Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మెహ్రీన్ : హ హ హ .......... , ఒసేయ్ కావ్యా ........ నాకూ అలానే అని కళ్ళల్లో చెమ్మతో కోరిక కోరింది .
దేవత : కోరిక కోరడం ఏమిటే , అక్కడ ఉన్నది నీ శ్రీవారూ కూడా ......... , దేవుడితో ఇద్దరు ఏంజెల్స్ ను కన్నాక కూడా రెచ్చిపోవడమే ......... , నీ అందానికి మన శ్రీవారు ఫ్లాట్ అయిపోతారు - అదేదో సామెత ఉందికదా ...... తులం కాదే టన్ను బంగారం ఇచ్చయినా దొరకని దేవతవే నువ్వు - నిన్ను చూస్తుంటే నాకే కొరుక్కుని తినేయ్యాలనుంది .
బుజ్జితల్లి - బిస్వాస్ : అవునమ్మా ......... మమ్మీ అంత బ్యూటిఫుల్ అని చూడగానే మమ్మీకి - డాడీకి చెప్పేసాము .
Mehreen : అప్పుడు చూసారా నా దేవుడు అని ఆతృతతో అడిగింది .
బుజ్జితల్లి : మాకు తెలిసి కేవలం డ్రెస్ మాత్రమే చూసాడు అమ్మా ........ , మీలానే మీ ఫ్రెండ్ కూడా మోడరన్ డ్రెస్ లో ఇబ్బందిపడిందని గుర్తుచేసుకున్నారు .
మెహ్రీన్ : ఒసేయ్ కావ్యా - బుజ్జాయిలూ ......... ఈ డ్రెస్ కూడా వారికోసమే వేసుకున్నాను - డ్రెస్ చూసినందుకైనా ఆనందిస్తాను . కనీసం నన్ను కన్నెత్తైనా చూడటం లేదు . ఎప్పుడు చూస్తారు - ఎప్పుడు ఫ్లాట్ అవుతారు - ఎప్పుడు గుండెలపైకి తీసుకుంటారు - ఎప్పుడు ముద్దుపెడతారు ( ఏ పెదాలో నీకు తెలుసుకదా డార్లింగ్ అని దేవత చెవిలో గుసగుసలాడింది ) .
దేవత : ఒక్కరోజైనా ఆగలేవన్నమాట .........
మెహ్రీన్ : ఒక్క క్షణం కూడా ఆగలేనే రాక్షసి .......... అని దేవత బుగ్గను కొరికేసింది. ఆఅహ్హ్ ....... ఎంత తియ్యగా ఉంది .
బుజ్జితల్లి : అమ్మా .......... ఈ రెస్టారెంట్ కు వచ్చేటప్పుడు దారిమొత్తం మమ్మీని ముద్దులతో ముంచెత్తారు డాడీ - బహుశా ........... 
అంతే దేవత ముఖం మొత్తం ముద్దులతో ముంచెత్తి నాలుకతో నాకేసింది మెహ్రీన్ మ్మ్మ్ ......ఆఅహ్హ్హ్ ....... దీని బుగ్గలు నుదుటిపై ముద్దులుపెడితేనే ఇలా ఉంటే ఇక మన దేవుడు ......... అని జలదరించిపోయింది .
బుజ్జితల్లి : అమ్మా ......... పెదాలనైతే నిమిషాలపాటు వదలకుండా పోటీపడిమరీ సౌండ్స్ చేస్తూ ముద్దులుపెట్టుకున్నారు - అంతసేపూ కళ్లూ - చెవులూ ........ మూసుకోవాల్సి వచ్చింది అని దేవత చేతులపై గిల్లేసింది .
దేవత : స్స్స్ ......... సిగ్గుతో మెహ్రీన్ గుండెల్లో తలదాచుకుంది .
మెహ్రీన్ : కళ్ళు పెద్దవిగా చేసి ఉత్సుకతతో ......... ఒసేయ్ కావ్యా ఒక్కటి ఒక్కటి అలాంటి ముద్దు ఆస్వాదించి ప్రాణాలు ..........
దేవత - బుజ్జాయిలు ......... అందరూ నోటిని మూసేసి ఊహూ అన్నారు .
మెహ్రీన్ : లవ్ యు లవ్ యు అని ఆనందబాస్పాలతో పొంగిపోయి , బుజ్జాయిలూ .......... మీ డాడీ పెదాల రుచిని దీని పెదాల ద్వారా టేస్ట్ చెయ్యాలనుంది , కాస్త అడ్డుగా నిలబడితే ............
దేవత : లెస్బియన్ కిస్ ......... నాకు సిగ్గేస్తోందే , 
మెహ్రీన్ : సిగ్గేసినా , ఇష్టం లేకపోయినా , కోప్పడినా , కొట్టినా .......... వదిలేది లేదే , ఎలాగో ఇప్పటికిప్పుడు నా దేవుడి ముద్దు రుచిని చూడలేను కాబట్టి దేవుడు ప్రేమతో దేవతకు పెట్టిన ముద్దుని మనసారా ఆస్వాదిస్తాను అని దేవత బుగ్గలను అందుకుంది .

బుజ్జితల్లి : అంపైర్ అంకుల్ అంపైర్ అంకుల్ .......... మేము మళ్లీ చెప్పేంతవరకూ ఈ ఫ్లోర్ మొత్తం లైట్స్ - సీసీ కెమెరాలు ఆఫ్ చెయ్యగలరా ..........
అంపైర్ : రిక్వెస్ట్ కాదు పిల్లలూ ........ ఆర్డర్ వెయ్యండి అని మొబైల్ తీసి ఆర్డర్ వేశారు - నెక్స్ట్ మినిట్ లైట్స్ మొత్తం ఆఫ్ అయిపోయాయి - కేవలం మిర్రర్స్ నుండి చంద్రుడి వెన్నెల .........
బుజ్జాయిలూ ......... చీకటి చీకటి భయం భయం మిమ్మల్ని హత్తుకోవాలి అని కేకలువేశాను .
బుజ్జాయిలు : అయితే మా మమ్మీలిద్దరి అదే మీ శ్రీమతులిద్దరి దగ్గరకువచ్చి కౌగిలించుకోండి - ఎందుకంటే మమ్మీలు కూడా భయంతో మమ్మల్ని ఊపిరాడనంతలా చుట్టేశారు .
లేదు లేదు నాకేమీ భయం లేదులే మీరు జాగ్రత్త . అంపైర్ అంపైర్ ..........
బుజ్జాయిలు : అంపైర్ అంకుల్ ......... ష్ ష్ వెళ్లిపోండి వెళ్లిపోండి . సౌండ్స్ చెయ్యకుండా వెళ్లిపోయారు .
మెహ్రీన్ : బుజ్జాయిలూ ......... sorry లవ్ యు లవ్ యు నావల్లనే , మీ డాడీ కి మిమ్మల్నీ - దీన్ని కౌగిలించుకోవాలని ఉంది - నేను ఉండటం వలన అక్కడే ఆగిపోయారు .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ......... తరువాత వడ్డీతో కలిపి కౌగిలింతలు - ముద్దులూ ఇద్దాములే మీరు బాధపడకండి అని కన్నీళ్లను తుడిచారు . Now taste your హస్బెండ్స్ లిప్స్ sweetness on your best ఫ్రెండ్ అని కళ్ళుమూసుకున్నాను .
మెహ్రీన్ : వెన్నెలలో చూసి నవ్వుకుంది . బుజ్జాయిలూ ......... చూడొచ్చు - ఒసేయ్ ఇవి మన దేవుడి లిప్స్ అని సిగ్గుతో అదురుతున్న దేవత పెదాలపై ముద్దుపెట్టింది . మ్మ్మ్ ......... ఆఅహ్హ్ ......... లవ్ యు మై గాడ్ 
ఎదురుగా నీళ్లపై మరియు ఆకాశంలో స్పార్కిల్స్ వెదజల్లుతూ క్రాకర్స్ పేలుతుండటం చూసి wow wow మమ్మీ - అమ్మా .......... అంటూ ఇద్దరి చేతులను అందుకుని బిల్డింగ్ చివరకువెళ్లి కనులారా ఆస్వాదించారు . 
బుజ్జాయిలు : మమ్మీ ......... ఈ ముద్దుకే పెద్దమ్మ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తే ఇక అమ్మ ......... నాన్నగారి పెదాలపై ముద్దులుపెడితే ఇంకెలా సెలెబ్రేషన్ చేస్తారో ..........
మెహ్రీన్ : బుజ్జాయిలూ .......... పెద్దమ్మనా అని పులకించిపోయింది - ఒసేయ్ కావ్యా .......... పెద్దమ్మను చూడాలని ఉంది - బుగ్గపై ముద్దుపెట్టినట్లు చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు .
బుజ్జితల్లి : అది పెద్దమ్మ ముద్దు అమ్మా ...........  , అంపైర్ అంకుల్ ........... లైట్స్ .

లైట్స్ తోపాటు బోలెడన్ని ఐస్ క్రీమ్స్ తో నేను కూర్చున్న టేబుల్ మొత్తాన్ని నిండిపోయేలా చేశారు .
బుజ్జాయిలూ .......... మళ్లీ మళ్లీ అంకుల్ ను ఇబ్బందిపెట్టడం బాగోదు - here are your ఐస్ క్రీమ్స్ please come to డాడీ .........
దేవత : నర్గిష్వ్- రహీం ......... మీ డాడీ అంటే మీకెంత ప్రాణమే తెలియజేయ్యండి వెళ్ళండి వెళ్ళండి .
బుజ్జాయిలు : కమింగ్ డాడీ ........ అని దేవత - మెహ్రీన్ బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగునవచ్చి నాకు రెండువైపులా ఆగిపోయారు .
కీర్తి తల్లీ - తల్లీ నర్గీస్ ............ కమాన్ కమాన్ ఎంతసేపయ్యింది మిమ్మల్ని ఇక్కడ చేర్చుకుని అని చేతులను చాపాను .
బుజ్జితల్లి : ఒసేయ్ నర్గీస్ shoot shoot ..........
నర్గీస్ : ఈ ఈ ఈ .......... మీరంటే మాకు ప్రాణం డా .........
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ......... అని మోకాళ్లపై కూర్చుని ప్రాణంలా కౌగిలించుకుని ఓదార్చాను .
నర్గీస్ : మీరు మమ్మల్ని తల్లీ అని ప్రాణం కంటే ఎక్కువగా పిలవచ్చు - మేము మాత్రం డా ........ అని ప్రాణంలా పిలవకూడదా ? .
దేవత - మెహ్రీన్ ........ విజిల్స్ వేసి ష్ ష్ ష్ అంటూ నవ్వుకున్నారు . కీర్తి తల్లి - బిస్వాస్ లకు సంతోషంతో కేకలు వేయాలని ఉన్నా కంట్రోల్ చేసుకుంటున్నారు .
తల్లీ .......... ఆ ఒక్కమాట తప్ప ఎందుకంటే ఆ అర్హత కేవలం మీ ఫ్రెండ్స్ కు మాత్ర ........... అనేంతలో ..........
ఈసారి నిజంగానే హృదయం చలించిపోయినట్లు బుజ్జాయిలు నర్గీస్ - రహీం కళ్ళల్లోనుండి కన్నీళ్లు ఆగడం లేదు - వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువైన నన్ను జీవితంలో కొట్టము అన్నవాళ్ళు కొడుతున్నారు అంటే ఎంత బాధపడి ఉంటారు . 
బుజ్జాయిలను చూసి నా హృదయం కరిగిపోయింది , అయినా కన్నీళ్లను తుడుచుకుని బుజ్జాయిలూ .......... ఆకలివేస్తూ ఉంటుంది తిన్నాక మీ ఇష్టం ఎంతసేపైనా కొట్టండి - మీకు ఆకలివేస్తే నేను తట్టుకోలేను .
బుజ్జాయిలు : నన్ను గట్టిగా కౌగిలించుకుని వణుకుతూ , ప్రాణమైన వారే , డా ........ అని పిలవద్దన్నాక తింటే ఏమిటి తినకపోతే ఏమిటి - ఊపిరి ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి ...........
మళ్లీ దేవతల విజిల్స్ .......... , ఎవర్రా ఎవర్రా విజిల్స్ వేసింది అని కవర్ చేసుకున్నారు .
బుజ్జాయిలూ .......... మీ బుజ్జి నోటివెంట అలాంటి మాటలు ఎప్పుడూ వినకూడదు - మీ మమ్మీకి ఇష్టం లేకపోవచ్చు అని ..........
బుజ్జాయిలు : మమ్మీకి ఇష్టం లేకపోతే మమ్మీని వదిలి మీదగ్గరే ఉండిపోతాము - మాకు మీ ప్రేమ - కౌగిలింత - ముద్దులు ముఖ్యం . మీరు చెప్పండి మీకు ఇష్టమేనా అసలు ..........
అదీ అదీ ........... ఇక్కడ కేవలం నా దేవత - మీ ఫ్రెండ్స్ కు మాత్ర ...........
బుజ్జాయిలు : గట్టిగా ఏడుస్తూ మళ్లీ దెబ్బల వర్షం కురిపించారు - వారికి తోడుగా బుజ్జితల్లి బిస్వాస్ కూడా కలిసి అటాక్ చేశారు డాడీ డాడీ .......... మా బెస్ట్ ఫ్రెండ్స్ ను ఏడిపిస్తారా అని ..........

బుజ్జితల్లి - రహీం : ( ప్రాణంలా బ్రతిమాలితే మీకు కనికరం కలగడం లేదు , ఇక డైరెక్ట్ అటాక్ ) మాకు డాడీ ప్రేమ అంటే ఎంత ఇష్టమో తెలిసికూడా .......... వెక్కిళ్ళతో ఏడుస్తున్నారు . sorry sorry సర్ ......... ఇక మిమ్మల్ని ఇబ్బందిపెట్టము - మిమ్మల్నే తలుచుకుంటూ ఏడుస్తూ ఉండిపోతాము - ఈ బాధ కంటే ఆ బౌన్సర్లు మమ్మల్ని చెత్తకుప్పలో పడేసినా ఆనందించేవాళ్ళము అని నా హృదయం మరొకసారి జిళ్ళుమనేలా ముద్దులుపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ బై బై ఫ్రెండ్స్ అనిచెప్పి బయటకు అడుగులువేశారు .
బుజ్జితల్లి - బిస్వాస్ : డాడీ డాడీ .......... మీకు దేవత వద్దు కానీ మాకు మా అమ్మ - ఫ్రెండ్స్ కావాలి అని నా గుండెలపైకి చేరి , డాడీ ......... కన్నీళ్లు అంటే నా ఫ్రెండ్స్ అంటే మా అంత సమానం - ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ..........
చలించిన కన్నీళ్లతోనే బుజ్జితల్లీ - బిస్వాస్ లను అమాంతం ఎత్తుకుని వెళ్లి బుజ్జాయిల అడుగులకు అడ్డుగా నిలబడి , బుజ్జాయిలను ఎత్తుకునే లవ్ యు బుజ్జితల్లీ - రహీం లవ్ యు soooooo మచ్ నా selfishness నా మనసును కమ్మేసింది - మీ నలుగురి కంట చిన్న చిరు కన్నీటి చుక్కను చూసినా ఈ డాడీ హృదయం తట్టుకోలేదు .
బుజ్జాయిలు : డాడీ ? డాడీ ? , డాడీ .......... అంటూ సంతోషంతో కేకలువేస్తూ పరుగునవచ్చి గుంజీలను ఆపి నా పాదాలను చుట్టేశారు అంతులేని ఆనందంతో ...........
బుజ్జాయిలతోపాటు మోకాళ్లపై కూర్చుని , ఈ డాడీ అంటే అంత ఇష్టమా బుజ్జాయిలూ ...........
బుజ్జితల్లి - రహీం : ప్రాణం కంటే ఎక్కువ డాడీ , డాడీ ప్రేమను - కౌగిళ్ళను - ముద్దులనూ ......... అన్నింటినీ అన్నింటినీ పొందడం కోసం ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నాము - పెద్దమ్మ వలన ఇప్పటికి మా డాడీ ని చేరాము .
బుజ్జాయిలూ ......... అంటూ నలుగురినీ ప్రాణంలా గుండెలపై హత్తుకుని ముద్దులవర్షం కురిపించాను .
మా ఎదురుగా క్రాకర్స్ ఆగడం లేదు . డాడీ డాడీ డాడీ డాడీ .......... అంటూ కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలతో చూయించడంతో చూసి ముద్దులుపెడుతూ మురిసిపోయాను .
బుజ్జితల్లి - రహీం : డాడీ డాడీ ........ ఒక చిన్న కోరిక , ఈ క్షణం నుండీ మా ఫ్రెండ్స్ కు ఒక ముద్దుపెడితే మాకు రెండు ముద్దులుపెట్టాలి అప్పుడేకదా కొన్నిరోజుల కిస్సెస్ సమానం అయ్యేది - మేమూ రెండు రెండు ముద్దులుపెడతాము .
బుజ్జితల్లి - బిస్వాస్ : మాకు ఇష్టమే డాడీ అని నర్గీస్ - రహీం బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
మీరు ఆర్డర్ వేస్తే ఫాలో అయ్యే డాడీ ని మీ ఇష్టమే నా ఇష్టం అని బుజ్జితల్లి - బిస్వాస్ లకు ఒక్కొక్క ముద్దు , తల్లి నర్గీస్ - రహీం లకు రెండు రెండు ముద్దులుపెట్టాను .
లవ్ యు డాడీ లవ్ యు డాడీ లవ్ యు డాడీ అంటూ ఒక్కొక్కటి - రెండు రెండు ముద్దులుపెట్టి , యాహూ యాహూ .......... ఎక్కడ ఉన్నారో తెలియదు లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా అని సంతోషంతో కేకలువేశారు .
అదంతా చూసి దేవత - మెహ్రీన్ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . ఆనందబాస్పాలతో .......... ఒసేయ్ బుజ్జాయిలు వాళ్ళ డాడీ గుండెలపైకి చేరిపోయారు నేనెప్పుడే అని దేవత బుగ్గను కొరికేసింది మెహ్రీన్ .
దేవత : నన్ను కాదే , నీకు ప్రేమతో ముద్దుపెట్టిన పెద్దమ్మను అడుగు - అమ్మా ....... దొంగది ఎలా కొరికేసింది అని కొట్టబోయి ప్రాణంలా కౌగిలించుకుని ఒకరొకరి బాస్పాలను తుడుచుకుని నవ్వుకున్నారు .

బుజ్జాయిలూ ........ ఐస్ క్రీమ్స్ కరిగిపోతాయి అని నలుగురినీ గుండెలపై హత్తుకుని అమాంతం ఎత్తుకుని టేబుల్ దగ్గరికి చేరుకున్నాను - తిన్నాక మా బుజ్జాయిలు బుజ్జి పొట్టలు నిండాక మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని ముద్దులుపెడతాను .
బుజ్జితల్లులు : డాడీ డాడీ ......... ఇటువైపు తిరిగి కూర్చుందాము - మమ్మీలను చూస్తూ తినవచ్చు .
లేదు లేదు బుజ్జితల్లులూ ........... అదీ అదీ ఆ ఆమ్ డాడీ కి ఇటువైపు కూర్చోవడం వాస్తు - ఈ దిక్కుకు కూర్చోవడం వల్లనే నా బుజ్జితల్లి - రహీం లను మీ ఫ్రెండ్స్ చూసారు అందుకే మనం ఇటువైపుకు తిరిగే కూర్చుందాము సరేనా అని బిస్వాస్ రహీం లను టేబుల్ పై - బుజ్జితల్లులను నా ఒడిలో కూర్చోబెట్టుకున్నాను . 

మెహ్రీన్ : కళ్ళల్లో చెమ్మతో దేవత భుజం పై కొడుతోంది .
దేవత : ఒసేయ్ ఒసేయ్ ......... నన్ను కొడితే ఏమొస్తుందే , వెళ్లి మీ ముద్దుల శ్రీవారిని కొట్టు - నా బుజ్జాయిలు చూడు బ్రతిమాలి భయపెట్టి విజయం సాధించేశారు ఉమ్మా ఉమ్మా ..........అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది . Mehreen కన్నీళ్లు తుడుచుకోవడం చూసి వే వే .......... కొద్దిసేపు ఇంకొద్దిసేపు ఓపికపట్టవే వల్ల కాదని నాకూ తెలుసు అని కన్నీళ్ళతో పెదాలపై చిరుముద్దుపెట్టి కౌగిలించుకుంది . మెహ్రీన్ పెదాలపై అందమైన చిరునవ్వు పరిమళించడం చూసి హమ్మయ్యా ........... మన దేవుడు ముద్దు పెట్టేంతవరకూ దీనిని నా ముద్దులతో కూల్ చేస్తాను అని నవ్వుకున్నారు .

బుజ్జితల్లులూ - బుజ్జాయిలు .......... ఏ ఐస్ క్రీమ్ తింటారు ? . వనిలా - స్ట్రాబెర్రీ - డ్రై ఫ్రూట్స్ ...........
బుజ్జితల్లులు : మా డాడీ కి ఏది ఇష్టమో మాకూ అదే ఇష్టం .
Ok ok నా దేవతకు మీ మమ్మీకి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ..........
బుజ్జాయిలు : yes yes ........ 
ఐస్ క్రీమ్ అందుకుని రెండు వేరు వేరు స్పూన్ లతో తినిపించబోతే బుగ్గలపై కొరికేశారు . స్స్స్ స్స్స్ లవ్ యు లవ్ యు అని తియ్యని నవ్వులు నవ్వుకుని ప్రాణంలా తినిపించాను .

దేవత : నా డార్లింగ్ కు కూడా స్ట్రాబెర్రీ అంటేనే ఇష్టం .
మెహ్రీన్ : నా డార్లింగ్ కు ఏమిష్టమో నాకూ అదే ఇష్టం చిన్నప్పటి నుండీ ..........., ఇప్పుడు కూడా నా డార్లింగ్ సెక్సీ శ్రీవారు అంటేనే ప్రాణం .
దేవత : లవ్ టు లవ్ టు వే .......... , మనల్ని మళ్లీ ఏకం చేసిన పెద్దమ్మను ముద్దులతో ముంచెత్తాలి . 

తల్లి నర్గీస్ - రహీం ......... వేరే స్పూన్ అందుకుని నాకు తినిపించబోయారు బుజ్జాయిలు సైగలు చేసేంతలో ............
ఈ డాడీ అంటే ఇష్టం లేదన్నమాట అని ఇద్దరి బుగ్గలనూ కొరికేసాను .
బుజ్జాయిలు : స్స్స్ స్స్స్ ......... అమ్మా అమ్మా , స్పూన్స్ ను దూరంగా విసిరేసి లవ్ యు లవ్ యు డాడీ .......... , మా డాడీ అంటే మాకు మమ్మీ కంటే ప్రాణం అని నా చేతిలోని స్పూన్ అందుకుని తినిపించారు . 
Soooooo స్వీట్ ఆఫ్ యు అని కొరికిన చోట రెండు రెండు ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : చల్లగా ఉన్నాయి డాడీ ముద్దులు .
నా బుజ్జాయిల బుగ్గలపై ఐస్ క్రీమ్ అని నాకేసి , యుమ్మీ అంటూ లొట్టలేసాను .
బుజ్జాయిల ఆనందానికి అవధులు లేవు .

మెహ్రీన్ : ఆఅహ్హ్ ....... అలా నన్నెప్పుడు వే అని మళ్ళీ దేవతను కొట్టింది . As it is గా ముద్దుతో కూల్ చేసింది దేవత . ఎలా తింటున్నారో చూడు డాడీ మాయలో పడి కనీసం మనల్ని పట్టించుకోవడం లేదు అని తియ్యనికోపాలతో చూస్తున్నారు బుజ్జాయిలవైపు .
ఆ చూపుల ఘాడత బుజ్జాయిలకు తెలిసినట్లు చూసి నవ్వుకున్నారు . లవ్ యు లవ్ యు మమ్మీ - అమ్మా ........... , డాడీ డాడీ ........... మమ్మీ - అమ్మలను కూడా ..........
ఒక్కసారిగా వెక్కిళ్ళు వచ్చేసాయి . 
బుజ్జాయిలు బుజ్జిబుజ్జిచేతులతో నాలుగు బాటిల్స్ అందించారు .
నీళ్లతో తగ్గే వెక్కిళ్ళు కాదు ముద్దులు ...........
అంతే నలుగురూ నామీదకు ఎగబ్రాకి లవ్ టు డాడీ లవ్ టు డాడీ అని ముద్దులుపెట్టారు .
దేవత : వెల్లవే వెళ్లు నువ్వుకూడా ముద్దులుపెట్టేయ్ ..........
మెహ్రీన్ : దేవతను గిల్లేసింది .
దేవత : ఇలా సిగ్గుపడితే ఎలానే .......... , మన శ్రీవారికి మరింత సిగ్గు ........

ఉమ్మా ఉమ్మా ......... ఇప్పుడు తగ్గాయి . నేను - నా బుజ్జాయిలు ( నా దేవత అని శ్రీమతికి తెలిసేలా తలుచుకున్నాను ) ఇంకెవ్వరూ వద్దు , వాళ్ళు మన వెనుక తింటారులే అంపైర్ ............
అంపైర్ : అన్నీ ఏర్పాట్లూ చేసాను సర్ .........
బుజ్జాయిలు : లవ్ యు మమ్మీ బై బై ..........
నెక్స్ట్ ఏమి తింటారు స్వీట్ , రోటీ , రైస్ ......... ఇలా బుజ్జాయిలు ఇష్టపడినవన్నీ తినిపించి బుజ్జిచేతులతో తిని , బుజ్జిచేతులను కడిగి - బుజ్జిబుజ్జి మూతులను శుభ్రం చేసి నీళ్లు తాగించాను .
బుజ్జితల్లి నర్గీస్ : డాడీ .......... డాడీ ప్రేమ ఇంత హాయిగా ఉంటుందని ఊహించనేలేదు లవ్ యు లవ్ యు soooooo మచ్ - నాకు ఇలానే మా డాడీ ఒడిలో ఆడుకోవాలని ఉంది .
లవ్ టు రా బుజ్జితల్లీ .......... అని ఇద్దరి కురులపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి చిరునవ్వులు పరిమలింపచేస్తున్నాను . బుజ్జితల్లి ఆనందిస్తూనే డాడీ డాడీ ........... అంటూ కలవరిస్తూ క్షణాలలో నిద్రపోయింది .

ష్ ష్ ష్ , బిస్వాస్ - రహీం ........ మీ మమ్మీల డిన్నర్ పూర్తి అయి ఉంటే వాళ్ళను జాగ్రత్తగా పిలుచుకునివెళ్లి మన బస్ లో కూర్చోండి వెనుకే వచ్చేస్తాము .
Yes డాడీ yes డాడీ అని సౌండ్ చెయ్యకుండా కిందకుదిగి మా ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లారు .
మెహ్రీన్ : ఒసేయ్ ఇంకెప్పుడే ........... అని మళ్ళీ కొట్టింది .
దేవత : మై స్వీట్ డార్లింగ్ ఒకే హోటల్ కదా ఎందుకు టెన్షన్ పడతావు అని ముద్దుపెట్టి కూల్ చేసింది . మన అడుగుల చప్పుడు వినపడితేకానీ మన శ్రీవారు కదలరు వెళదామా ......... 
మెహ్రీన్ : ఒసేయ్ .......... పడుకునేలోపు ఒక్క ముద్దైనా పెట్టించకపోయావో అని దేవత భుజం పై కొరికేసింది .
దేవత : స్స్స్ ......... ఇంతకీ ఆముద్దు అడ్డు పెదాలకా - నిలువు పెదాలకా ? .
మెహ్రీన్ : సిగ్గుపడి , వీలైతే ఆ రెండింటి పెదాలపై  ..........
దేవత : పెద్దమ్మా ......... చూస్తున్నారు కదా ఎంత ప్రేమ నింపుకుందో త్వరగా ఏదోఒకటి చెయ్యండి లేకపోతే నా ఒళ్ళంతా దీని పంటిగాట్లతో నిండిపోతాను .
చెరొక బుగ్గలపై ముద్దులు ..........
చేతులతో స్పృశించుకుని పెదాలపై చిరునవ్వులతో లవ్ యు పెద్దమ్మా ........ అని తలుచుకున్నారు . ఒసేయ్ మెహ్రీన్ .......... మన హోటల్లో ప్లాన్ చేసినట్లున్నారు .
మెహ్రీన్ : అయితే ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటే కదులు అని బుజ్జాయిలను ఒక్కొక్కరిని ఎత్తుకుని ముద్దుచేస్తూ కిందకువెళ్లారు .

లిఫ్ట్ క్లోజ్ అయిన సౌండ్ వినిపించడంతో , హమ్మయ్యా .......... ఇక బయలుదేరవచ్చు అని ముసిముసినవ్వులు నవ్వుతున్న కీర్తి తల్లి - హాయిగా నిద్రపోతున్న తల్లి నర్గీస్ బుగ్గలపై ముద్దులుపెట్టి పైకిలేచాను . 
అంపైర్ పరుగున మాదగ్గరికివచ్చారు . బిల్ అడిగాను . 
అంపైర్ : సర్ ........ ఈ రెస్టారెంట్ మీది అని దండం పెట్టాడు . 
అంపైర్ ......... మాటిచ్చినట్లుగానే మరికొద్దిసేపట్లో మీ అన్నయ్య వచ్చేస్తాడు - మళ్లీ మనం కలుస్తామో లేమో గుడ్ బై ..........
అంపైర్ : సర్ సర్ ........ అంతమాట అనకండి , గోవాలో ఏ అవసరం వచ్చినా మీ దాసుడిని ఉన్నానని మరిచిపోకండి ఒక్క కాల్ చేస్తే మీ ముందు వాలిపోతాము అని వినయంతో బయటవరకూ వచ్చారు .

కీర్తి తల్లీ ......... మీ మమ్మీని బస్ లో కదా కూర్చోమనిచెప్పింది - వెళ్లు వెళ్లి వాళ్ళను బస్ లో రమ్మను మనం మాత్రం కారులో వెళదాము అని కిందకుదించాను.
కీర్తితల్లి అలావెళ్లి చెంపలపై చేతులతో దీనంగా వచ్చి , బస్ లోకి వెల్లమంటే కొడుతున్నారు డాడీ ..........., 
మీరు వెళ్లి చెబితే కొట్టడం కాదు డాడీ కొరికేసేలా ఉన్నారు .
నో నో నో .......... బుజ్జితల్లీ , ముద్దులుపెట్టేటప్పుడు మీ మమ్మీ దేవత ఎలానో - కోపం వచ్చినప్పుడు అందాలరాక్షసి రక్తం వచ్చేలా కొరికేస్తుంది అమ్మో ......... వద్దు వద్దు అందరమూ కారులోనే వెళదాములే , బుజ్జితల్లీ ......... డోర్ ఓపెన్ చెయ్యి .
దేవతతోపాటు బుజ్జితల్లి ముసిముసినవ్వులతో వెళ్లి కార్ డోర్ ఓపెన్ చేసి , నా చేతిని అందుకుంది .
లవ్ యు sooooooo మచ్ మై లవ్లీ ప్రిన్సెస్ .......... అని నర్గీస్ తోపాటు జాగ్రత్తగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని మిర్రర్ ను వెనక్కుతిప్పేసాను .
( ఇలా అయితే ఎలానే .......... కనీసం నా ముఖం కూడా చూడటానికి ఇష్టపడటం లేదు - శ్రీవారి మొత్తం ప్రేమను నువ్వే నెత్తిన వేసుకుని ఊరేగు అని తియ్యని ఈర్ష్య అసూయలతో దేవత భుజం పై కొరికేసింది .
దేవత : నవ్వుకుని , మై లవ్లీ డార్లింగ్ ........... రేపు సూర్యుడు ఉదయించేలోపు ఆ మొత్తం ప్రేమను నీ నోత్తిపై వెయ్యకపోతే నీ ఫ్రెండ్ నే కాదే , కొద్దిసేపు మరికొద్దిసేపు ఓపికపట్టవే నా బుజ్జికదూ నా స్వీట్ డార్లింగ్ కదూ అని కన్నీళ్లను తుడిచి పెదాలపై ముద్దుపెట్టింది ) 
 
డాడీ ......... కిస్ అని మురిసిపోతున్న కీర్తి తల్లిని అమాంతం గుండెలపైకి ఎత్తుకున్నాను . ప్రక్కన సీట్లో కూర్చున్న బుజ్జాయిలకు సీట్ బెల్ట్ పెట్టుకోమనిచెప్పి - బుజ్జితల్లిలిద్దరితోపాటు నేనూ పెట్టుకుని , బుజ్జితల్లీ ......... are you కంఫర్టబుల్ shall we go అని హాయిగా నిద్రపోతున్న నర్గీస్ నుదుటిపై ముద్దుపెట్టాను .
కీర్తితల్లి : ష్ ష్ డాడీ .......... సౌండ్ చెయ్యకండి నా బుజ్జి డార్లింగ్ నిద్రపోతోంది కదా - మమ్మీలూ ......... మీరుకూడా .
ఉమ్మా ఉమ్మా ........... అని ఇద్దరి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి నెమ్మదిగా కారుని స్టార్ట్ చేసి పోనిచ్చాను . కీర్తితల్లి .......... తన ఫ్రెండ్ కు ముద్దులుపెడుతూ సున్నితంగా జోకొట్టడం చూసి మెహ్రీన్ ఆనందాలకు అవధులు లేకుండా పోయింది.
మెహ్రీన్ : ఆనందబాస్పాలతో దేవతను ప్రాణంలా చుట్టేసి ముద్దులవర్షం కురిపించి , ఒసేయ్ .......... మన శ్రీవారికి నన్ను ఇంట్రడ్యూస్ చేశావటే ........
దేవత : అయ్యో .......... అని నెత్తిపై దెబ్బవేసుకుంది . లవ్ యు లవ్ యు వే ........... , శ్రీవారూ శ్రీవారూ ........... నా ప్రక్కన కూర్చున్నది ఎవరో కనీసం కన్నెత్తైనా చూడటం లేదు మీరు - ఇది నా చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ అంతేకాదు ఒకరంటే మరొకరికి ప్రాణం - ఒకేసారి ఒకే కాలేజ్ కు వెళ్ళాము కాలేజ్ కు వెళ్ళాము - ఇంటర్ తరువాత తప్పనిసరి పరిస్థితులలో ఇది విజయవాడ వెళ్ళిపోయింది - ఏదైనా షేర్ చేసుకునేవాళ్ళము .

గాడెస్ ......... బుజ్జితల్లి పడుకుందికదా ఇప్పుడు ఇవన్నీ చెప్పి డిస్టర్బ్ చెయ్యడం అవసరమా , నీ ఫ్రెండ్ గురించి సోది చెప్పి మన బుజ్జితల్లి ఫ్రెండ్ నిద్రచెడగొడితే వచ్చే కోపంతో ఇద్దరికీ దెబ్బలుపడతాయి .
 ( మెహ్రీన్ : నేను సోధినా ............ అని దేవతపై దెబ్బల వర్షం కురిపించింది .
దేవత : ఒసేయ్ ఒసేయ్ .......... అన్నది నేనా నీ శ్రీవారా ? , రేపు నీకూ ఆ అధికారం రాబోతోంది కదా అప్పుడు మనసారా కసితీర్చుకో అప్పటివరకూ ఏమి జరిగినా ఏమి జరిగినా ......... కాస్త ఓపికగా ఉండవే , మొత్తం సెట్ చెయ్యడానికి అదే నీ శ్రీవారి పక్కలో చేర్చడానికి నేను - బుజ్జితల్లి - పెద్దమ్మ ఉండనే ఉన్నాముకదా ఇంకెందుకే కన్నీళ్లు కారుస్తావు - చిన్నప్పుడే నాకన్నీళ్లను మాయం చేసిన దేవతవే నువ్వు - ఇప్పుడుచూడు ......... అంతేలే శ్రీవారూ నాది సోధినే , నేను అనాధను అయినతరువాత నాకు తోడునీడలా ఉన్న దేవత గురించి చెప్పడం నాతప్పే - నన్ను ఎంత ప్రేమతో ప్రాణంలా చూసుకుందో తెలుసా ...........
సడెన్ బ్రేక్ వేసాను . అవునా గాడెస్ .......... ముందుగా ఈ విషయం చెప్పకుండా సోది చెబితే ఇలానే ఉంటుంది - నా దేవతకు తోడుగా ఉండి కన్నీళ్లను దూరం చేసిన మీకు థాంక్యూ థాంక్యూ soooooooo మచ్ , అంతచేసిన మేడం గారికి నా జీవితాంతం ఋణపడిఉంటాను గాడెస్ అని తలదించుకునే ఉద్వేగంతో చెప్పాను - మీరు ఎల్లప్పుడూ ......... సంతోషంగా ఉండాలి నా ........ sorry sorry మీ బుజ్జితల్లి - రహీం లను జాగ్రత్తగా చూసుకోండి అని నిద్రపోతున్న నర్గీస్ - మొబైల్లో ఆడుకుంటున్న రహీం నుదుటిపై ముద్దులుపెట్టాను . మేడం .......... ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ ఫ్రెండ్ కు కాల్ చెయ్యండి వాళ్ళ పెద్దమ్మ ద్వారా ఆ అవసరాన్ని తీర్చేస్తుంది అని పోనిచ్చాను .

( మెహ్రీన్ : ఒసేయ్ నన్ను " మేడం " అనడమే కాదు " గారు "మరియు " నా బుజ్జాయిలు " అనకుండా " మీ బుజ్జాయిలు " అవసరం వస్తే శ్రీవారికి కాకుండా నీకు చెయ్యమంటున్నారు అదికూడా పెద్దమ్మ ద్వారా తీరుస్తారట అంటే వదిలించుకుంటున్నాడనేగా .......... కోపం ..........
దేవత : కూల్ కూల్ వే , బుజ్జాయిల గురించి ఇంకా తెలియదు పాపం - మనకున్నదే ఒకేఒక్క శ్రీవారు , నీ కోపం చూస్తుంటే ఏమిచేస్తావో ఏమిటో .......... అని ముద్దులతో శాంతింపచేసి నవ్వుకున్నారు . )

రాత్రి 10 గంటలకు హోటల్ చేరుకున్నాము .
దేవత : శ్రీవారూ ........... లవ్ యు లవ్ యు sooooooo మచ్ నా డార్లింగ్ కు మన విల్లాకు తీసుకువెళుతున్నందుకు , శ్రీవారూ శ్రీవారూ .......... అటువైపు అటువైపు మన విల్లా అటు .........
నేరుగా తీసుకెళ్లి హోటల్ బిల్డింగ్ ముందు ఆపాను . మేడం ........ రూమ్ ఉండగా మన విల్లాకు తీసుకువెళ్లడం బాగోదు గాడెస్ , ఏమంటావు బుజ్జితల్లీ ...........
మెహ్రీన్ కళ్ళల్లో కన్నీరు ఆగనేలేదు .
కీర్తితల్లి : ఆ కన్నీళ్లను చూసి కోపంతో , డాడీ నా ఫ్రెండ్ తో దెబ్బలు తినాలని ఆశగా ఉంటే మీకు నచ్చినట్లుగానే చెయ్యండి .............
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 06-05-2021, 09:45 AM



Users browsing this thread: 40 Guest(s)