Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కోతి కొమ్మచ్చి (అంతులేని కధలు)
#92
ఆకాష్ క్యాంప్ వెళ్లిన వారం తర్వాత రోజు ఉదయం తొందరగా లేచిన ఆకాంక్ష రోజు లాగానే
ఇంద్రనీల్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది 
అతని కలుపుగోలు మాటలు కాస్త హద్దు దాటుతున్నాయి అని ఆకాంక్షకు అనిపించినా 
చెడుగా ఎప్పుడూ చూడలేదు అని ప్రవర్తించలేదు కధ అని తనకు తాను అనుకుంటుంది




ఈ కొన్ని రోజుల పరిచయంలో అప్పుడప్పుడు అతను సరదాగా జోక్ వేసినప్పుడు ఆమెతో సెటైరికల్ గా మాట్లాడినప్పుడు ఆమె చనువుగా అతని భుజల మీద కొట్టేది 
అతను కూడా ఆమె చేతులు మాత్రమే తాకి నట్లు  అప్పుడప్పుడు ఆమెకు గుర్తు మొత్తానికి అతనిమీద అప్పటికి ఒక సాఫ్ట్ కార్నర్ తో కూడిన స్నేహం తాలుకు మంచి ఒపీనియన్ మొదలైంది ఆకాంక్షలో 




రోజు ఈ టైం కి వచ్చే వాడు ఇంకా రాలేదు అని ఆకాంక్ష ఎదురుచూస్తు ఉంది మెల్లగా టైం గడిచిపోతూ ఆమెలో అసహనాన్ని పెంచింది అతని పట్ల 
మధ్యాహ్నం అయింది
తనకి చెప్పకుండా అతను  ఊరు వెళ్ళి పోయాడు అనుకుంది



కానీ రోజు అతని మాటలలో ఆమె పట్ల ఆరాధన 
చూపులో ఆసక్తి అప్పుడప్పుడు ఆమెకు ఇచ్చే గౌరవ ప్రాధాన్యత ఆమె గమనించేది దాని వల్ల అతను ఆమెను చెప్పకుండా వెళ్ళి ఉండడు అనుకుంటుంది అదే సమయంలో అతని గురించి కాస్త ఎక్కువగానే ఆలోచిస్తున్నాను అనే ఆలోచన కూడా వచ్చింది





మళ్ళీ ఆమె మనసులో ఒంటరితనం తాలుకు నిరాశా భావాలు అలుముకోవడం మొదలైయ్యాయి అవి కాస్త ఇంద్రనీల్ మీద మెల్లిగా అధికారంతో కూడిన కోపంగా మారుతున్నాయి




దానికి కారణం కూడా ఇంద్రనీల్ తన శాయశక్తులా ఆమె అందాన్ని ఆమెను రోజు ఎంతగానో మెచ్చుకోవడం పొగడటం ప్రతి చిన్న పెద్ద విషయాలకు ఆమెను ఎక్కవ చేసి చెప్పడం
బాగా అలవాటు చేసాడు
ఒక రకంగా ఆమె అతని మాయ మాటలు  అతని జీవితం పట్ల పొంతన లేని వివరాలు రోజు
వినకుండా ఉండలేదు అనేలా 





సమయం గడుస్తూ ఉంది మధ్యాహ్నం దాటి సమయం సాయంత్రం వైపు పరుగులు తీస్తోంది
ఆమె ఆలోచనలు కూడా అతని మీద అజమాయిషీ చేస్తూ పరిగేడుతున్నాయి 






కాలం నడుస్తూ ఉంది
మెల్లిగా చీకటి పడుతుంది చీకట్లో జరిగే తప్పుడు అనర్థాలకు సాక్షిగా కాలం మారబోతోంది
ఈ రోజు ఆమె అనవసరపు ఈ నిరీక్షణ కారణంగా




ఆకాంక్ష వంటింటి ఆరుబయట మెట్ల దగ్గర కూర్చుని ఉంది
ఇంద్రనీల్ ఒక సంచితో వచ్చాడు 
గేట్ తీసిన శబ్దానికి ఆకాంక్ష అటువైపు చూస్తూ
అధికారిక స్వరంతో ఈ టైం లో ఎందుకు వచ్చాం
ముందు ఇక్కడినుండి వెళ్ళు అంది అదురుతున్న గొంతుకతో 




ఇంద్రనీల్ కు ఆ ఒక్క మాటతో ఆమె ఉదయం నుంచి తన కోసం ఎదురు చూసిందని తన రాక ఆమెకు ఇష్టమైనవి అతనితో గడపడం ఇష్టపడుతుందనీ
అతను ఎదురు చూసిన సమయం ఇదేనని
ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు 
ఇంకా ఆమెను లోంగదీసుకుని మంచం మీద ఆమె అందాలను ఒక్కొకటిగా నలపడమే తరువాత అని నిర్ధారణ వచ్చాడు 




ఆమె ఒంటరితనాన్ని అమాయకత్వాన్ని మానసిక ఒత్తిడి స్థితి  సులువుగా అంచనా వేసి ఆమె ఇంటికి సంబంధం లేని ఒక వ్యక్తి కోసం ఎదురు చూసేలా చెయ్యడంలో అతను విజయం సాధించాడు




ఆకాంక్ష కూడా అప్పుడే అత్తగారు పోయి జీవితం అంటే ఇంతే పుట్టడం చావడం అనే సబ్ కాస్సేష్ మెదడు ఆలోచనలతో సతమతమవుతూ ఉండేది తన ముందు వెనుక జీవితంలో జరిగిన బాధాకర విషయాలు తన మెదడు నుండి ఎవరైనా డిలీట్
చేస్తే బాగుంటుంది అనే భావనలో బ్రతికేది
అలాంటి అయోమయ మానసిక ఒత్తిడి స్థితిలో ఉన్న ఆకాంక్షకు ఇంద్రనీల్ జీవితం పట్ల బాధ్యత లేని మాటలు ఉన్నంతలో సుఖంగా గడపాలి ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనలు ఆమెలో నాటి ఆమెకు తెలియకుండానే అతన్ని ఆకర్షించేలా చేసాడు




ఆకాంక్ష ఉండే ఆ పరిస్థితుల్లో అతను కాక పోయినా(ఆడేన మగనా )మరేవరైన సరే వారికి వారికి చేరువైయ్యేది తన బాధ నుంచి బయటపడటానికి
తన ప్రయత్నంగా ఒంటరిగా ఉండే అమ్మాయి మనసు ఆకర్షించడం చాలా సులువు ఎవరికైనా
కానీ ఆడదాని శరీరం మాత్రమే చూసే ఇంద్రనీల్ పరిచయం కావడం ఆమె దురదృష్టమనే చెప్పాలి





ఇంద్రనీల్ తొందరగా నడిచి వచ్చి అతను తెచ్చిన బ్యాగ్ పక్కన పెట్టి
సారీ ఆకాంక్ష ఈ రోజు నా పుట్టిన రోజు అమ్మానాన్నతో ఇప్పటిదాకా గడిపి నీ కోసం మళ్ళీ ఇంతదూరం వచ్చాను అన్నాడు ప్రాధేయపూర్వకంగా ఆమె ముఖం చూస్తూ ఆమెకు మారో మాట మాట్లాడానికి అవకాశం లేకుండా అతని ఆటను మొదలు పెడుతూ
నిజంగా అతని పుట్టిన రోజు కాదు ఈ రోజు
అతను సంవత్సరానికి ఇలాంటి దొంగ పుట్టిన రోజులు చాలా ఉంటాయి





అప్పటిదాకా కోపంగా ఉన్న ఆకాంక్ష వెంటనే మెత్తబడింది
కానీ అంతలోనే కోపంగా నీ బర్త్ డే అయితే నాకెందుకు వేరే ఏ డై అయితే నాకెందుకు 
నాకేమైనా చెప్పావా ఒక్కమాటేన అని అనిందే కానీ అది తెచ్చి పెట్టుకున్న కోపం అని ఇద్దరికీ బాగా తెలుసు




అతని పాచిక పారిందని అతను అనుకున్నట్టుగా లేడీ వలలో పడిందని గ్రహిస్తూ
అయ్యో ఆకాంక్ష నీకు సర్ప్రైస్ చేద్దాం అనుకున్నా కానీ నీకు నా పైన ఇలా కోపం వస్తుందని అసలు అనుకోలేదు 
బర్త్ డే రోజు ఇలా నువ్వు కోపంగా ఉండి నన్ను బాధ పెట్టాకు ఒక కాఫీ ఇచ్చి కరుణించు నా  అందాల దేవతా అంటూ నవ్వాడు





ఆకాంక్ష మెత్తబడుతూ ఒక రోజు ముందే చేప్పోంచుగా కనీసం నువ్వు ఎక్కడ ఉన్న వీష్ చేసి చెప్పేదాన్ని అని అంటూ వంట గదిలోకి వెళ్ళింది కాఫీ కోసం




ఇంద్రనీల్ సిగరెట్ తాగుతూ ఆకాంక్ష మానసిక స్థితిని మరోసారి అంచనా వేస్తూ ఆలోచిస్తున్నాడు 
తొందరగా ఈ రోజు పని మొదలు పెట్టి ఆకాంక్ష మ్యాటర్ ఫినిష్ చేసేయాలని



ఆకాంక్ష వచ్చి కాఫీ ఇచ్చింది
ఇంద్రనీల్ కాఫీ తాగుతూ మారో చేత్తో సిగరెట్ తాగుతూ ఉన్నాడు




మామూలుగా ఆడవాళ్ళకి సిగరెట్ పోగా పడదూ ఆకాంక్షకు కూడా అంతే కానీ ఇంద్రనీల్ ఆమెతో మాట్లాడుతూనే సిగరెట్ కాల్చడం వల్ల ఆమెకు ఒక రకంగా పోగ అలావాటూ చేసాడనే చెప్పాలి
అతను స్టైల్ గా సిగరెట్ తాగుతూ రింగులు వదలడం తదేకంగా చూస్తూ ఉంటుంది ఆకాంక్ష అప్పుడప్పుడు 





కనీసం నిన్న చెప్పిన ఒక గిఫ్ట్ వచ్చేది అంది కొంటెగా అతన్ని వెక్కిరింపు తనం జోడించి 
ముఖంలో ఆకాంక్ష 



కావాలంటే ఇప్పుడు కూడా నువ్వు ఇవ్వొచ్చు పెద్ద గిఫ్ట్ నా జీవితంలో మరచిపోలేకుండా 



అంత పెద్ద గిఫ్ట్ నేనేం ఇవ్వగలను నా  దగ్గరే ఏముందని 





అడిగితే ఇస్తావో ఇవ్వవో అని చూస్తున్నాను




ఇవ్వగలిగిందేతే ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు 




కచ్చితంగా నువ్వు ఇవ్వగలిగింది 
కానీ తప్పుగా అనుకోకూండా ఇవ్వాలి మరి 




ఇంతకీ అది ఏంటో అడుగు బాబు ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా నాకు వీలైతే   ఇస్తాను అన్నాగా 




నా ఏంజెల్ కోసం ఒక చీర తెచ్చాను అది కట్టుకొని నాకు బర్త్డే విషెస్ చెప్పాలి ఆ తరువాత
నాతో కేక్ కట్ చేయించాలి ఆతరువాత
నాతో కలిసి నైట్ డిన్నర్  చేయాలి 
రేపు నేను వెళ్లి పోతున్నాను మళ్లీ ఎప్పుడు వస్తానో తెలియదు నీ కోసమైన రోజుకు ఒక సారి చూడటానికి అయిన ఈ ఊర్లో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది 
ఈ అందమైన దేవతతో దర్శనం కోసం
లేకుంటే నీతో ఈ నా పుట్టిన రోజు జరుపుకున్నాను అనే సంతోషం చాలు జీవితాంతం ఆనందంగా బ్రతికేస్తాను 





ఆకాంక్షకు అతని కోరిక కాదు అనడానికి ఆమెకు ఎటువంటి అభ్యంతరం కనిపించలేదు  
రోజు  ఆరాధనగా తనని చూసే వాడు మంచి వాడు ఈ రోజు చీరలో చూడాలని అనుకుంటున్నాడు 
పైగా అతని పుట్టన రోజు అతను తెచ్చిన చీర కట్టుకోని అతనికి కనిపించడం పెద్ద తప్పుగా అనిపించలేదు ఆకాంక్షకు 
తనకి పెళ్ళి అయిందని తనకు భర్త ఉన్నాడని
ఆలోచనా కూడా రాలేదు ఆకాంక్ష ఇప్పుడు ఆమె ఉన్న మనస్థితిలో 





మౌనంగా తల ఉపుతూ తన అంగీకారాన్ని తెలిజేసింది 
ఇంద్రనీల్ బ్యాగ్ లోంచి ఒక ప్యాక్ ఆమె చేతికి అందించాడు
ఆకాంక్ష అది  తీసుకొని లోపలికి వెళ్ళింది
నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది



ఆమె మనసు ఎందుకో అర్థత విస్మయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది 
మొదట బాత్రూం లోకి వెళ్లి షవర్ బాత్ చేసి పొడిగా తన దేహాన్ని తుడుచుకుంటూ అద్దంలో చూసుకుంటుంది 



అతను ఇచ్చిన చీర తీసింది పిక్ అండ్ గోల్డ్ కలర్ చీర పలుచటి వస్త్రం నేట్ శారీ అది 
అది కట్టుకుంటే ఆమె శరీరం తీరు దాచ వలసిన అవసరం లేదు అంతా స్పష్టంగా కనబరుస్తుంది 
దానితో పాటు మ్యాచింగ్ జాకెట్ కూడా ఉంది
ఇంకా కొన్ని మూరల మల్లె పూలు కూడా ఉన్నాయి




తన ప్రమేయం లేకుండానే ఆకాంక్ష నగ్నంగా మారి చీర మ్యాచింగ్ కింది ప్యాంటీ పెట్టికోట్ తొడిగింది తరువాత బ్రా జాకేట్ వేసుకుంది  సరిగ్గా సరిపోయింది జాకేట్ దాని కొలతలు 
తరువాత తల వెంట్రుకలు డ్రై చేసుకుని చీర కట్టుకుని మళ్లే పూలు పెట్టుకుంది



నిజంగా ఇప్పుడు ఆకాంక్ష రతి సుఖాలను అందించే రంభ ఊర్వశి మేనక కలగలిపినట్లు ఉంది 
సహజంగా స్త్రీలు తాము అందంగా రేడీ అయ్యాక
అవతలి వ్యక్తిలు తమని మెచ్చుకోలుగా చూడాలని అనుకుంటారు కానీ ఇక్కడ ఆకాంక్ష సమయం కానీ సమయం సంబంధం లేని వ్యక్తి కోసం తయారైంది

ఒక సారి తనని తాను అద్దంలో చూసుకుంది
చక్కటి ముఖం ఎర్రటి పెదాలు అబ్బర పరిచే యద పాలపొంగులు చక్కటి నడుము ఒంపు అగాధం లాంటి బొడ్డు చక్కటి బలమైన తొడల కటి ప్రదేశం
చాలా రోజుల తరువాత తన అంగ అందాలను చూసుకుని తనలో తానే మురిసిపోయింది



కానీ ఇలా పరాయి మగాడి ముందు వెళ్ళి నిలబడటం ఎంత వరకు సబబు
అనే ఆలోచన కంటే 
అతని ముందు ఇలా నిలబడాలి అంటే తగని
సిగ్గు ఇప్పుడు ఎక్కువగా మొదలైందనే చెప్పాలి ఆమెకు ఇప్పుడు మొదటి సారి




చిన్నగా తలుపు తెరిచి మెల్లగా బయటికి నడిచింది ఆరు బయట అంతా చీకటిగా ఉంది లైట్లు కూడా వెయ్యలేదు




ఇంటికి కుడివైపు వంట గది పక్కన ఆరుబయట అరుగు ఎదురుగా చిన్న టేబుల్ ఒకటి పెట్టి దాని మీద ఒక్క క్యాండిల్ వెలిగించి ఉంది అలాగే కేక్ ఉంచాడు ఇంద్రనీల్ అతను అరుగుమీద కూర్చుని ఉన్నాడు 
ఆ రోజు అమవాస్య చంద్రుడు కూడా లేడు 
ఆమె ఈ వీపరిత చర్యలను చూడడానికి




ఆకాంక్షకు ... ఆమె ఇబ్బంది పడుకూడదు అని అతను గ్రహించి ఉంటాడు అని ఆమె అనుకుంటూ 
మెల్లగా వెళ్ళి అతని ముందు కుర్చీ లో కూర్చుంది 
కాస్త క్యాండిల్ లైట్ వెలుతురు పడని చీకటిలో



ఆకాంక్ష నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెడితే క్షమించు నీకు ఇష్టం లేక పోతే చెప్పు ఇప్పుడే వెళ్లి పోతా



అదేం లేదులే నీల్ అదోలా ఉంది ఎప్పుడూ ఇలాంటి చీర కట్టుకోలేదు నీ కోసం కట్టుకున్న ఇది  




అవి దేవత వస్త్రాలు నీ లాంటి దేవ స్త్రీలు కట్టుకోవడం వల్ల వాటికి మరింత అందం చేకూరుతుంది
చాలా థాంక్స్ ఆకాంక్ష నా కోరిక మన్నించి నా కోసం ఇంతలా చేసినందుకు
నా జీవితంలో నీ అంత అందమైన మంచి మనసుగల అమ్మాయినే చూడలేదు




చాలు చాలు బాబు నువ్వు పొగుడుతూ ఉంటే టైం తెలియదు నీ ముందు ఇలా ఈ చీరతో ఉంటే ఎందుకో సిగ్గుగా ఉంది నాకు నేను ఎప్పుడు ఇంత పలుచటి చీర కట్టుకుంది లేదు ఫ్రెండ్షిప్ కొద్దీ నీకోసం కట్టుకున్న 





ఎందుకు సిగ్గు రోజు చూసే నేనేకధ చూసేది
అయినా నువ్వు సిగ్గు పడకూడదు భయపడకూడదు అనే కధ ఇలా ఆరుబయట
నీకోసమే ఈ అందమైన ప్రకృతి నడుమ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు 
ఇప్పుడు నాకు నీ అందమైన ముఖం తప్ప మరేం కనిపించడం లేదు నేను తెచ్చిన చీర నీ  ఒంటి మీద ఎలా ఉందో నాకు కనిపించడం లేదు
ఆ చీరలో ఒక సారి నిన్ను పూర్తిగా చూడాలని ఎంతో ఆశగా ఉంది




సరే సరే ముందు ఆ కేక్ కట్ చేద్దాం చివర్లో చూద్దాంలే అంది 



చిన్నగా ఇద్దరి కళ్ళు చీకట్లకు అలావాటూ పడుతున్నాయి 



ఆ చీరలో ఆకాంక్ష అందలు ఒక్కొకటిగా కనిపించడం మొదలైయ్యాయి అతనికి
ఆ క్యాండిల్ లైట్ వెలుతురులో 



ఆకాంక్ష కూడా నిదానంగా ఈ చీకటిలో అతనికి ఏమీ కనిపించడం లేదని కొంచం ఫ్రీ గా ఉండటం మొదలు పెట్టింది 



మొదట ఆకాంక్షనే అతని వైపు దగ్గరగా కుర్చీ జరుపుకుని జరుగుతూ కేక్ కట్ చేయడానికి కత్తి అందించింది 
అతను కేక్ కట్ చేసాడు 
ఆకాంక్ష అప్యాయంగా అతనికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పింది





అతను కేక్ ముక్క ఒకటి తీసి ఆమె నోటికి అందించాడు  ఆమె తిన్న తరువాత అతని చేతికి అంటిన క్రిమ్ ఆకాంక్ష చెంపలకు రాసాడు చొరవగా



వెంటనే ఆకాంక్ష కూడా కాస్త పెద్ద కేక్ ముక్క తీసుకుని అతనికి తినిపించి మిగతాది అతని ముఖానికి పులిమింది అతని మీదకి ఒరుగుతూ


ఆ పెనుగులాటలో ఇద్దరి మధ్య దూరం తగ్గింది చేతులు కలిసాయి 
ఇద్దరి దేహాలు దగ్గరయ్యాం దేహాలు వెడేక్కయి 
కాసేపు ఇద్దరి మధ్య మౌనం 
ఎందుకో ఆకాంక్షకు ఈ రోజు అతను మరింత దగ్గర అయ్యాడు అనిపిస్తుంది
అతను  రోజంతా పక్కనే ఉంటాలి అనిపిస్తుంది ఆమెకు



ముందుగా తెరుకున్న ఆకాంక్ష సర్దుకుని అతని పక్కనే అరుగు మీద దగ్గరగా అనుకుని కూర్చుంది 
ఈ సారి ఆమెలో మునుపటి బెళుకు భయం కాస్త తగ్గింది ఇప్పుడు 
అతని శరీరం ఆమెకు తగిలిన ఆ స్పర్శ గిలిగింతగా ఉంది మోహభరితం ఉంది 


ఇద్దరికీ అతను తెచ్చిన ఫుడ్ పార్సెల్ తీసి వడ్డించుకొని తిన్నారు  ఓ అరగంటలో తింటున్నంతసేపు అతను చొరవగా ఆమెకు వడ్డించే నెపంతో చేతులు తాకుతూ తిను తిను అంటూ ఆమె భుజాలను తాకాడు అతనీ దేహాన్ని విలైనంత చేరువ చేసి నిమిరాడు
అప్పుడే ఆకాంక్ష ఆడదేహం మగడి స్పర్శ కొరుకోవడం మొదలైట్టింది 
 చాలా రోజుల తరువాత 
అది తన భర్త కాకుండా మారో పురుషుడిది 



సమయం గడుస్తూ ఉంది 
చివరికి ఆకాంక్ష నువ్వు అడిగినట్లు నీ బర్త్ డే 
జరిగింది కధ సంతోషమా అని అడిగింది



ఇంకా లేదు నువ్వు నేను తెచ్చిన చీర అయితే కట్టుకున్నావు 
కానీ నేను నిన్ను ఆ చీరలో సరిగ్గా చూడలేదు
ఒక సారి నా ముందు నిలబడితే  పూర్తిగా  చూడాలని వుంది నిన్ను ఆ చీరలోఅన్నాడు




వద్దులే నీల్ నాకు ఏదోలా ఉంది 
ఇప్పటికీ చేసింది చాలు అని అనింది కానీ అతని కోసం అందం రేడీ అయ్యి అతని మెచ్చుకోలు మాటలు వినాలని ఉంది ఆమె మనసులో




ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఆకాంక్ష అలా అంటే ఎలా నా అందమైన ఈ దేవతను చూసి సంతోషంగా సెలవు తీసుకుందాం అనుకున్నా అది నా బర్త్డే  కోరికగా
నువ్వు అప్పుడు ఒప్పుకోని ఇప్పుడు కాదు అనడం నా బర్త్డే రోజు నాకు ఎంత బాధగా ఉంటుంది కేవలం ఒక పది సెకండ్స్ చాలు అన్నాడు



అతను అలా ప్రాధేయపడం ఆమెకు ఎంతగానో నచ్చింది  అనాలోచితంగా తొందరపడి సరే అంది అతని మీద నమ్మకంతో




ఆకాంక్ష అతని చివరి కోరికను నెరవేర్చలనుకోని 
కొన్ని క్షణాలు అతను ఇచ్చిన చీర కట్టుకున్నా తాను అతని కళ్ళకు కనిపించలానుకుంది 
అతని ముందు నిలబడితే  అతని చూపులు ఎక్కడుంటాయో తెలియని అమాయాకురాలు 
కాదు


మెల్లగా లేచి అతనికి నాలుగు అడుగుల దూరంలో నిలబడింది ........ఉమ్ ........
అంది చిన్నని స్వరంతో
స్వతహాగా అమ్మాయిలు తమను ఓరచూపులు దొంగ చాటుగా చూసే దొంగ చూపులను ఇష్టపడతారు ఆకాంక్ష కూడా ఇప్పుడు దానికి మినహాయింపు కాదు
కానీ   ఇలా ఎదురుగా నిలబడితే చూడలనుకోవాడానికి ఎవరు ఒప్పుకోరు
ఎందుకంటే మగవారి చూపులు ఎక్కడ 
తారడుతూ ఉంటాయో ఆకాంక్ష తెలియంది కాదు 
కానీ ఆకాంక్ష విరుద్ధంగా అతనికి ఊ చెప్పడంలో
అతనికి పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు
ఆకాంక్ష గత కొన్ని రోజులుగా అతను చూపులు ఆమె అందాలను మెచ్చుకుంటూ ఆమె దేహాన్ని చూస్తున్నాయి అని ఆమెకు తెలుసని అది అతనికి తెలుసని అదికూడా ఆమెకు తెలుసు 






ఆకాంక్ష అతను తెచ్చిన చీరలో సెక్సీ గా ఉండే ఆమె దేహాన్ని అతనికి చూపిస్తూ  మెరిసే కళ్ళతో తల నేల వైపు చూస్తూ కనిపించింది అతనికి ఇప్పుడు





ఒకటి రెండు అంటూ పది క్షణాలు లెక్క పెట్టిన ఆకాంక్ష అతను అన్న మాట ప్రకారం కొన్ని క్షణాలు గడిచాయి కధ 
ఆమె అతని వైపు తలెత్తి చూసింది





ఇప్పుడు అతని కళ్ళలో ఎదో తెలియని  అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ ఆమె దేహంలో అనువనువు పరిశోదిస్తూ చూస్తూ
అంతే కాకుండా ఇంతకు ముందు చూసిన చూపులకు ఇప్పుడు ఆమెను చూస్తున్న చూపులకు తేడా స్పష్టంగా  గుర్తించగలిగింది ఆమె అతని కళ్ళలో ఒకలాంటి కసి కనబడుతుంది అంతటి కసి ఉద్రేకపు చూపులను ఎన్నడూ చూడలేదు ఆమె
స్వతహాగా మగవాళ్ళు పరాయి స్త్రీ ను కామోద్రేకంతో ఉచ్చ స్థాయిలోచూసినప్పుడు వారి ముఖం రౌద్రంగా భయానకంగా ఉంటుంది కామపు కసితో  



ఇప్పుడు ఇంద్రనీల్ ముఖం కూడా అలానే ఉంది
ఆకాంక్ష అతని రూపానికి మొదట భయపడింది
కానీ తరువాత అతని కామ జ్వాలల వేడి చూపులకు ఆమె దేహ  అంతరంగల మూలల్లో ఉన్న కామపు కొరికలను రగిలించడం మొదలు పెట్టాయి




అతను ఆమె దేహాన్ని కామంతో చూస్తున్నాడు అని ఆమెకు ఖచ్చితంగా తెలిసింది కానీ ఆమెకు తెలియకుండానే అతని చూపులను ఇష్టపడుతుంది 



కొన్ని నిమిషాలు ఆమె అతని చూపులను అతను ఆమె దేహాన్ని చూసుకున్నారు
ఇద్దరు వెర్రిగా మారిపోయారు 
ఒకరినొకరు చూసుకుంటున్న  ఆమె ముఖం ఎర్రగా మారింది మళ్ళీ ఆమె చూపు నేల వైపు తిప్పింది




ముందుగా తెరుకున్న ఇంద్రనీల్ చివరి అస్త్రం సంధించాడు 
క్యాండిల్ సగం కరిగింది
మిగతా సగం కరిగిపోవాడానికి సిద్దంగా ఉంది
అది ఆకాంక్షలా అనిపిచింది ఇంద్రనీల్ కు 




ఆకాంక్ష మౌనంగా అతను చూసిన చూపులకు 
అవి ఎలాంటి చూపులో అర్థం అయ్యి సిగ్గుతో బిగుసుకుపోయి ఉంది ఆకాంక్ష
అతను ఆమెను కామంతో చూసాడు అని ఆమెకు తెలిసిందని అది అతనికి తెలిసిందని ఆమెకు తెలుసు



ఆకాంక్ష అయామ్ రియల్లీ సారీ నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు తప్పుగా అనుకోకు నీ అందం కొన్ని క్షణాలు నన్ను మతిలేని పిచ్చి వాడిని చేసింది
నన్ను నేను మైమరచి పోయాను అలా చూడవలసి వచ్చింది




సరే వదిలే అర్థం చేసుకోగలను అందుకే వద్దు వద్దు అన్నది  వయసలాంటిది 




సరే ఇంకా నేను వెళతాను ఇప్పటికే నిన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టాను
కానీ చివరి సారిగా చివరి కోరిక ఒకసారి అంటూ ఆగిపోయాడు నీల్ కావాలని




క్యాండిల్ లైట్ వెలుతురులో కొద్ది దూరంలో  అతని మాటలు వింటూ ఉన్న ఆకాంక్ష మనసు అతని సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది ఇప్పుడు
అతనితో మరి కాసేపు గడపలని ఉంది 
అతని కసి కామపు చూపులు ఆమె శరీరాన్ని తాకాలని ఆమె తనువు కోరుకుంటుంది
అతను వెళ్ళి పోతే మళ్ళీ ఒంటరి తనం తనని బాధిస్తుందని ఆమె అమాయకత్వంగా అనుకుంది 






ఏంటి చివరి సారి ఒక్కసారి ..............
అతను ఏమి అడుగుతాడో అని ఎదురుచూస్తుంది 





ఏం లేదు నీ లాంటి దేవతను తాకే అర్హత కూడా నాకు లేదని తెలుసు నేను అడుగుతున్నది తప్పు అని నాకు తెలుసు కానీ నా జీవితంలో మళ్లీ ఇలాంటి రోజు వస్తుందో రాదో తెలియదు 
అని సూటిగా ఆకాంక్ష 
చిన్న హగ్ ఇచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్పవా 
అది చాలు జీవితాంతం ఆ అదృష్టాన్ని తలుచుకుని బ్రతికేస్తా 
ఆమె అతను చూసినా చూపులకి తిట్టకుండా మామూలుగా మాట్లాడడంతో ఆమె మనసు గతి తప్పింది అని అతనికి అర్థం అయింది
ఆమె దేహం ఇప్పుడు అతని సాంగత్యం తనకి తెలియకుండానే కొరుకుటుందని గ్రహించాడు



ఒక్కసారి ఆమె అతనికి దగ్గరైతే ఆమె అతని కౌగిలిలో కరిగిపోవడానికి క్షణాలు చాలు అనేది అతని లేక్క అతను అంచనా వేసిన దాని ప్రకారం
గత మూడు నెలల కాలంలో ఆమె తన భర్త బాధను తప్ప సన్నిహిత కలహిక సంబంధం కలిగి లేదు అనేది ఖచ్చితంగా తెలుసుకున్నాడు
ఆమెతో మాటల సందర్భంలో




ఆకాంక్ష ఏ మనస్థితిలో ఉందో కాని అతను ఉహించిన దాని కంటే ముందే 
......ఉమ్...........అంది 



అలా అనడానికి కారణం లేకపోలేదు
నిజంగా ఆకాంక్ష ఇప్పుడున్న మానసిక పరిస్థితి ఇంకా తన ఆమె శరీరానికి ఒంటరితనం దూరం చేసుకోవడానికి అతనితో కాస్త సన్నిహితంగా మెలిగిన మాట వాస్తవమే కాని అతను కాసేపటికి క్రితం చీర ఇచ్చి కట్టుకుంటే చూడాలని అడిగినప్పుడు ఆ
తరువాత ఇప్పుడు చిన్న కౌగిలి అడిగినప్పుడు 
జాయింట్ వీల్ లో కూర్చుని అతి వేగంగా తిరిగినప్పుడు పైకి వెళ్ళి కిందికి వస్తున్నప్పుడు తొడల మధ్య కలిగే భయంకరమైన అలజడి అనుభూతి లాంటిది అనుభవించింది ఆకాంక్ష
అలాంటి అనుభవం మునుపేప్పుడు కలుగలేదు 



ఆ అనుభూతి అది ఆమెకు కొత్తగా వింతగా చాలా చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది 
పరాయి మగాడితో చనువుగా ఉండటం థ్రిల్లింగ్ గా ఎగ్జైట్మెంట్ గా అనిపించింది
ఆమె మనసుకు వ్యతిరేకంగా ఆమె దేహం పదే పదే ఆ అనుభూతి మళ్లీ మళ్లీ మళ్లీ కొరుకుంటుంది ఆమెకు తెలియకుండానే ఆమె శరీరం అతని కౌగిలి కొరుకుంది 




ఇంద్రనీల్ చిన్నగా నడిచి వచ్చి ఆమె ముందు నిలుచున్నాడు క్యాండిల్ లైట్ వెలుతురులో కూడా ఆమె దేహం తీరుతెన్నులు అతనిలో కామాగ్ని పెంచుతోంది



ఆమె తల ఒకవైపు ఓరగా వంచి బెదిరిన లేడీ పిల్లలా కళ్ళు అటు ఇటు ఆడిస్తూ గుండేల ముందు చేతులతో చీర కొంగును నలుపుతూ ఉంది మౌనంగా నిలబడింది
[+] 11 users Like rajniraj's post
Like Reply


Messages In This Thread
RE: కొతి కొమ్మచ్చి (అంతులేని కధలు) - by rajniraj - 02-04-2021, 06:47 PM



Users browsing this thread: 4 Guest(s)