29-03-2021, 10:25 AM
హలో అండి రచయిత గారు..... శృంగార రాజకీయం కథ మొదలు పెట్టండి సార్..... అది ఈ సైట్ లో చాలా గొప్ప కథలలో ఒకటి మిగులు తది...... నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్.... భార్య కు కలిసి వచ్చిన భర్త నైట్ ..... ఈ కథలు అలాగే చాలా పెద్దద కథ అది కూడ ..... వీలు చేసుకొని ఆ కథను కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానుు... శృంగార రాజకీయమనే కథ... చాలా అద్భుతమైన కథ దయచేసి కొనసాగించండి ప్లీజ్.......