04-04-2021, 09:33 AM
ఇప్పటివరకూ రెండు దారాలూ, వోట్లూ కలుపుకుని
లాగిన్ కావాలి - 110
ఉన్నది ఉన్నట్టే ఉంచండి - 45.
ఒక 2 ఒక చోట కావాలనీ, ఇంకోచోట వద్దు అని వోట్ వేసారు. ఒకరు రెండు చోట్లా కావాలి అని, కింద పోస్టులో వద్దు అని వోట్ వేసారు
వారి 3(+1) వోట్లని మినహాయించగా,
లాగిన్ కావాలి - 106
లాగిన్ వద్దు - 42
ఇందులో 18 మంది రెండు కావాలని దారాల్లోనూ వోట్ వేసారు,
ఇంకో 3 వద్దు అని రెండు దారాల్లోనూ వోట్ వేసారు.
ఒక 6 ఏటూ తేల్చకుండా సశేషంలో పెట్టారు.
కనుక ఈ క్షణం వరకూ లెక్క:
కావాలని 106
వద్దు 42
నోటా 6
ఒకటి గమనిస్తే, కావాలని అన్న వారిలో రచయితలు ఎక్కువగా ఉన్నారు. వద్దూ అన్న వారిలో రచయితలు తక్కువగా ఉన్నారు.

-మీ సోంబేరిసుబ్బన్న