Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మా ఆర్డర్ వచ్చే సమయానికి కరెక్టుగా మా టేబుల్ కు ఎదురుగా అంటే దేవత వెనుక అటు చివరన ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చుంది .
Shit shit shit .......... అక్కడ అన్ని టేబుల్స్ ఖాళీగా ఉండగా మా ఎదురుగానే వచ్చి కూర్చోవాలా ...........
బుజ్జాయిలు : డాడీ డాడీ ........ , మీరేమి చేసినా పెద్దమ్మ చెప్పినదే జరుగుతుంది . మనలానే sea view బాగుందని కూర్చున్నారేమో , ఆయ్ ......... సేమ్ టు సేమ్ మనలాంటి ఫ్యామిలీనే డాడీలా ఒకరు - మమ్మీ - మాలా బుజ్జాయిలిద్దరు ........ 
దేవత : అవునా .......... అంటూ తిరిగి చూసేంతలో ,
బుజ్జాయిలు : మమ్మీ మమ్మీ .......... సడెన్ గా చూడకండి . మమ్మీ ......... అచ్చు మీ అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు .
నా దేవతతో సమానమైన వారు ఈ భువిపైనే ఉండరు .
దేవత : మురిసిపోయింది . శ్రీవారూ ........ నా సంతోషం కోసం అలా అంటున్నారు కదా , ఏదీ చూడనివ్వండి బుజ్జాయిలు చెబుతున్నారంటే నా కంటే అందగత్తె అయి ఉండొచ్చు .

అంతలో ఆర్డర్ రావడంతో ఇక తిరిగి చూడలేదు . బుజ్జాయిలు మాత్రం ఆ బుజ్జాయిలతో hi hi అంటూ ఫ్రెండ్స్ అయిపోయినట్లు చిరునవ్వులు చిందిస్తున్నారు .
అంతదానికే బుజ్జాయిల తండ్రి , వారిపై కోప్పడుతున్నాడు - ఏకంగా కొట్టబోయాడు కూడా ........... , నీ పెంపకమే ఇదంతా బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో కూడా తెలియదు - టేబుల్ పై ఎవరన్నా కూర్చుంటారా కిందకు దించు ఈ పిల్ల దెయ్యాలను - నాకే అడ్వైజ్ ఇస్తావా మూసుకుని కూర్చో అని ఆమె చెంప చెల్లుమనిపించాడు , ఏదో ఒకటి తిని సైలెంట్ గా సావండి అనిచెప్పి కొంపలుమునిగాయేమో అన్నట్లు కేసినో వైపు పరుగుతీసాడు .
ఆ బుజ్జాయిలు : కళ్ళల్లో కన్నీళ్ళతో మమ్మీ మమ్మీ అంటూ తల్లి కన్నీళ్లను తుడిచారు . 
ఆ తల్లి : నా బుజ్జాయిలు బంగారం అని కన్నీళ్లను తుడిచి , ఇవన్నీ మామూలేకదా ఏమితింటారో చెప్పండి ఐస్ క్రీమ్ తెప్పించనా ..........
ఆ బుజ్జాయిలు : మా మమ్మీకి ఏమి ఇష్టమో మాకూ అదే ఇష్టం . 
ఆ తల్లి : ఈ జీవితానికి ఈ ఆనందం చాలు అన్నట్లు , బుజ్జాయిలకు ఇష్టమైనవి ఆర్డర్ చేశారు . 

బుజ్జాయిలు : కళ్ళల్లో చెమ్మతో , డాడీ డాడీ ....... మీ కళ్ళల్లో కూడా .........
లేదు లేదు బుజ్జాయిలూ ........... తినండి అని తినిపించి తిన్నాము . ఆ బుజ్జాయిలను చూసి తల్లితోపాటు చిరునవ్వులు చిందిస్తూ చిరు సంతోషంతో తినడం చూసి అప్పుడు తిన్నారు .
అమ్మో ......... మీ కొత్త ఫ్రెండ్స్ తింటే కానీ మీరు తనరన్నమాట అని వారివైపు చూసాను .
వెయిటర్ కానీ ఎవరైనా అటువైపు వచ్చిన ప్రతీసారీ ఆమె ఇబ్బందిపడటం చూసి , గాడెస్ .......... ఆమె కూడా అచ్చు నీలానే మోడరన్ డ్రెస్ వేసుకోవడం వలన ఇబ్బందిపడటం చూస్తుంటే ..........
దేవత :  చూస్తుంటే , ఆ చూస్తుంటే ........... ముద్దొస్తోందా , నా దేవతకు తప్ప మీ హృదయంలో చోటులేదని ఇన్నిరోజులూ బిల్డప్ ఇచ్చి నాకంటే అందమైన దేవత కనిపించగానే ............
నో నో నో గాడెస్ ......... , నీ దేవుడినే అనుమానిస్తున్నావా ......... , బుజ్జాయిలూ ....... చూశారా అని లేచివెళ్లి దేవతప్రక్కనే కూర్చుని బుజ్జగిస్తున్నాను . 
బుజ్జాయిలు : దేవతతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుని , అవును డాడీ ....... ఆ దేవత మమ్మీతో సమానమైన అందంగా ఉన్నారు అని చెప్పినప్పటి నుండీ సైట్ కొడుతూనే ఉన్నారులే ........ మేము గమనించాము .
దేవత : బుజ్జాయిలవైపు కన్నుకొట్టి , ఈ ఈ ఈ ......... అంటూ ఏడుపు నటిస్తోంది .
లేదు లేదు ......... గాడెస్ అని చేతులు అందుకుని ఉమ్మా ఉమ్మా ........ అంటూ ముద్దులుపెడుతూ బ్రతిమాలుతున్నాను . 
దేవత : ఈ ఈ ......... బుజ్జితల్లీ - బిస్వాస్ ........ నాకంటే అందంగా సెక్సీగా ఉందా ఆ దేవత .
బుజ్జాయిలు : లేదు మమ్మీ , ముందు చెప్పినట్లుగానే మీ అందానికి ఏమాత్రం తగ్గినంతలా బ్యూటిఫుల్ గా ఉన్నారు - అందుకే డాడీ చూపు తిప్పుకోలేకపోతున్నారు అనిచెప్పి లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారు .
దేవత : అయితే పెద్దమ్మ చెప్పిన దేవత తనే అన్నమాట , నా శ్రీవారినే ఫ్లాట్ చేసేసింది లవ్ యు లవ్ యు soooooo మచ్ నా శ్రీవారి సెకండ్ గాడెస్ - వెంటనే చూసేయ్యాలి ..... మాకు కావాల్సింది కూడా అదే.......కదా ........... 
అమ్మో అమ్మో ......... ఎంత ప్లాన్ ఎంత ప్లాన్ .
దేవత : మెహ్రీన్ ............

అంతలో బౌన్సర్స్ వచ్చి ఆ బుజ్జాయిలకు ప్రాణంలా తినిపిస్తున్న తల్లి చేతులను పట్టుకుని లాక్కుని పైకి తీసుకెళ్లారు . 
ఆ బుజ్జాయిలు : అమ్మా అమ్మా .......... అంటూ ఏడుస్తూ టేబుల్ పైనుండి కిందకు జంప్ చేసేసారు . మోకాళ్లపై మోచేతులకూ దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా వెనుకే ఏడుస్తూ పరిగెత్తారు . ఆ బుజ్జాయిలను ఒక బౌన్సర్ స్టెప్స్ దగ్గరే ఆపేసి వెళ్లిపోండి లేకపోతే దెబ్బలుపడతాయి అని తోసేశాడు . వెనక్కు కిందపడినా లేచి అమ్మా అమ్మా ......... అంటూ స్టెప్స్ ఎక్కబోతే అక్కడే ఆపేస్తున్నాడు . 
ఏమి జరుగుతుందో తెలియని ఆ తల్లి బుజ్జాయిలూ బుజ్జాయిలూ ......... అంటూ వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే కన్నీళ్ళతో విలవిలలాడిపోతోంది . ఆమెను తీసుకెళ్లి కేసినో చివరన అద్దాల గదిలో లాక్ చేసేసారు . మిర్రర్ డోర్ కు గాలి ఆడటం కోసం ఉంచిన రంధ్రాల నుండి బుజ్జాయిలవైపు చూస్తూ ఏడుస్తోంది . 
ఆమె భర్తను నిర్బంధించిన బౌన్సర్లు వదిలెయ్యడంతో పైకిలేచాడు .
ఆమె : ఏమండీ ఏమండీ ఏమి జరుగుతోంది నాకేమీ అర్థం కావడం లేదు - బుజ్జాయిలు బుజ్జాయిలు ........... అని ఎంత పిలుస్తున్నా పట్టించుకోవడం లేదు .
కార్డ్స్ టేబుల్ పై ఉన్న మందు బాటిల్ అందుకుని తాగుతూ భార్యను - స్టెప్స్ దిగి మమ్మీ మమ్మీ అంటూ హృదయం చలించిపోయేలా ఏడుస్తున్న బుజ్జాయిలనూ ఏమాత్రం పట్టించుకోకుండా కిందకు వెళ్ళిపోయాడు . 
కార్డ్స్ టేబుల్ లో ఆ బుజ్జాయిల తండ్రికి ఎదురుగాకూర్చున్న గ్యాంబ్లర్ లేచి ఆమె దగ్గరకు వెళ్ళాడు - నీ హస్బెండ్ తీసుకొచ్చిన డబ్బుతోపాటు నిన్ను కూడా బెట్ కట్టి ఓడిపోయాడు - ఈ క్షణం నుండీ నువ్వు నా సొంతం . ఈ డ్రెస్ లో నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయాను - నిన్ను ఒక్కసారైనా అనుభవించాలని అనుకున్నాను ఇంతలో నీ మొగుడే నాదగ్గరికివచ్చి ఓడిపోయాడు చెత్తనాకొడుకు కాదు కాదు నాకు లక్కీ ఫెలో - ఒక్క రాత్రి కాదు నాకు తనివితీరినన్ని రోజులు రాత్రులు తేడాలేకుండా నిన్ను అనుభవిస్తాను - నీకు స్వర్గం నరకం రెండూ చూయిస్తానే లం*** అని మిర్రర్ పై పెదాలను తాకించాడు .
ఆమె : గుండెకొట్టుకోవడం ఆగిపోయినట్లు కేవలం కన్నీళ్ళుమాత్రమే జాలువారుతున్నాయి .
మమ్మీ మమ్మీ ........ అన్న ఏడుపులకు మళ్లీ ప్రాణం లేచొచ్చినట్లు , బుజ్జాయిలూ బుజ్జాయిలూ .......... అంటూ ఏడుస్తూ మిర్రర్ ను చేతులతో కొడుతోంది .
గ్యాంబ్లర్ : నా సెక్సీ బి*** , అది బుల్లెట్ ప్రూఫ్ - అనవసరంగా నీ సుకుమారమైన చేతులతో కొట్టి దెబ్బలు తగిలించుకోకు - ఆ చేతులతో చాలా ముఖ్యమైన చిలిపిపనులు చెయ్యాలి ఏమిటో తెలుసుకదా - పెళ్ళైన లం**వి నీకు చెప్పాల్సిన అవసరం లేదు - రేయ్ ......... ముందు ఆ పిల్ల రాక్షసులను బయట రోడ్డుప్రక్కన విసిరేయ్యండి వద్దు వద్దు ఇక్కడికి దూరంగా చెత్తకుప్పల్లో వదిలిరండి - అలాగే పైన నా గదిని రెడీ చెయ్యండి నాకు దీనితో మళ్లీ శోభనం అని రాక్షస నవ్వు నవ్వుకున్నాడు .

బుజ్జితల్లి : డాడీ ......... అంటూ ఆ బుజ్జాయిలతో సమానంగా ఏడుస్తోంది . 
నేనున్నాను కదా బుజ్జితల్లీ ......... కొద్దిసేపట్లో నీ ఫ్రెండ్స్ పెదాలపై చిరునవ్వులు - వారి నవ్వు చూసి నా బుజ్జాయిలు సంతోషంగా నవ్వేలా చేస్తాను అని ఎత్తుకున్నాను . బిస్వాస్ ........ మమ్మీ జాగ్రత్త - అవును గాడెస్ నీకళ్ళల్లో కూడా కన్నీళ్లు , ఆమెను చూడగానే మెహ్రీన్ అని పిలిచినట్లు గుర్తు నీకు తెలుసా ........
దేవత : అవునవును , నిమిషంలో .........
మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు గాడెస్ .......... మిగతాది లైవ్ ఎంజాయ్ చెయ్యండి అని దేవత - బిస్వాస్ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను.  పెద్దమ్మా ........ కాస్త డబ్బు కావాలి .
బుజ్జితల్లి : ఏడుస్తూనే డాడీ ........ రెడీ అంటూ చేతిలోని సూట్ కేస్ చూయించింది.
నా బుజ్జితల్లి tooo ఫాస్ట్ అని బుగ్గపై ముద్దుపెట్టాను . 

మమ్మీ మమ్మీ అంటూ గుక్కవదలకుండా ఏడుస్తున్న ఆ బుజ్జాయిలకు ఒక్కొక్క దెబ్బవేసి మిమ్మల్ని ఏమిచేస్తానో చూడండి అని అమాంతం భుజం పైకిఎత్తుకున్నాడు .
మమ్మీ మమ్మీ ......... అంటూ వాడి వీపుపై కొడుతున్నారు .
బౌన్సర్ : నన్నే కొడతారా అని మళ్ళీ కొట్టేంతలో వాడి కడుపుపై ఒక్క గుద్దు గుద్దాను . 
ఆక్ ......... అంటూ నోటి నుండి రక్తం చిమ్ముతూ బుజ్జాయిలను కిందకు వదిలేంతలో , బుజ్జితల్లితోపాటు ఆ బుజ్జాయిలనూ ఎత్తుకున్నాను . 
బుజ్జితల్లి : లవ్ యు డాడీ అని బుగ్గపై ముద్దుపెట్టింది . ఫ్రెండ్స్ ......... మా డాడీ మహేష్ ......... మీరు ఏడవకండి మీ మమ్మీ దగ్గరకు చేరుస్తారు అని కన్నీళ్లను తుడిచింది .

గ్యాంబ్లర్ : మా వాడినే కొడతావా ? , రేయ్ వాడి సంగతి చూడండి .
అందరూ నామీదకు వచ్చారు . స్టాప్ స్టాప్ స్టాప్ వన్ మినిట్ వన్ మినిట్ నేను చెప్పేది వినండి ఆ తరువాత మీఇష్టం - మిమ్మల్ని ఫినిష్ చెయ్యడం నాకు క్షణాలపని అంటే నాకు కాదు అనుకోండి (బుజ్జితల్లీ పెద్దమ్మకు - బుజ్జితల్లి నవ్వింది ) వాడిని కొట్టింది బుజ్జాయిలను కొట్టాడని అంతే అంతే మీపై నాకు శత్రుత్వం ఏమీ లేదు - అనవసరంగా వాడిలా రక్తపాతం ఎందుకు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందాము . ఈ బుజ్జాయిల తండ్రి ............
అంతే ఆ బుజ్జాయిలిద్దరూ కోపంతో నా బుగ్గలపై కొట్టి sorry sorry అంకుల్ అన్నారు .
బుజ్జాయిలూ .......... ఎందుకు కొట్టారు - ఎందుకు sorry చెప్పారు .
బుజ్జితల్లి : ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా డిగ్రీ ఎలా పాస్ అయ్యారు డాడీ - అలాంటి రాక్షసున్ని తండ్రి అంటే కొట్టరా మరి ..........
లవ్ యు బుజ్జితల్లీ .......... మీ కృష్ణ అంకుల్ వాళ్లకోసం డిగ్రీ పూర్తిచేయ్యలేదు మీకు తెలుసుకదా అందుకే ఈ విషయాలలో వీక్ . లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ........... , అలాగే మీకు కూడా sorry బుజ్జాయిలూ ..........
దేవత : నవ్వు ఆగడం లేదు . 

ఆ ఆ ఎక్కడ ఉన్నాము సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందాము - అతడు ఏ ఆటలో అయితే ఈ బుజ్జాయిల అమ్మను ఓడిపోయాడో అదే ఆట ఆడదాము - ఏమో ఈసారి నేను గెలవచ్చు అని బుజ్జితల్లివైపు సైగచేసాను . 
బుజ్జితల్లి : yes డాడీ ......... అంటూ సూట్ కేస్ ఓపెన్ చేసింది . కట్టల కట్టల రెండు వేల రూపాయలు పొంగి పొర్లుతూనే స్టెప్స్ పై పడుతున్నాయి . మీతో మిమ్మల్ని ఆడుకోవడానికి ఈ డబ్బు సరిపోతుందకుంటాను . 
బౌన్సర్లు ......... అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు . గయ్స్ ........ కిందపడినవన్నీ కూడా ఈ సూట్ కేస్ లో తీసుకువచ్చెయ్యండి పైకి అని ఇచ్చాము - సరిపోకపోతే మీ జేబులలో పెట్టుకుని రండి .
హలో .......... గ్యాంబ్లర్ లెట్స్ ప్లే , నిజం చెబుతున్నాను ఈ ఆట గురించి నాకు తెలియదు ఒక్కసారీ ఆడిన అనుభవం లేదు - ఏదో ఈ బుజ్జాయిల - నా బుజ్జాయిల - నా వైఫ్ ఏడుపు చూడలేక హృదయం చలించిపోవడంతో వచ్చాను . 
గ్యాంబ్లర్ : హ హ హ .......... ఎందుకు ఆడకూడదు అని నాదేవతవైపు చూసాడు .
బుజ్జితల్లి : డాడీ ........ వీడి చూపు .........
అర్థమైంది తల్లీ .......... జీవితంలో ఇక ఎవ్వరివైపూ అలా చూడకుండా చేద్దాము .
బుజ్జితల్లి : లవ్ యు డాడీ ..........

అంతకుముందు ఈ బుజ్జాయిలను తల్లి దగ్గరకు చేర్చాలి తల్లీబిడ్డలను ఇలా దూరం చెయ్యడం పాపం అని మిర్రర్ గది దగ్గరకు చేరాను . డోర్ ఓపెన్ చేస్తే ........
గ్యాంబ్లర్ : కుదరదు అది నా బానిస ......... 
అదీ ఇదీ అని మరొక్కసారి అంటే , నో నో నో శాంతి శాంతి రెస్టారెంట్ - కేసినో ఉన్నవాళ్ళంతా ఇబ్బందిపడతారు అని తలతో ప్రక్కనే ఉన్న వాడి తల పగలగొట్టాను . వాడు నొప్పితో కేకలువేస్తూ నెత్తురుతో కిందపడ్డాడు .
గ్యాంబ్లర్ : కాస్త భయపడి , నేను ఓపెన్ చెయ్యను నువ్వు కావాలంటే నీ శక్తినంతా వాడి బద్దలుకొట్టి తల్లీబిడ్డలను కలుపు - అది బుల్లెట్ ప్రూఫ్ .
అదీ అలా మాటలతో చెబితే అయిపోయేది , బుజ్జితల్లీ ...........
బుజ్జితల్లి : లవ్ యు డాడీ , ఫ్రెండ్స్ ఇదిగో ఇలా ఇలా పిడికిలి బిగించి జై పెద్దమ్మా అని గట్టిగా కొట్టడమే - అంటీ ........ కాదు కాదు అమ్మా డోర్ నుండి కాస్త దూరం జరగండి - ఏడవకండి మీరు ఏడిస్తే నా ఫ్రెండ్స్ కూడా ఏడుస్తారు - డాడీ రంగంలోకి దిగారుకదా .......... 
( నేను కాదు బుజ్జితల్లీ పెద్దమ్మ )
బుజ్జితల్లి నవ్వుకుని , ఫ్రెండ్స్ రెడీ 1 2 3 జై పెద్దమ్మా ......... అంటూ గట్టిగా కొట్టారు . అంతే బుల్లెట్ ప్రూఫ్ డోర్ చిన్న చిన్న ముక్కలై కిందకు చేరిపోయింది . 
బిస్వాస్ : సూపర్ షాట్ చెల్లీ ......... లవ్ యు soooooo మచ్ అని ఫ్లైయింగ్ కిస్ వదిలి చిరునవ్వులు చిందిస్తున్న దేవతను హత్తుకున్నాడు .
బుజ్జితల్లీ ........ నీ ఫ్రెండ్స్ ను వారి అమ్మదగ్గరికి చేర్చండి అని ముగ్గురినీ కిందకు దించాను . 
మమ్మీ మమ్మీ - బుజ్జాయిలూ బుజ్జాయిలూ ........... అంటూ కౌగిలించుకున్నారు . బుజ్జితల్లీ .......... థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ అని తననూ ప్రాణంలా హత్తుకుంది .

బుజ్జాయిలు .......... బుల్లెట్ ప్రూఫ్ డోర్ ముక్కలు చేశారన్న షాక్ లో ఉండిపోయారంతా .........
హలో హలో .......... ఎంతసేపు అలానే ఉండిపోతారు - రంగంలోకి దిగితే క్షణాలలో శాంతియుతంగా అయిపోగొట్టవచ్చు అని చేతులతో వార్మ్ అప్ చేస్తున్నాను . 
బుజ్జితల్లి : ఫ్రెండ్స్ - అమ్మా ........ రండి వెళదాము , మీకింకేమీ భయం లేదు రండి అని ఆ బుజ్జాయిల చేతులను పట్టుకుని బయటకు పిలుచుకునివచ్చింది . 
బౌన్సర్లు అడ్డుపడ్డారు . ఆట గెలిచ్చేంతవరకూ ఆ ........ ఆమె నా బానిస అన్నాడు గ్యాంబ్లర్ .
రేయ్ గ్యాంబ్లర్ బానిస అన్నా వాడిలాగే , womens దేవతలురా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో - ఇది ముగిసేంతలో నీ పాపాలన్నీ నీ కళ్ళ ముందే మెదులుతాయిలే కమాన్ కమాన్ సమయం లేదు - బుజ్జాయిలు నిద్రపోయే సమయం అయ్యింది - బుజ్జితల్లీ .......... పర్లేదు అక్కడ సోఫాలో కూర్చుని ఎంజాయ్ చేయండి లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్ వదిలాను . 
బుజ్జితల్లి : క్యాచ్ పట్టి లవ్ యు tooo డాడీ , ఫ్రెండ్ - అమ్మా ......... కొద్దిసేపు వెళ్లిపోదాము కూర్చోండి కూర్చోండి , ఇంకా బాధపడుతున్నారా అని కన్నీళ్లను తుడిచింది - ఫ్రెండ్స్ మీరు ..........
ఆ బుజ్జాయిలు : డా ......... లేదు లేదు , మీ డాడీ ఉండగా మాకెందుకు భయం . I am నర్గీస్ - అన్నయ్య రహీం .
బుజ్జితల్లి : thats గుడ్ ......... , by the by I am కీర్తి - అన్నయ్య బిస్వాస్ అని సంతోషంతో కౌగిలించుకోవడమే కాకుండా ఈరోజు నుండీ మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని హైఫై కొట్టుకున్నారు. 

గ్యాంబ్లర్ : దాని ....... ఆ బా ........ ఆమెను గెలుచుకోవాలంటే ఈ డబ్బు మాత్రమే సరిపోదు - డబ్బుతోపాటు అని దేవతవైపు చూస్తున్నాడు .
పెద్దమ్మా .......... అంటూ అంతులేనికోపంతో ఒక్కొక్కడి అంతుచూడటానికి లేసేంతలో ..........
దేవత : నేను రెడీ శ్రీవారూ .......... అని కన్నుకొట్టింది . ఒసేయ్ మెహ్రీన్ hi hi .......
మెహ్రీన్ : కావ్యా .......... అని షాక్ లో ఉండిపోయింది .
బుజ్జితల్లి : అమ్మా అమ్మా ........... మా మమ్మీ మీకుతెలుసా ? .
మెహ్రీన్ : కన్నీళ్లను తుడుచుకుని , అంతులేని ఆనందంతో మీ అంత ఉన్నప్పటి నుండీ మీరెలా ఫ్రెండ్స్ అయ్యారో అలా మేమూ బెస్ట్ కాదు కాదు ప్రాణ స్నేహితులం - కావ్యా ......... ఎన్నేళ్లకు అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో కళ్ళతోనే మాట్లాడేసుకుంటున్నారు .

గ్యాంబ్లర్ : ఇప్పుడు పోటీ రసవత్తరం - ఒక్కరు అనుకుంటే ఏకంగా ఇద్దరు ......... అని అక్కడితో ఆగిపోయాడు భయంతో ........ , ఎదురుగా ఉన్న ఇద్దరివైపు కన్నుకొట్టడంతో మొత్తం ముగ్గురు కూర్చున్నారు .
ఓహో .......... 3:1 అన్నమాట , ఇప్పుడు పోటీ మరింత రసవత్తరం ఈ మాత్రం కిక్కు లేకపోతే ఎలా ...........
గ్యాంబ్లర్ : ఒకే ఒక్క గేమ్ .......... నేను గెలిస్తే పిల్లలను తీసుకుని ఇద్దరు అందగత్తెలను వదిలి వెళ్లిపోవాలి - నువ్వు గెలిస్తే .......... అయినా గెలవవులే మేము ముగ్గురమూ ఈ ఆటలోనే పుట్టి పెరిగాము .
All the best ....... , అంపైర్ ......... అంపైర్ అనే కదా పిలిచేది .
గ్యాంబ్లర్ : క్షణాలలో ఓడిపోతావు ఎలా అయినా పిలుచుకో ...........
అంపైర్ .......... కొద్దిగా ఈ ఆట రూల్స్ చెబితే బాగుంటుంది .
అంపైర్ : సర్ ఫస్ట్ టైం అయితే కష్టం సర్ ......... మీ వాళ్ళను తీసుకుని వెళ్లిపోండి please ..........
గ్యాంబ్లర్ : రేయ్ .......... అంపైరింగ్ మాత్రమే చెయ్యి , అడ్వైజ్ లు ఇచ్చావో మీ అన్నను పంపినట్లే నిన్నూ జైల్ కు పంపిస్తాము - వాడూ ........ ఇలానే హెల్ప్ చెయ్యబోయాడు చెయ్యని తప్పుకు కటకటాల లెక్కేస్తున్నాడు అని రాక్షస నవ్వులు నవ్వుతున్నారు .

రూల్స్ వివరించారు . వన్ అండ్ ఓన్లీ ఫైనల్ గేమ్ - బిగ్ బ్లైండ్ is valueble womens - ఫోర్ ప్లేయర్స్ లెట్స్ ప్లే now your bets ........... women and women అని అందరికీ two two కార్డ్స్ పంచారు .
చెక్ చెక్ చెక్ అల్ చెక్ ఫోర్ ప్లేయర్స్ ..........
చెక్ .........  అని కొంత డబ్బును పెట్టాను .
గ్యాంబ్లర్ : రైజ్ టు that ఫుల్ అమాంట్ ప్లస్ వన్ రూపీ ......... 
ఇద్దరమూ ......... ఒకరినొకరు చూసుకున్నాము - ఇద్దరిలో కాన్ఫిడెంట్ నవ్వులు .
బుజ్జితల్లికి ఫ్లైయింగ్ కిస్ వదిలి సూట్ కేస్ మొత్తం టేబుల్ పై కుమ్మరించి టోటల్ అమౌంట్ ..........
అంపైర్ : రైజ్ all in .
గ్యాంబ్లర్ : కాస్త కంగారుపడ్డాడు . చుట్టూ బౌన్సర్స్ - విజిటర్స్ అలా చూస్తుండిపోయారు - కార్డ్స్ చూసి దగ్గు దగ్గి well i am going to call you on that one అని అప్పటివరకూ గెలుచుకున్న మొత్తం మరియు మెహ్రీన్ బానిసత్వాన్ని టేబుల్ పై ఉంచాడు .
అంపైర్ : కాల్ ........... 
అందరూ crores of amount అని సైలెంట్ గా చూస్తున్నారు . 
అంపైర్ : జెంటిల్మెన్ show down please . 
మొదటి వ్యక్తి two కార్డ్స్ అందించాడు .
అంపైర్ అందుకుని టేబుల్ పై ఉన్న 5 కార్డ్స్ లో two కార్డ్స్ తీసి సెట్ చేసి lost అన్నారు .
రెండవ వ్యక్తి నుండి అందుకున్న two కార్డ్స్ తో సెట్ చేసి lost అన్నారు .
రెండవ వ్యక్తి : రేయ్ నిన్నూ ......... 
గ్యాంబ్లర్ : నో నో నో my ఫ్రెండ్ its my turn అని నావైపు రాక్షస నవ్వుతో కార్డ్స్ తిప్పి స్లైడ్ చేసాడు .
వాహ్హ్ ........... మళ్లీ గెలిచేశాడు అన్నట్లు అందరూ నిట్టూర్చారు . మొదటి రెండవ వ్యక్తులు లేచిమరీ కౌగిలించుకున్నారు . 
అంపైర్ : high of ఫుల్ హౌస్ ............ ఏసెస్ ఫుల్ ఆఫ్ సిక్సస్ అని మెహ్రీన్ - దేవతవైపు చూసాడు .
గ్యాంబ్లర్ : ఆనందానికి అవధులు లేవు , ఒక్కరు అనుకుంటే ఇద్దరు ఇద్దరు .........
మెహ్రీన్ : కంగారుపడిపోయింది , బుజ్జితల్లీ ......... నా వల్ల నా ఫ్రెండ్ అని కన్నీళ్లు ఆగడం లేదు . 
బుజ్జితల్లి : అమ్మా అమ్మా ......... dads టర్న్ ఉంది కదా ఇంకా ........
లవ్ యు బుజ్జితల్లీ ...........
అంపైర్ : sorry సర్ ......... show your కార్డ్స్ please అని బాధపడుతూ అడిగారు .
గ్యాంబ్లర్ కాన్ఫిడెన్స్ నే చూస్తూ కార్డ్స్ స్లైడ్ చేసుకుంటూ వెళ్లి తిరగేసాను .
Wow wow wow వాహ్హ్......... డోంట్ బిలీవ్ అంటూనే చుట్టూ ఉన్నవారంతా చప్పట్లుకొడుతున్నారు . వాడు బిత్తరైపోయాడు .
అంపైర్ : 5 కార్డ్స్ లో నా రెండు కార్డ్స్ సెట్ చేశారు . 2 టు 6 సూపర్ హై హాండ్ mr సర్ విన్స్ అని లోలోపలే పొంగిపోతూ రిజల్ట్ ప్రకటించారు .

సూపర్ డాడీ - లవ్ యు డాడీ ......... అని బుజ్జితల్లి , తన ఫ్రెండ్స్ తోపాటు లేచి చప్పట్లతో గెంతులేస్తున్నారు సంతోషం పట్టలేక - బుజ్జితల్లి ఫ్రెండ్స్ కూడా సంతోషంలో బుజ్జితల్లితోపాటు లవ్ యు డాడీ లవ్ యు డాడీ అని కేకలువేస్తున్నారు . 
తన బుజ్జాయిల సంతోషాలకు అడ్డుపడటం ఇష్టం లేక తలదించుకుని కన్నీళ్లు - ఆనందబాస్పాలతో సంతోషిస్తోంది .
బుజ్జితల్లి : అమ్మా ........ గెలిచేసాము అని mehreen ను చుట్టేసింది .
మెహ్రీన్ : లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లీ ......... , నన్ను విడిపించి నా ప్రాణం కంటే ఎక్కువైన నీ ఫ్రెండ్స్ దగ్గరికి చేర్చడంతోపాటు అంతే ప్రాణమైన నాఫ్రెండ్ ......... అంటూ ఉద్వేగానికి లోనయ్యి ముద్దులవర్షం కురిపించింది .
లవ్ యు ఫ్రెండ్ - ఫ్రెండ్ అని ఆ బుజ్జాయిలిద్దరూ .......... బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మా అమ్మా ఫ్రెండ్ ఫ్రెండ్ ......... అంటూ నా దేవత బిస్వాస్ దగ్గరికి పరుగులుతీశారు .
గాడెస్ : బుజ్జాయిలూ .......... అంటూ మోకాళ్లపై కూర్చుని ప్రాణంలా కౌగిలించుకుంది . అచ్చు మీ మమ్మీ కూడా ఇలానే ఉండేది అని ముద్దుల వర్షం కురిపించింది .
ఆ దృశ్యాలను చూసి మెహ్రీన్ ఆనందాలకు అవధులు లేనట్లు బుజ్జితల్లిని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుంది .

గ్యాంబ్లర్ : కోపానికి అంతేలేనట్లు , stop this bloody సెంటిమెంట్ . గయ్స్ ......... kill this బాస్టర్డ్ అండ్ బ్రింగ్ those బిచస్ టు మై రూమ్ ..........
ఆ మాటలు కూడా పూర్తికాకముందే లేచి వాడి ముక్కూ ముఖం ఏకమయ్యేలా ఆ రెండింటి నుండీ రక్తం కారేలా ముఖం పై దెబ్బవేశాను . నోటి వెంట మాట వచ్చేన్తలో నేలను చేరిపోయాడు . 
అధిచూసి మిగతా ఇద్దరూ ఊరుకుంటారా , రేయ్ చంపేయ్యండ్రా వీడిని అని ఆర్డర్ వేశారు .
అంపైర్ : సర్ జాగ్రత్త అంటూనే లేచి నాకు సపోర్ట్ గా నిలబడ్డారు . 
థాంక్స్ అంపైర్ ........... , బౌన్సర్ లు మా చుట్టూ ఆయుధాలతో చేరారు .
గయ్స్ గయ్స్ గయ్స్ .......... మీ చేతులలో ఆయుధాలను చూసి భయంతో ఇలా చెబుతున్నానని అనుకునేరు తప్పు చాలా తప్పు - మిమ్మల్ని ఇలా కొట్టాలనుకుంటే గేమ్ ముందే కొట్టేవాడిని , మీరు కేవలం కుటుంబ పోషణ కోసం ఇలా చేస్తున్నారని నాకు తెలుసు , మీరు మంచిగా మారతానంటే ఒక అవకాశం ఇస్తాను , your time స్టార్ట్స్ now ఓన్లీ 15 సెకన్స్ ......... మీకు ఎక్కువ సమయమే ఇవ్వాలనుంది కానీ నా బుజ్జాయిలనూ - నా ......ఆహ్హ్ ....... గుండెలపై హత్తుకోకుండా ఉండటం నావల్ల కాదు ఇప్పటికే చాలా సమయం అయిపోయింది - నా బుజ్జితల్లి ఈపాటికి పరుగున రావాల్సింది కానీ ..........
బుజ్జితల్లి : పో డాడీ .......... నాకు ఇక్కడే అమ్మ దగ్గరే బాగుంది అని మెహ్రీన్ ను మరింత హత్తుకుంది .
" ధగా ....... ధగా ........ మోసం మోసం " ఆఅహ్హ్ .......... పెద్దమ్మా మిమ్మల్నీ , మీ సంగతి తరువాత చెబుతాను . 
మెహ్రీన్ : ఈ ఎకోస్ ఏంటి బుజ్జితల్లీ ..........
బుజ్జితల్లి : మీకూ వినిపించాయా .......... అయితే మీరే అన్నమాట పెద్దమ్మా got her , లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మా ......... ష్ ష్ ష్ మీకు తరువాత explain చేస్తాములే ........... అని నావైపు చూసి నవ్వుతూనే ఉంది - మమ్మీ .......... వెరీ వెరీ గుడ్ న్యూస్ అని రెస్టారెంట్ మొత్తం వినిపించేలా కేకలువేసింది .

రేయ్ ......... 5 సెకన్స్ అంతే , ఇప్పటికే చాలాకోపంతో ఉన్నాను అని కార్డ్ గేమ్ టేబుల్ ను ఒక్క దెబ్బతో రెండు ముక్కలు చేసేసాను . 
అంతే అందరూ భయపడిపోయి , తమ తమ చేతుల్లోని ఆయుధాలను కిందపడేసి వచ్చి నా ముందు మోకారిల్లారు . సర్ సర్ క్షమించండి మన్నించండి ఇంకెప్పుడూ ఇలా చెయ్యము అని బ్రతిమాలుకున్నారు .
మీరు మంచిగా మారతారంటే ఇంకేమి కావాలి ప్రాబ్లమ్ solved ......... , ఈ డబ్బు మొత్తం మీకే - ఇక నుండీ ఈ అంపైర్ మీ బాస్ - అంపైర్ ........ ఇక ఇలాంటి ఇల్లీగల్ activities ఇక్కడ జరుగకూడదు - కేసినోకు వచ్చినవాళ్ళు నిజాయితీగా ఆడి గెలుచుకోవాలి .
బౌన్సర్లు : సర్ .......... అంటూ కాళ్లపై పడ్డారు . 
లేపి , వీడిని - ఈ ఇద్దరినీ హాస్పిటల్ కు తీసుకెళ్లి జీవితంలో ఏ అమ్మాయినీ ఇలా చూడకుండా కళ్ళను నేత్రదానం కోసం ఎదురు చూస్తున్న బుజ్జాయిలకు మార్పించండి .
బౌన్సర్లు : yes సర్ అంటూ మిగిలిన ఇద్దరిదగ్గరికివెళ్లి , ఇన్నాళ్లు మమ్మల్ని మనుషుల్లా కూడా చూడలేదు అని ముక్కూ ముఖం ఏకం చేసి ఎత్తుకునివెళ్లారు .
అంపైర్ : సర్ .......... నా గురించి ఏమి తెలుసని .
అడుగడుగునా జాగ్రత్త అన్నారు - వాళ్లకు భయపడకుండా గేమ్ నిజాయితీగా ఆడించారు - ఆపద సమయంలో సపోర్ట్ గా ఉన్నారు ఇంతకంటే ఏమికావాలి - మరొక గుడ్ న్యూస్ కొద్దిసేపట్లో మీ అన్నయ్యకూడా మీతో కలుస్తారు అని చేతులుకలిపాను .
అంపైర్ : సర్ ........ దేవుడిలా వచ్చారు అని కన్నీళ్ళతో పాదాలపై పడబోతే ఆపి కౌగిలించుకున్నాను . సర్ ........... ఆంధ్రా నుండి వచ్చినట్లు తెలుస్తోంది - మీకోసం హోటల్లోనే the best రూమ్ ఏర్పాటుచేస్తాము .
లేదు లేదు లేదు అంపైర్ .......... ***** హోటల్లో ఉంటున్నాము మళ్లీ కలుద్దాము ...........
అంపైర్ : సర్ ........ మీ డబ్బు ? .
బౌన్సర్లకు తగినంత పంచి , మా తరుపున అనాధ శరణాలయానికి చేరేలా చూడండి అంతకంటే ఆనందం ఏముంటుంది . 
అంపైర్ : రెండుచేతులతో మొక్కారు .
నవ్వుకుని పెద్దమ్మా ......... మీకే చెందుతాయి ఈ దండాలన్నీ లవ్ యు , ఇంతకీ నా బుజ్జితల్లి ఎక్కడ అని చూస్తే ప్రక్కన లేదు - ఎప్పుడో మెహ్రీన్ తోపాటు కిందకువెళ్లిపోయారు - నన్ను నా మానాన వదిలేసి " పాత ప్రాణమైన మిత్రులు - కొత్త మిత్రులు " కౌగిలింతలు - అంతులేని సంతోషాలతో వాళ్ళ లోకంలోకి వెళ్లిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 06-05-2021, 09:43 AM



Users browsing this thread: 34 Guest(s)