05-04-2021, 12:38 AM
చీకటి గది.... లోన ఫ్యాన్ తిరుగుతుంది..బెడ్ మీద అటు ఇటు తిరుగుతూ నిద్రపట్టక గింజుకుంటున్న.....ఫ్యూచర్ గురించి బెంగ పడి కాదులెండి మధ్యాహ్నం పడుకోటం వలన ఇప్పుడు నిద్ర రావట్లేదు...అంతే చీకట్లో జిమ్ అని ఒక్కసారిగా నా ఫోన్ బ్లింక్ అయింది...ఎదో నోటిఫికేషన్ వచ్చి....నిద్రపట్టక మొబైల్ తీసాను.... టైమ్ అర్ధరాత్రి రెండు అయింది...... నీ బొక్కలో నోటిఫికేషన్లు అని తిట్టుకుని యూట్యూబ్ ఓపెన్ చేసి చూసా......నిరుద్యోగులకు శుభవార్త అని వీడియో చేసాడు.....ఓపెన్ చేసి చూస్తే.... త్వరలోనే ప్రభుత్వం విడుదల చెయ్యబోయే పోస్ట్ లు అంటూ డీటెయిల్ గా వీడియో చేసాడు.... చూస్తుంటే నిజమే అనిపించింది.... కొత్త ఆశలు చిగురించాయి.... ఫోన్ పెటేసి రేపటి నుండి ప్రిపరేషన్ కుమ్మేయాలి ఇంక అనుకుని పడుకున్నాను....
****************
హై నా పేరు రాకేష్ నా వయసు 21 బీటెక్ ఐపోయి కాలిగా ఉంటూ ఎం చెయ్యాలో తెలీక ఎవరికి మొహం చూపించుకోలేక కాలం గడిపేస్తూ ఉన్న... ఇలా ఉన్న నాకు జాబ్ కి కొత్త నోటిఫికేషన్ అన్న వార్త చాలా హాయిని ఇచ్చింది.... ఎలా అయినా సాధించాలి అని దృఢ సంకల్పం చేసుకుని చదవటం మొదలు పెట్టాను..... ఇంట్లో రెండు రోజులు చదువుదాం అని పుస్తకం తీసాను... అంతే ఒరేయ్ రాకేష్ బజారుకి పోయి కంది పప్పు తీసుకురార... ఒరేయ్ రాకేష్ మేడ పైకి పోయి వడియాలు ఎండాయా లేదో చూసి రారా.... ఒరేయ్ రాకేష్ కాస్త ఫ్రిడ్జ్ లో బాటిల్ నింపి పెట్టారా.... కాలిగా నే ఉన్నావ్ కదరా....కాస్త సాయం చేస్తే ఎం అయింది..... ఇవి ఇంట్లో కాలిగా ఉంటే చెయ్యాల్సిన పనులు.... ఇలాగే ఉంటే అమ్మ నాకు ఆడవాళ్లు ఇంటి లో చేసే పనులు అన్ని నేర్పించే లా ఉంది అని... బాగా ఆలోచించి లైబ్రరీ కి వెళ్లి చదువుదాం అని ఫిక్స్ అయ్యాను...
*****************************
మొదటి రోజు లైబ్రరీ ఆహా ఎంత ప్రశాంతత....ఎంత సుఖం ఇది చదువుకునే వాతావరణం... ఇలా ఉంటే చాలు సిలబస్ ని ఊది అవతల పడేయొచ్చు అనుకుంటూ చదవటం మొదలు పెట్టాను... నా చుట్టూ ఉన్న లోకం గురించి మరచిపోయా టైమ్ తెలీకుండానే గడిచిపోయింది..... అలా రెండో రోజు... మూడో రోజు.... నాలుగో రోజు.... చదువుతూనే ఉన్నా..... ఐదో రోజు సరిగ్గా నా స్టడీ టేబుల్ దగ్గర నా ముందు ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వింది..చుడిదర్ వేసుకుని..చూడటానికి చాలా బాగుంది సెక్సీ గా కూడా ఉంది....తన చేతిలో బుక్ చూసి ఇది కూడా మనలాగే చదువుతుంది ఏమో అని తిరిగి నవ్వాను....
అమ్మాయి : ఏంటి చాలా సీరియస్ గా చదివేస్తున్నావ్ రోజు చూస్తున్నా...
నేను : హహహ త్వరలో నోటిఫికేషన్ అంటున్నాడు కదా అక్క అందుకే...(నోట్లో నుంచి తెలీకుండా వచ్చేసింది అక్క అని ఎలాగో నా కంటే పెద్దదే ).
అమ్మాయి : నా పేరు దీపికా నీ పేరు
నేను : రాకేష్ అక్క
దీపికా : హ్మ్ సీరియస్ గా చదవాలి రా నేను ఆ నోటిఫికేషన్ కోసమే వెయిటింగ్.... కాని ఇంట్రెస్ట్ రావట్లేదు... నిన్ను చూస్తుంటే మళ్ళీ నాకు సీరియస్నెస్ వచ్చేలా ఉంది..
నేను : హహహ చదవటమే మన చేతి లో ఉంది మిగతాది అంత.
దీపికా : హహహ నిజమే
కొంచెమ్ గాప్ వచ్చింది ఎం మాట్లాడాలో తెలీలేదు...తను కలగచేసుకుని...సరే సరే చదువుకో అని చెప్పింది.... నేను మళ్ళీ పుస్తకం లో తల పెట్టాను....
కాసేపటికి చూస్తే నా ముందు అమ్మాయి లేదు....సర్లే వెళ్ళిపోయింది లే అనుకుని మళ్ళీ చదవటం మొదలు పెట్టాను....
*************************
ఆ తర్వాత రోజు మళ్ళీ లైబ్రరీ కి వెళ్ళాను తను కనిపించ లేదు నేను ఇంక తన విషయం వదిలేసి చదువులో పడ్డాను..... అలా ఆ రోజు గడిచింది.... ఆ తర్వాత రోజు కూడా మామూలుగా చదువుతూ ఉంటే నన్ను ఎవరో పిలిచినట్లు అయింది.... చూస్తే దీపికా అక్క తన పక్కన వేరే ఎవరో అమ్మాయి ఉంది..... నేను వెళ్లి హాయ్ ఏంటి రావట్లేద కనిపించట్లేదు అని మెల్లగా అడిగాను....
దీపికా : వస్తున్నా బాబు నువ్వు చదువు లో ఉండి చుట్టూ ఎవరు ఉన్నారా అని కూడా చూడట్లేదు.
నేను : హహహ అంత లేదు లే
దీపికా : రా వచ్చి ఇక్కడ కూర్చో
నేను వెళ్లి పుస్తకం పట్టుకుని కూర్చున్నాను
దీపికా : ఇది నా ఫ్రెండ్ సంజన మేము ఇద్దరం చాలా రోజులు నుంచి ప్రిపేర్ అవుతున్నాం.
నేను : ఓహ్ అంటూ తన వైపు చూసి( జీన్స్ టీ షర్ట్ లో ఫిగర్ అదిరింది)....హాయ్ అని చెప్పాను.
సంజు : హాయ్ (అని స్మైల్ ఇచ్చింది)....
అంతే ఇంక మాటల్లేవ్.... చదువుతూనే ఉన్న వాళ్ళు కూడా పుస్తకాలు ముందు ఎస్కొని సీరియస్ గా చదువుతున్నారు....ఇద్దరి వయసు పాతికేళ్ళు.... నాకంటే నాలుగు ఏళ్ళు సీనియర్స్...ఇద్దరికి పెళ్లి కాలేదు.... అందుకే వాళ్ళని అక్క అంటూ పిలవడం మొదలు పెట్టాను.
************************
ఇంక చూడాలి నేను లైబ్రరీ కి వెళ్తే చాలు దీపికా అక్క తన పక్కన చైర్ ఉంచేది నా కోసం సంజు అక్క అంత సీరియస్ కాకపోయినా ఎదో కొంచెమ్ చదువుతూ మధ్యలో గాప్ తీసుకునేది కాని.... మేం మాత్రం చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేసాం.... కొన్ని సార్లు మమ్మల్ని చూసి సంజు కూడా చదివేది..... మొత్తానికి నాకో గ్రూప్ ఏర్పడింది అని హ్యాపీగా ఫీల్ అయ్యాను.
************************
ఇలా ఉండగా మా మధ్యలో స్నేహం కూడా బాగా కుదిరింది..... ఫోన్ నెంబర్ లు కూడా షేర్ చేసుకుని చాటింగ్ లు మొదలు పెట్టాం....సరిగ్గా అదే సమయం లో మేము ఎంత గానో ఎదురు చూస్తున్న జాబ్స్ కి నోటిఫికేషన్ పడింది ఆ రోజు..... ఇంక ఆ రోజు మా VIP వాట్సాప్ప్ గ్రూప్ లో చాటింగ్ ఇలా ఉంది.
సంజు : బాబు చదువు బిడ్డ లు న్యూస్ చూసారా
నేను : హహ చూసామే
దీపు : గుడ్ న్యూస్ ఫ్రెండ్స్
సంజు : హా వెరీ గుడ్ న్యూస్
నేను : కాని మనకి ఇంకా అయిదు నెలలు ఉన్నాయి చేతి లో...
సంజు : ఒరేయ్ మీరు అప్పుడే సిలబస్ మొత్తం చదివేశారు.... నేను ఇంకా సగం లోనే ఉన్నా కదరా....
దీపు : హా మరి మధ్యలో రొమాంటిక్ నవల్స్ చదివితే అలాగే ఉంటాది...
నేను : హహహ నిజమా
దీపు : అవును రా ఇది బుక్ మధ్యలో రొమాంటిక్ నవల్స్ పెట్టి ఎవరికి తెలీకుండా చదువుతాది ఇప్పుడు మన మీద ఏడుస్తుంది చూడు.... పెద్ద కామిస్ట్ ది.
నేను : హహహ
సంజు : ఆహా మరి నేను చదివిన నవల్స్ లో సీన్లు అడిగి మరి చెప్పించు కుంటావ్ కాదే నువ్వు కామిస్ట్ దానివి కాదా.
నేను : హహహ
దీపు : పోవే
నేను : సరే సరే ఇక్కడి నుంచి మన ప్రిపరేషన్ ఇంకా సీరియస్ గా ఉండాలి ఫ్రెండ్స్....
సంజు : అవును రా కాని మా ఇంట్లో కోచింగ్ లో జాయిన్ అవమని ఫోర్స్ చేస్తున్నారు..
దీపు : హ్మ్ మా ఇంట్లో కూడా ఆ టాపిక్ వచ్చింది రా....
నేను : అవునా
సంజు : హ్మ్ రెండు రోజులు చూసి హైద్రాబాద్ లో మంచి కోచింగ్ లో జాయిన్ అవుతాను రా..... ఈసారి ఎలా అయినా జాబ్ కొట్టాలి.
దీపు : నిజమే రా కోచింగ్ అవసరం అనిపిస్తుంది.... లాస్ట్ టైమ్ కూడా ఇలాగే దగ్గర్లో పోయింది కోచింగ్ లేక....నేను కూడా ఈసారి జాయిన్ అవుతాను.
సంజు : అలా అయితే ఇద్దరం వెళ్లిపోదమే... నాకు నువ్ తోడు వుంటావ్.
దీపు : హ సరే నే
నేను : ఓహ్ మీరు అలా ఫిక్స్ అయ్యారా...సరే లెండి నాకు అయితే లైబ్రరీ చాలు అనిపిస్తుంది.....ఇద్దరికి అల్ ద బెస్ట్.... బాగా చదువుకోండి.
***********************
ఇద్దరు వెళ్లిపోయారు హైద్రాబాద్.... నేను చదువుతున్న కానీ ఒంటరిగా ఫీల్ అవుతున్న.... ఇన్ని రోజులు వాళ్ళు నా పక్కనే ఉండి పెద్దగా పట్టించుకోలేదు కాని వాళ్ళు లేని బాధ ఇప్పుడు తెలుస్తుంది అనిపించింది.....
సరిగ్గా వారానికి దీపికా అక్క ఫోన్ చేసింది....
నేను : ఎలా ఉన్నారే
అక్క : రేయ్ రోజు నీ గురించి ఎదో టైమ్ లో తలుచుకుంటున్నాం రా బాగా గుర్తొస్తున్నావ్.
నేను : నాకు అలాగే ఉందే ఒంటరిగా అనిపిస్తుంది..... మీరు లేక.
సంజు : ఒరేయ్ నువ్వు కూడా వచ్చేయ్ రా మాతో పాటు జాయిన్ అవ్వు... కోచింగ్ సూపర్ ఉంది.
నేను : వొద్దే నాకు నా మీద నమ్మకం ఉంది.
దీపు : రేయ్ నువ్వు ఉంటే సీరియస్ నెస్ వస్తాది రా మళ్ళీ... ప్లీస్ రా నువ్వు కూడా రార.
సంజు : రాఖీ ఇక్కడ రూమ్ తీసుకున్నాం రా మేం ఇద్దరమే ఉంటున్నాం.... నువ్వు కూడా వస్తే మాతో ఉండొచ్చు... ముగ్గురం కంబైన్డ్ స్టడీస్ చేస్కోచు.
దీపు : అవును రా నాకు అదే అనిపిస్తుంది.....వచ్చేయ్ రా.
నేను : సరే సరే ఇంట్లో అడిగి ఏదొకటి చెప్తా సరేనా.
వాళ్లు హాపీ గా ఫీల్ అయ్యి ఫోన్ పెట్టేసారు.
ఇంకా ఉంది....