06-05-2021, 09:43 AM
స్టెప్స్ దిగివచ్చినా పట్టించుకోవడంలేదు . గాడెస్ ........ నో రెస్పాన్స్ , నో నో నో ......... వాళ్ళను డిస్టర్బ్ చెయ్యకూడదు .
ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలియదా - ఇప్పుడు పిలిస్తే నాదేవత కొట్టడమే కాదు కొరికేస్తుంది . కృష్ణ వాళ్ళు బెంగళూరు వెళ్లిపోగానే ఒక్క రోజు ఉండలేకపోయాను - నా దేవత చిన్నప్పటి ప్రాణ స్నేహితురాలు మళ్లీ ఇన్నాళ్లకు కలిసింది డిస్టర్బ్ చేయరాదు - కొద్దిగా ఆవేశపడి ఉంటే అయిపోయేవాణ్ణి ..........
బు బుజ్ బుజ్జితల్లీ ......... అని భయపడుతూనే నెమ్మదిగా పిలిచాను .
డాడీ డాడీ ......... అడ్వైజ్ లు క్లాస్ ఇవ్వడం అయిపోయిందా అని నర్గీస్ తోపాటు పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది - నర్గీస్ మాత్రం లవ్ యు డా ......... థాంక్స్ అంటూ నా పాదాలను స్పృశించింది .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ........... బుజ్జాయిలు దేవుళ్ళతో సమానం అని కీర్తి తల్లితోపాటు గుండెలపై ఎత్తుకున్నాను .
నర్గీస్ తల్లి : లవ్ ........ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ డా ........ మీరుకానీ లేకపోయుంటే ..........
ఏమీకాదు ఏమీకాదు నాలా ఎవరో ఒకరు రక్షించేవాళ్ళు అని కన్నీళ్లను తుడిచాను. జరిగింది ఒక కలలా మరిచిపో .......... , బుజ్జితల్లీ ......... నీ ఫ్రెండ్ ఫుడ్ మధ్యలోనే .........
బుజ్జితల్లి : అవును డాడీ ..........
అంపైర్ : బాయ్స్ బాయ్స్ .......... మన రెస్టారెంట్ బెస్ట్ బెస్ట్ ఐటమ్స్ బెస్ట్ చెఫ్స్ తో ఫ్రెష్ గా చేయించి తీసుకురండి .
బుజ్జితల్లి : అంకుల్ .......... ఓన్లీ వెజ్ - అయ్యో లవ్ యు లవ్ యు నర్గీస్ ........ నీకు నాన్ వెజ్ ఇష్టమైతే అవికూడా ఆర్డర్ ఇద్దాము - ఎందుకు వెజ్ అన్నానంటే అని మొక్కు గురించి వివరించింది .
నర్గీస్ తల్లి : మమ్మీకి , అన్నయ్యకూ , నాకు .......... నాన్ వెజ్ అంటే చాలా చాలా ఇష్టం కానీ డాడీ అదే మీ డాడీ మొక్కుకోసం మేము కేవలం వెజ్ మాత్రమే ..........
బుజ్జితల్లి : లవ్ యు మై ఫ్రెండ్ .
అంపైర్ : పిల్లలూ .......... ఫుడ్ వచ్చేన్తవరకూ ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ - జ్యూస్ ...........
బుజ్జితల్లి : ఫ్రెండ్ - ok ok , your లవ్ అంకుల్ ..........
అంపైర్ : మీ డాడీ భక్తుడిని పిల్లలూ .......... చిటికె వేసి ఆర్డర్ వెయ్యండి - క్షణాలలో మీ ముందు ఉంటాను .
బుజ్జితల్లి : sea view టేబుల్స్ ............
అంపైర్ : డన్ పిల్లలూ .......... అని లగ్జరీగా టేబుల్స్ రెడీ చేయించారు .
బిస్వాస్ - రహీం ........ కమాన్ అని బుజ్జితల్లులను ఎత్తుకునివెళ్లి నా ఓడిలోనే కూర్చోబెట్టుకున్నాను .
దేవత : మెహ్రీన్ రావే నా శ్రీవారిని పరిచయం చేస్తాను అని చేతుల్లో పెనవేసి వచ్చారు . మా టేబుల్లోనే ఎదురుగా కూర్చుని , శ్రీవారూ .........
తలదించుకుని , బుజ్జితల్లులూ ......... మనం అటు మూలన ఉన్న టేబుల్లో కూర్చుందాము అని బుజ్జితల్లులను అలానే ఎత్తుకుని లేచి కన్నెత్తికూడా చూడకుండా వెళ్ళాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ ......... అంటూ భుజం పై కొడుతూ బుగ్గను కొరికేసింది .
నర్గీస్ : ఫ్రెండ్ ఫ్రెండ్ డా ....... కొడితే నాకు కన్నీళ్లు వచ్చేస్తాయి.
బుజ్జితల్లి : పెద్దమ్మ వలన విషయం తెలిసాక నువ్వూ డాడీ ని ఇలానే కొడతావు .
నర్గీస్ : అది ఎప్పటికీ జరగదు అని బుజ్జితల్లి కొట్టిన కొరికిన చోట బుజ్జిచేతులతో స్పృశించింది .
దేవత నవ్వు అయితే ఆగడం లేదు ............ , మెహ్రీన్ కళ్ళల్లో చెమ్మను చూసి ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్ .......... నీ కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కారినా ఇప్పుడు నేను - పెద్దమ్మ అతిత్వరలోనే ( నా శ్రీవారూ ) ........ తట్టుకోలేము తల్లీ అని కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణమైనముద్దుపెట్టింది .
మెహ్రీన్ : అప్పుడు అక్కడ పైన - ఇప్పుడు ఇక్కడ కన్నెత్తికూడా చూడటానికి ఇష్టపడటం లేదు , నేనేమైనా తప్పుచేశానా .......... గుర్తొచ్చింది గుర్తొచ్చింది మీవారు బుజ్జితల్లిని పిలిస్తే వెళ్లకుండా నన్నే గట్టిగా హత్తుకుంది .
దేవత : ఒసేయ్ అది కాదు లేవే ......... , అయినా అది నేను చెప్పేది కాదు - నీ బుజ్జాయిలకు అనిపించినట్లుగా నీకూ ఇక్కడ అనిపించాలి .
మెహ్రీన్ : నావైపే చూస్తూ , ఇంతకీ పెద్దమ్మ ఎవరు ......... పెద్దమ్మను తలుచుకుని మన బుజ్జితల్లులు బుల్లెట్ ప్రూఫ్ మిర్రర్ పగలగొట్టారు .
దేవత : yes yes దగ్గరికివచ్చావు , పెద్దమ్మనే తలుచుకుంటూ ఉండు ఇంతకీ ఏ హోటల్లో ఉంటున్నారు - wow ......... మేమూ అదే హోటల్లోనే ........... ఒసేయ్ మెహ్రీన్ ......... నీకొకటి చూయిస్తాను రావే అని లేచి లాక్కునివెళ్లి నాకు ఎదురుగా వచ్చి కూర్చున్నారు .
అప్పటివరకూ బుజ్జాయిలతో నవ్వుకుంటున్న నేను తలదించుకుని లేచి నావీపు కనిపించేలా కూర్చున్నాను .
దేవత : రావే రావే ........ అని లాక్కినివచ్చి నా కుడివైపున కూర్చున్నారు .
మళ్లీ లేచి నా వీపు కనిపించేలా కూర్చున్నాను . అలా నాలుగు దిక్కులకూ తిరుగుతూ ఎంజాయ్ చేసింది దేవత . లవ్ యు లవ్ యు శ్రీవారూ .......... అయినా వదలను.
అంతలో మా టేబుల్ మొత్తాన్ని ఐస్ క్రీమ్స్ - స్వీట్స్ - juices - కూల్ డ్రింక్స్ తో నింపేశారు .
బుజ్జాయిలు : wow డాడీ డాడీ ........ ఆ ఆ అని నోటిని తెరిచారు . అధిచూసి నర్గీస్ - రహీం కూడా డాడీ డాడీ ........ అని హృదయం తియ్యదనంతో చలించేలా పిలిచి నోటిని తెరిచారు .
నర్గీస్ - రహీం .......... నేను మీ డాడీ ని కాదు , అంకుల్ అని పిలవండి .
అంతే నర్గీస్ - రహీం కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు . తియ్యనికోపాలతో కొట్టబోయి ఆగి అంతులేని బాధను పొందుతున్నట్లు నన్నే ప్రాణంలా చూస్తున్నారు .
బుజ్జాయిలు : డాడీ డాడీ ........ మిమ్మల్నీ ........ అంటూ బుగ్గల్ని కొరికేశారు , మా ఫ్రెండ్స్ ను మళ్లీ ఏడిపిస్తున్నారు - ఊ ........ అంటే మీ కొంప కొల్లేరు అవుతుందా .........
అవును బుజ్జితల్లీ .......... ఇక్కడ చోటు ఇవ్వడం కష్టం .
అంతే నర్గీస్ - రహీం .......... చెరొకవైపున నాబుగ్గలపై ముద్దులుపెట్టి , మరింత ఏడుస్తూ కిందకుదిగి బుజ్జిబుజ్జిపరుగులతో వెళ్లి నా దేవత గుండెలపైకి చేరిపోయారు . అమ్మా అ......మ్మా .......... అని బాధను దిగమింగుతూ చెప్పారు .
అమ్మా అమ్మా ..........
ప్రాణంలా హత్తుకుని మొత్తం విన్నాను బుజ్జాయిలూ ........ , నాకైతే ఇష్టమే ఇష్టం అంటే ప్రాణం ........ అయినా మీ మమ్మీకి ఇష్టం లేకపోతే నేనేమి చేయగలను చెప్పండి .
ఆ బుజ్జాయిలు : మమ్మీ మమ్మీ ......... నీకు ఇష్టం లేదా ? , ఇప్పటికీ మనసులోనే చంపేసుకుంటావా .......... , రోజూ రాత్రి లేచి చిరునవ్వులు చిందించడం ........
మెహ్రీన్ : ష్ ష్ ష్ .......... బుజ్జాయిలూ అని సిగ్గుపడుతూ నోళ్ళను మూసేస్తోంది .
దేవత : ఏంటీ ........... ఒసేయ్ నా నుండి ఏదో దాస్తున్నావు - ఒసేయ్ స్టాప్ స్టాప్ .......... బుజ్జాయిల నోటికి తాళం వెయ్యడం కాదు ముందు నువ్వు చేతులు కట్టుకుని కూర్చో లేదంటే నామీద .........
Mehreen : దేవత చేతిని ఆపి ok ok అంటూ చేతులు కట్టుకుని , బుజ్జాయిల వైపు నో నో అని సైగలుచేస్తోంది .
దేవత : ఒసేయ్ ......... , బుజ్జితల్లీ - రహీం ......... మీరు చెప్పండి , నేను మీ అమ్మను అని నమ్మకం కలిగితే .........
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ......... , కొద్దిసేపటి ముందు నుండీ మా ఫ్రెండ్స్ కు ఎలా అయితే మీకంటే మమ్మీనే ఎక్కువ ఇష్టమో - మాకు కూడా మా మమ్మీ కంటే మా అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం ..........
దేవత : కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ - రహీం అని ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి హత్తుకుని మురిసిపోయింది .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా .......... మాకు తెలిసినప్పటి నుండీ అమ్మ నవ్వడం చూసినది కౌంట్ చెయ్యవచ్చు అంటే నమ్మండి - వాడు ......... మమ్మీని రోజూ బాధపెడతాడు కొడతాడు కూడా ...........
మెహ్రీన్ : బుజ్జాయిలూ ........... అని కన్నీళ్లను తుడుచుకుంది .
బుజ్జాయిలు : ok ok మమ్మీ లవ్ యు , వాటన్నింటినీ చెప్పి మా అమ్మను బాధపెట్టము .
దేవత : కన్నీళ్ళతో మెహ్రీన్ చేతిని అందుకుని , బుజ్జాయిలూ .......... tell me everything please .
బుజ్జాయిలు : నో అమ్మా నో ......... మా అమ్మ కన్నీళ్లు చూడలేము అని దేవత కన్నీళ్లను తుడిచారు . అమ్మా అమ్మా ........... కొన్నిరోజుల నుండీ మమ్మీ బాధపడుతూ పడుకున్నా అందమైన కల గన్నట్లు నిద్రలోనే నవ్వుతోంది - మూలుగుతోంది - ఆ వెంటనే సడెన్ గా లేచి చిరునవ్వులు చిందిస్తూ బాత్రూం కు పరుగున వెళ్ళిపోతుంది . 5 -10 మినిట్స్ తరువాత వచ్చి బెడ్ పైకి చేరి మమ్మల్ని ఊపిరాడనంతలా హత్తుకుని పెదాలపై ఎప్పుడూ చూడనంత ఆనందంతో హాయిగా నిద్రపోతారు - ఆ రోజు నుండీ రాత్రికి ఇదే వరుస ...........
దేవత : మీకు డౌట్ వచ్చి ఆడిగేశారు కదూ ...........
బుజ్జాయిలు : అవునమ్మా అవును , ఎందుకంటే మమ్మీ ఎప్పుడూ అలా సంతోషంగా ఉండాలి . రోజూ రాత్రి మమ్మీ కలలో హీరో వచ్చి చిలిపిపనులు చేస్తున్నాడట - ఆ చిలిపిపనులు చేస్తున్నది ఎవరో కాదు ఈ డాడీ నే అని మమ్మీ .......... డాడీ ని తొలిసారి చూడగానే మాకు అర్థమైపోయింది .
దేవత : బుల్లెట్ ప్రూఫ్ మిర్రర్ దగ్గర కదూ ...........
బుజ్జాయిలు : అవును అమ్మా అవును , రోజూ రాత్రి చిగురించే ఆనందం ఇక్కడ ఇంత ఏడుపులోనూ మాకు కనిపించింది - ఈ డాడీ ని చూడగానే మమ్మీ ప్రపంచాన్నే మరిచిపోయారు - మమ్మల్ని కూడా అనుకోండి ...........
దేవత : ఒసేయ్ ఒసేయ్ దొంగదానా ......... నాతోనే ఏమి యాక్టింగ్ చేస్తున్నావు .
మెహ్రీన్ : తలదించుకుని , లవ్ యు వే ........ బుజ్జాయిలు చెప్పినది అక్షరాల సత్యం - పైన నీ శ్రీవారిని చూసి ఫ్లాట్ అయిపోవడం నిజమే కానీ నా ప్రాణస్నేహితురాలి దేవుడు అని తెలియగానే ...........
దేవత : తెలియగానే , బుజ్జాయిలు చెప్పినట్లుగా కోరికలు చంపేసుకున్నావన్నమాట - ఒసేయ్ .......... అనాధలా మారిన తరువాత నా తల్లీ తండ్రి అన్నీ నువ్వేనే - నా ప్రాణం అడిగినా ఇచ్చేస్తానే నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువే ........... ఇంత వయసులోనుండి సంతోషం - బాధ - ఏడుపు .......... అన్నింటినీ షేర్ చేసుకున్నాము . ఇప్పుడుకూడా అలానే షేర్ చేసుకోబోతున్నాము ఇది ఫైనల్ ...........
మెహ్రీన్ : అవి వేరు - ఇది వేరు వే ............
దేవత : ఒసేయ్ నేను నీ ఫ్రెండ్ నే , నీ గురించి నాకు - నా గురించి నీకు మొత్తం తెలుసు .......... , నువ్వు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు like old days ............
మెహ్రీన్ : దేవత తొడపై గిల్లేసింది .
దేవత : యాహూ యాహూ ............ అని టాప్ లేచిపోయేలా కేకలువేసి బుజ్జాయిలను ప్రాణంలా కౌగిలించుకుంది .
బుజ్జాయిలు : మమ్మీ ఊ ........ అనలేదు కదా అమ్మా ........
దేవత : మీ మమ్మీకి మొహమాటం - సిగ్గు వచ్చిన ప్రతీసారీ ఇలా నా తొడపై గిల్లేసేది దొంగది - అలా సంవత్సరాలపాటు గిల్లీ గిల్లీ ఇక్కడ ఎంతలా కందిపోయిందో ............. తెలుసా అని మెహ్రీన్ బుగ్గపై కొరికేసింది .
మెహ్రీన్ : అలా గిల్లిన ప్రతీసారీ స్స్స్ స్స్స్ ........ మీ అమ్మ ఇలా కొరికేసేది రాక్షసి అని అందరూ నవ్వుకున్నారు .
నా బుజ్జాయిలు : మమ్మీ .......... రాక్షసిలా ఏంటి ఆ కేకలు , మా అమ్మను బెదరగొట్టేస్తారా ఏమిటి అని బుజ్జివేళ్ళతో వార్నింగ్ ఇచ్చారు - ఫ్రెండ్స్ ......... ఐస్ క్రీమ్స్ కరిగిపోతున్నాయి త్వరగా రండి .
దేవత : అవునే , ఇక నుండీ నాకంటే నువ్వంటేనే ప్రాణం కీర్తి - బిస్వాస్ లకు .
నర్గీస్ - రహీం : నో నో నో ఫ్రెండ్స్ .......... మమ్మీనే ....... అమ్మను గిల్లారు ఎంత నొప్పివేసిందో , మమ్మీ ......... కాస్త నెమ్మదిగా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు .
మెహ్రీన్ : ఒసేయ్ ......... ఈ బుజ్జాయిలకు ఈ క్షణం నుండీ నువ్వంటేనే ప్రాణం .
దేవత : మురిసిపోయి , మన ఇద్దరికీ మాత్రం మన దేవుడంటేనే ప్రాణం .......... ఒకసారి మనసారా చెప్పొచ్చుకదా విని ఆనందిస్తాను .
మెహ్రీన్ : సిగ్గుపడుతూ మళ్లీ దేవత తొడపై గిల్లేసి బుజ్జాయిలతోపాటు చుట్టేసింది .
దేవత : ఒసేయ్ .......... మనకు సిగ్గే అందం పడు పర్లేదులే , నీకు ఎలా అయితే కలలో మన హీరో కనిపించాడో - ఆ రోజు నుండే నాకు నీ బుజ్జాయిలకు ఒక దేవత మా జీవితంలోకి వస్తుందని పెద్దమ్మ చెప్పారు - నా ఫ్రెండ్ ఆ దేవత అవ్వడం so so sooooooo హ్యాపీ లవ్ యు లవ్ యు ...........
మెహ్రీన్ : ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . ఒసేయ్ ......... ఇంతకూ పెద్దమ్మ ఎవరు ? .
దేవత : దేవత - తెలుస్తుంది తెలుస్తుంది మొత్తం తెలుస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న చాలా చిన్న చిక్కుముడి ఉందే .......... , నాకు - నీ బుజ్జాయిలకు మాజీవితంలోకి మరొక దేవత రావడం చాలా చాలా ఇష్టం కానీ మన దేవుడికే ఏమాత్రం ఇష్టం లేదు - అదేంటో చిన్నప్పటి నుండీ నేనంటే ప్రాణం హృదయమంతా నింపేసుకున్నారు - ఒక్కసారి ప్రాణం అనుకుంటే ............
అంతే మెహ్రీన్ కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీటి ధార ఆగనేలేదు .
దేవత : వే వే వే .......... నేనూ - నీ బుజ్జాయిలం లేమూ - మన దేవుడి ప్రక్కలో పడుకోబెట్టే బాధ్యత మాది అని కన్నీళ్లు తుడిచి నవ్వుకున్నారు . బుజ్జాయిలకు కూడా అర్థమైనట్లు చెవులు మూసుకోవడం చూసి ముద్దులుపెట్టిమరీ సిగ్గుపడ్డారు .
కీర్తి తల్లి : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ........... ఐస్ క్రీమ్స్ మొత్తం కరిగిపోయాయి - డాడీ మొత్తం మీ వల్లనే అని కొడుతున్నారు .
అంపైర్ : పిల్లలూ .......... మీ డాడీ ని కొట్టకండి మేము ఉన్నాము కదా , బాయ్స్ .......... వీటిని తీసుకెళ్లి ఫ్రెష్ ఐస్ క్రీమ్స్ తీసుకురండి అని ఆర్డర్ వేశారు .
బుజ్జాయిలు : థాంక్స్ అంకుల్ ...........
దేవత : తల్లీ నర్గీస్ - రహీం .......... డాడీ అని పిలవద్దు అని మరొకసారి అంటే అలానే కొట్టేయ్యండి , బుజ్జయిలంటే మీ డాడీకి ప్రాణం - బుజ్జాయిల ఫ్రెండ్స్ అయిన మీరంటే కూడా అంతే ప్రాణం కానీ ఒక కారణం వలన బయటపడటం లేదు.
నర్గీస్ : డాడీ ని మా ఫ్రెండ్స్ - మీరు కొడితేనే మాకళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి అమ్మా ......... ఇక మేమెలా - డాడీ ప్రేమను పొందాలని ఎలా ఉంటుందో చూడాలని ఎప్పటినుండో ఆశ అని దేవతను ఉద్వేగంతో చుట్టేశారు . ( వాడిలో ఏరోజూ డాడీ ని చూసుకోలేదు - మేమంటే అస్సలు ఇష్టం లేదు - రోజూ ఒక అమ్మాయిని ఇంటికే తీసుకొస్తాడు - ఇక మమ్మీని అయితే .......) మమ్మీ చెప్పినట్లు మా అమ్మను బాధపెట్టము అని ఆపేశారు .
దేవత : లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ ........... , మీ డాడీ ధైర్యంతో మాటిస్తున్నాను ఈ క్షణం నుండీ నా ప్రియాతిప్రియమైన ఫ్రెండ్ కంట కన్నీరు రానివ్వను . ఈ క్షణం అంటే ఇప్పుడే కాదు కాస్త కాస్త సమయం ఇవ్వండి మీ డాడీ ఒక విషయంలో మొండిపట్టు పట్టుకుని కూర్చున్నారు అదే మిమ్మల్ని డాడీ అని పిలవద్దు అన్నారు కదా - మనమంతా కలిసి మీ మమ్మీని - నా ఫ్రెండ్ ను ఎలాగైనా మీ డాడీ గుండెల్లో స్థానం పొందేలా చెయ్యాలి .
బుజ్జాయిలు : ఎలా అమ్మా ........
దేవత : డైరెక్ట్ అటాక్ , డాడీ అని పిలవనిస్తేనే తింటాము లేకపోతే ఆకలితోనే ఉండిపోతాము అని చెప్పేయ్యండి - ఎలాగో మీ ఫ్రెండ్స్ మీకే సపోర్ట్ .......... - మీరు తినకపోతే అల్లాడిపోతారు మీ డాడీ ...........
నర్గీస్ - రహీం : డాడీ అలా బాధపడినా మేము తట్టుకోలేము అమ్మా ..........
దేవత : మీ డాడీ అంటే అంత ప్రాణమా .......... ఉమ్మా ఉమ్మా , మీ డాడీ ని మార్చడం కోసం ఈ ఒక్కసారికి తప్పదు తల్లీ - రహీం ......... , please please ఈ అమ్మకోసం - నా ప్రాణమైన దీని సంతోషం కోసం ......... ఒక్కసారి మీ మమ్మీని చూడండి తన హీరోకోసం - మీ డాడీ కోసం - మీ డాడీ గుండెలపై చేరడం కోసం - సర్వస్వం అర్పించడం కోసం ఎంత ఆరాటపడుతోందో ...........
మెహ్రీన్ : సిగ్గుపడి , వే ........ మీ శ్రీవారు బాధపడితే నేనూ తట్టుకోలేను .
దేవత : ఇలా అయితే ఎలానే ......... పామూ చావకూడదు కర్రా విరగకూడదు అంటే ఎలా , please please కొద్దిసేపు ఓపికపడితే తరువాత సంతోషాలే సంతోషాలు ............ అయినా ఆయన కేవలం నా శ్రీవారు మాత్రమే కాదు ....... ఏరోజైతే మన హీరో నా ఫ్రెండ్ డ్రీమ్స్ లోకి వచ్చాడో ఆ రోజు నుండే మన శ్రీవారు .
ఆ మాటకు ఎంత పరవశించిపోయిందో మాటల్లో వర్ణించలేనంత సంతోషంతో మెహ్రీన్ లేచి ఏకంగా దేవత గుండెలపై ఉన్న బుజ్జాయిలను ప్రక్కకు లాగేసి తను కూర్చుండిపోయింది . లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ వే ......... అని ప్రాణంలా కౌగిలించుకుని నన్నే చూస్తూ పులకించిపోతోంది . ఒసేయ్ కావ్యా .......... నువ్వు మాట్లాడుతున్నంతసేపూ , ఎవరో పెదరాసిపెద్దమ్మ నా మనసుతో మాట్లాడుతూనే ఉన్నారు - ఒక నమ్మలేని నిజాన్ని చెప్పారే ............ చెబితే నన్ను పిచ్చిది అంటారేమోనే ............
దేవత : పెద్దమ్మా ............ నిజమా ? ఈ బుజ్జాయిలు కూడానా ? యాహూ ......... లవ్ యు లవ్ యు వే అని బుజ్జాయిలనూ కౌగిలిలోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తింది .
ఆ సంతోషమైన దృశ్యాలను చూసి , డాడీ డాడీ ఒక్కనిమిషం అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగున వెళ్లారు బుజ్జితల్లీ - బిస్వాస్ .......... , మమ్మీ ......... నువ్వు మా ఫ్రెండ్స్ ను హత్తుకుంటే - మేము ........ మా అమ్మను అనేంతలో ........
మెహ్రీన్ .......... బుజ్జాయిలిద్దరినీ ప్రాణం కంటే ఎక్కువగా దగ్గరకు తీసుకుంది .
బుజ్జాయిలంతా : మమ్మీ మమ్మీ అమ్మా అమ్మా ......... ఈ సంతోషాలకు రీజన్ ఏమిటి ? .
మెహ్రీన్ : అదీ అదీ ఎలా చెప్పాలో ...........
దేవత : ఒసేయ్ నేను చెప్పనా ........... , కీర్తితల్లీ - బిస్వాస్ .......... మీ ప్రాణమైన బుజ్జి ఫ్రెండ్స్ కూడా మీ డాడీ రక్తమే , ఇదే కదవే నువ్వు చెప్పబోతున్నది .
బుజ్జితల్లి - బిస్వాస్ : సంతోషం పట్టలేక తమ ఫ్రెండ్స్ - మెహ్రీన్ బుగ్గలపై ముద్దులుపెట్టారు . పరుగున నాదగ్గరికివచ్చి లవ్ యు లవ్ యు sooooooo మచ్ డాడీ - మా డాడీ ......... ఏమిచేసినా సంతోషమే కంగ్రాట్స్ డాడీ అని చేతులు అందుకుని షేక్ చేశారు .
ఈ లవ్ యు లు - కంగ్రాట్స్ ఎందుకు బుజ్జాయిలూ ........... మీ సంతోషం చూస్తుంటే గొప్ప గుడ్ న్యూస్ అయి ఉంటుంది .
బుజ్జాయిలు : అంతకుమించి డాడీ .......... అని మళ్ళీ దేవత దగ్గరికి పరుగులుతీశారు .
ఆ గుడ్ న్యూస్ ఏదో చెప్పివెళ్ళొచ్చు కదా బుజ్జితల్లీ ......... అని దేవతవైపుకు తిరిగి వెంటనే అటుకైపుకు తిరగేసాను .
దేవతతోపాటు మెహ్రీన్ కూడా నవ్వుకుంది . ఒసేయ్ కావ్యా ......... ఇలా అయితే చాలా కష్టం ఈ విషయం తెలిసాక మన దేవుడికి దూరంగా ఉండటం నరకంలా ఉందే ............ , అయినా నా మనసుకు తెలిసిన విషయం నీకెలా తెలిసిందే ? .
దేవత : ప్రస్తుతానికి బ్రీఫ్ గా చెబుతాను అని నేను అపార్ట్మెంట్ లో అడ్డుపెట్టిన క్షణం నుండీ జరిగినదీ - పెద్దమ్మ గురించీ పెద్దమ్మ అనుగ్రహం గురించీ వివరించింది.
మెహ్రీన్ : కావ్యా ......... నాకంటే ఎక్కువ కష్టాలను చూశావు అని ప్రాణంలా కౌగిలించుకుంది .
దేవత : ఏదైనా షేరింగ్ కదే , కష్టాలైనా బాధలైనా ......... ఇక మొత్తం సంతోషాలనే షేర్ చేసుకుందాము సరేనా అని కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి కౌగిలించుకుంది .
మెహ్రీన్ : అంటే దేవుడికి ఈ దేవత అంటే అంత ప్రాణం అన్నమాట .
దేవత : ఆ రోజు నుండీ మేము ఇంతసేపు వేరుగా ఉండటం ఇదే మొదటిసారి , పాపం ఇప్పుడుకూడా వణుకుతూ ఉంటారు - నా కౌగిలి ముద్దులూ లేనిదే ఉండలేరు పాపం . రోజూ .......... నాకు - నీ బుజ్జాయిలకూ దీనిగురించే గొడవ , ఒసేయ్ అమ్మా ......... కొద్దిసేపైనా డాడీ ని మాకు వదలవే అని ..........