02-04-2019, 03:16 PM
తన చెవిలో వందనా చెప్పింది విన్న వినయ్ ఆశ్చర్యపోయాడు కానీ తనని ఆట పట్టించడానికి అలా అంటుంది ఏమో అని వినయ్ "హే వందనా ఏంటి జోక్ చేస్తున్నావు నా పేరు వినయ్ అయితే విజయ్ అంటున్నావ్" అని అడిగాడు, అది విన్న వందనా "ఇప్పుడు నువ్వు జోక్ చేస్తున్నావ్ విజయ్ నా పేరు కీర్తన అయితే నువ్వు వందనా అంటున్నావ్" అని చెప్పింది, అప్పుడే వినయ్ వెనక నుంచి పరిగెత్తుకుంటు వచ్చి కీర్తన నీ hug చేసుకున్నాడు విజయ్, దాంతో కీర్తన, వినయ్ ఇద్దరు షాక్ అయ్యారు అప్పుడు ఒకేలా ఉన్న రెండు రూపాలు తన ఎదురుగా ఉండటం తో కీర్తన కీ కళ్లు తిరిగినటు అయింది కానీ కుదురుగా నిలుచుంది, అప్పుడు వినయ్ నీ చూసిన విజయ్ "అన్నయ్య నువ్వు ఏంటి ఇక్కడ సరే మంచి టైమ్ కీ వచ్చావ్ ఇదిగో మన ఇంటికి కాబోయే చిన్న కోడలు పేరు కీర్తన మేమిద్దరం 1 ఇయర్ నుంచి ఫేస్బుక్ లో లవ్ చేసుకున్నాం ఈ రోజే తను ముంబయి నుంచి వచ్చింది" అని చెప్పాడు విజయ్, దాంతో వినయ్ కీ అసలు ఏమీ జరుగుతుందో అర్థం అయ్యే లోపే వాళ్లు ఇద్దరు వెళ్లిపోయారు, దాంతో వందనా ప్రవర్తన నీ చూసి తన తమ్ముడు చెప్పింది విన్న వినయ్ ఎందుకో డౌట్ వచ్చి అబ్దుల్ కీ ఫోన్ చేశాడు" హా మామ చెప్పు ఏంటి విషయం "అని అడిగాడు అబ్దుల్,"మామ ఎక్కడ ఉన్నావ్" అని అడిగాడు వినయ్ "మెల్బోర్న్ లో ఇక్కడ ఒక హోటల్ లో జాబ్ వచ్చింది 2 నెలల క్రితం ఇక్కడికి shift అయ్యా ఏ ఏమైంది" అని అడిగాడు అబ్దుల్, దాంతో వినయ్ కీ వందనా గురించి వాడికి తెలిసినట్టు లేదు అని అర్థం అయ్యి" మళ్లీ చేస్తా మామ" అని ఫోన్ పెట్టేసాడు వినయ్.
కార్ లో రెస్టారెంట్ కీ వెళుతున్న వినయ్ కీ తల నిండా సమాదానం చిక్కని ప్రశ్నలు తలెత్తుతున్నాయి, అలా రెస్టారెంట్ కీ చెరుకున్న వినయ్, కార్ దిగగానే ఎదురుగా సెక్యూరిటీ అధికారి లు ఉండటం చూసి ఏమీ జరిగిందా అని లోపలికి వెళ్ళాడు అక్కడ సిటీ కమిషనర్ మోహన్ కూర్చుని ఉన్నాడు, వినయ్ రాగానే అతని కీ షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకున్నాడు మోహన్ "చెప్పండి సార్ ఏమైనా ప్రాబ్లమ్ ఆ" అని అడిగాడు వినయ్ "అలాంటిది ఏమీ లేదు బాబు మీ రెస్టారెంట్ గురించి విన్నాను ఇంకో రెండు నెలల లో నా రిటైర్మెంట్ దాంతో పాటు నా కొలీగ్స్ కొంతమంది ట్రాన్స్ఫర్ అవుతూన్నారు అందుకే ఒకేసారి అందరం కలిసి send-off పార్టీ చేసుకుందాం అని అనుకుంటున్నాం అందుకే మేము మీ రెస్టారెంట్ నీ రేపు రాత్రికి బుక్ చేసుకుందాం అని అడగడం కోసం వచ్చాను " అని చెప్పాడు, దానికి వినయ్" అయ్యో సార్ ఈ మాత్రం దానికి ఇంతలా అడగ్గాలిసిన అవసరం ఏమీ ఉంది ఎమ్ ప్రాబ్లమ్ లేదు రేపు మీరు పార్టీ చేసుకోవచ్చు "అని చెప్పాడు వినయ్," నీ గురించి చాలా విన్నాను నువు రామ్మూర్తి గారి అబ్బాయి వీ కదా "అని అడిగాడు మోహన్" అవును సార్ "అని చెప్పాడు వినయ్, "గ్రేట్ మీ జేనాన్న అంతా సంపాదించిన కూడా నువ్వు ఆ అస్తి మీద ఆశ పడకుండా నీ సొంత కాలు పైన నిలబడి సక్సెస్ అయ్యావు చూడు గ్రేట్" అని వినయ్ నీ పొగడ్తలతో ముంచేతాడు తరువాత కమిషనర్ వెళ్లిపోయాడు కానీ వినయ్ ఇంకా కీర్తన గురించి ఆలోచించడం మన లేదు ఆ తర్వాత వందనా నెంబర్ కీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా నెంబర్ పనిచేయడం లేదు అని రెస్పాన్స్ వస్తోంది.
దాంతో ఫేస్బుక్ లో చెక్ చేస్తే వందనా అకౌంటు ఓపెన్ అవడం లేదు, దాంతో కీర్తన పేరు తో చూశాడు దాంట్లో కీర్తన పెట్టిన చెక్ ఇన్ అడ్రసు చూసి అక్కడికి వెళ్లాడు వినయ్ తీర చూస్తే అది తన ఇల్లు, లోపలికి వెళ్లి చూశాడు అందరూ కీర్తన తో ప్రేమ గా మాట్లాడుతూ, విజయ్ నీ పక్కనే కూర్చొబేటీ ఇద్దరి నీ బాగా ముద్దు చేస్తున్నారు అది చూసి వినయ్ అలాగే ఉండి పోయాడు అప్పుడు రామ్ ఒక్కడే వినయ్ నీ చూసి ఆప్యాయంగా ఎదురు వెళ్లి కౌగిలించుకున్నాడు "బావ ఎన్ని సంవత్సరాలు అయింది రా చూసి అయినా వచ్చి 1 year అయిన కూడా కలవాలి అనిపించలేదా" అని అడిగాడు, ఇంట్లో వాళ్లు అంతా వినయ్ నీ చూసి కూడా పలకరించ లేదు దాంతో వినయ్ రామ్ నీ తీసుకొని బయటికి వెళ్లి జరిగింది అంతా చెప్పాడు, దానికి రామ్ "మరి ఇంత జరిగితే ఎమ్ మాట్లాడవ్ ఏంటి రా పద వెళ్లి నిలదీదాం "అని అన్నాడు రామ్ దానికి వినయ్" ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే పెళ్లి ఆపడానికి ఏదో కట్టు కథ చెప్తున్నా" అని అనుకుంటారు అందుకే కరెక్ట్ గా పట్టించాలి అని చెప్పి వెళ్లి పోయాడు వినయ్
అలా ఇంట్లో నుంచి కోపం గా వినయ్ pub కీ వెళ్లాడు బాగా తాగుతూన్న టైమ్ లో తన పక్కన వచ్చి కూర్చొని తన కాలికి కాలు తగిలించి రుదుతు ఉంది కవితా.