31-03-2021, 11:26 AM
మహేష్ నెక్స్ట్ స్టెప్ ఏంటో? మహి కాదు కాదు హిమ మహేష్ని చూసి ఏడుస్తూ ఉండటానికి గల కారణాలు ఏంటో? హిమకి కూడా మహేష్కి లానే కలలు వచ్చాయా? చాలా విషయాలు తెలియాలి, తెలుసుకోవాలి.... తరువాతి ఎపిసోడ్ కోసం చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా మహేష్ బ్రో....