06-05-2021, 09:42 AM
బుజ్జాయిలు - దేవతతోపాటు గోవా స్ట్రీట్స్ ఆస్వాదిస్తూ నెక్స్ట్ టెంపుల్ దగ్గర ఆపాను .
బుజ్జితల్లి : శ్రీ మహాలస నరాయని టెంపుల్ ...........
మీరు మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందితే నేను ఈ మహాలస అమ్మవారి అనుగ్రహం పొందుతాను . ఈ అమ్మవారు కూడా మీ అమ్మవారి లానే చాలా పవర్ఫుల్ ...........
దేవత : తియ్యనికోపంతో చూసి , బుజ్జాయిలూ ........... అని హైఫై కొట్టుకుని లెట్స్ గో విత్ your డాడీ అని కాన్ఫిడెంట్ గా కారు దిగారు .
అమ్మా అమ్మా ......... వాళ్ళు ముగ్గురున్నారు - నేను ఒక్కడినే , కరుణించి జాలిపడి నన్నే అనుగ్రహించాలి - మొక్కులో భాగంగా దేవత కౌగిలింత - ముద్దులు లేకుండా క్షణం ఉండలేనివాడిని రోజంతా ఎంత కంట్రోల్ చేసుకుని వ్రతమాచరిస్తున్నాను కాబట్టి కేవలం కేవలం నన్ను మాత్రమే అనుగ్రహించాలి అమ్మా ........... అని మొక్కి కిందకు దిగాను .
దేవత : ఎవరు కంట్రోల్ చేసుకోమన్నారు . ఇప్పటికిప్పుడు కౌగిలింత - కిస్సెస్ ఇవ్వడానికి నేను సిద్ధం - మా అమ్మల కోరిక కూడా అదే .......... , అమ్మా .......... మీ భక్తుడు ఆవేశంతో ఉండటం వలన మహాలక్ష్మి - మహాలస ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకోలేకపోతున్నారు , మీరు ఒక్కటని నిరూపించి మా ముగ్గురినే అనుగ్రహించాలి .
అమ్మా అమ్మా .......... ఈ మొక్కు నా దేవత - బుజ్జాయిల కోసమే కాబట్టి నన్నే అనుగ్రహించాలి అని పూజ సామాగ్రిని కొని బుజ్జాయిలను ఎత్తుకుని దేవత ప్రక్కనే నిలబడ్డాను .
దేవత : నా శ్రీవారు బంగారం అని చేతితో బుగ్గపై ముద్దుపెట్టి , చేతిని చుట్టేసి చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము .
ఆశ్చర్యం , బుజ్జాయిలూ ......... ఈ అమ్మవారు కూడా ఆ అమ్మవారిలానే దర్శనమిస్తున్నారు .
దేవత : నా శ్రీవారికి ఇప్పటికి తెలిసిందన్నమాట , అమ్మా అమ్మా ......... శ్రీవారి అమాయకత్వాన్ని మన్నించండి అని ముసిముసినవ్వులతో లెంపలేసుకుంది . పూజారి గారు రావడంతో పూలు - టెంకాయ అందించి పూజలన్నీ జరిపించండి టికెట్స్ మావారు తీసుకొస్తారు అనిచెప్పింది .
అమ్మా ........... మీరుకూడా మీ తల్లీ - బుజ్జాయిలకే సపోర్ట్ ఇస్తారా నన్ను అనుగ్రహించరా అని దీనంగా ముఖం పెట్టి వెళ్లి టికెట్స్ తీసుకిచ్చాను .
పూజారి గారు మా పేర్లపై పూజలు జరిపించి అనుగ్రహ ప్రాప్తిరస్థు అని తీర్థప్రసాదాలు అందించారు .
పూజారి గారూ .......... ఒక డౌట్ ? .
పూజారి గారు : అడుగు నాయనా ..........
పూజారి గారూ ........... అమ్మవారు సింగల్ గా ఉన్న నాకోరిక తీరుస్తారా ? - లేక తల్లీ బిడ్డలు ముగ్గురు కోరిన కోరిక తీరుస్తారా ? . మేము పూర్తి అపోజిట్ గా కోరుకున్నాము .
పూజారి గారు : ఎక్కువమంది కోరుకున్నంత మాత్రాన వారినే అనుగ్రహిస్తారనుకోవడం పొరబాటు .
వినండి శ్రీమతీ ........... యాహూ అమ్మా అమ్మా థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని భక్తితో మొక్కుకున్నాను .
దేవత బుంగమూతి పెట్టుకుంది .
పూజారిగారు : ఎవరి కోరిక వలన అయితే " లోక కళ్యాణం " జరుగుతుందో అంటే ఆ కోరిక వలన ఒక్కరికైనా మంచి జరుగుతుందో వారినే అనుగ్రహిస్తుంది ఈ అమ్మ.
దేవత : మా కోరిక " కళ్యాణం - లోక కళ్యాణం " కోసమే పూజారి గారు .
బుజ్జాయిలు : మా మమ్మీ చెప్పినది కరెక్ట్ .
పూజారి గారు : అయితే మీ కోరికనే మాన్నిస్తారు . పిల్లలూ ......... మీరు డాడీ వైపా ? మమ్మీ వైపా ? .
బుజ్జాయిలు : మాకు మమ్మీ కంటే డాడీ నే ప్రాణం .
లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ .......... అని మురిసిపోతున్నాను - మోకాళ్లపై కూర్చుని ముద్దులతో ముంచెత్తాను .
బుజ్జాయిలు : లవ్ యు డాడీ - డాడీ , కానీ ఈ ఒక్క కోరిక విషయంలో మాత్రం మా సపోర్ట్ మా మమ్మీకే ............
" ధగా ......... ధగా ......... మోసం "
పూజారి గారికీ వినిపించినట్లు చుట్టూ చూడటం చూసి బుజ్జాయిలూ - దేవత నవ్వుకున్నారు .
పూజారి గారు : తల్లీ ......... మీకోరిక లోకకళ్యాణం కోసం అయితే అమ్మవారి అనుగ్రహం మీకే ఉంటుంది - అందులోనూ పిల్లల కోరికలు స్వఛ్చమైనవి పిల్లలు ఏమికోరుకున్నా వెంటనే తీర్చేస్తుంది కాబట్టి 100% అమ్మవారి అనుగ్రహం మీకే సొంతం .
దేవత : యాహూ ......... అంటూ నాప్రక్కనే మోకాళ్లపై కూర్చుని లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ అని హైఫై కొట్టుకుని నాకంటే ఎక్కువ ముద్దులుపెట్టుకుని నన్ను కవ్వించారు .
అమ్మా ......... మీరుకూడా మీ తల్లీ - బుజ్జాయిల వైపే అన్నమాట అని బుజ్జాయిలను ఎత్తుకుని గుడి ఆవరణలోని చల్లనైన చెట్టు నీడలో కూర్చున్నాము .
బుజ్జాయిలూ - శ్రీమతీ ......... భోజనం చేద్దామా లేక ప్రసాదాలతో కానిచ్చేద్దామా ?.
దేవత : ఎక్కడికి వెళదాము శ్రీవారూ ....... స్టార్ హోటల్ కా లేక బ్యూటిఫుల్ బీచస్ ప్రక్కనే ఉన్న రెస్టారెంట్ కా ........
పెద్దమ్మ ఉండగా అక్కడివరకూ ఎందుకు గాడెస్ , మన వెనుకే ఫాలో అవుతున్న బస్ లో లగ్జరీ గా డైనింగ్ టేబుల్ ........... అలా కోరుకోగానే కోరుకున్న వెజ్ ఐటమ్స్ మనం మాత్రమే ఎంజాయ్ చేద్దాము .
దేవత : అనుకున్నాను అని కొట్టబోయి , గుడిలో కాదు కాదు అమ్మా ........ కమించు అని లెంపలేసుకుంది . అలా అయితే ఆ భోజనం కంటే అమ్మవారి ప్రసాదంతోనే తృప్తి చెందుదాము అని స్వీకరించాము .
ఇలా కాదు నెక్స్ట్ గోవాలో హిందువులు - క్రిస్టియన్స్ కలిసి ప్రార్థించే " శాంటా - దుర్గా మాత " అనుగ్రహం పొందుతాను అని ఆ టెంపుల్ కు చేరుకున్నాము .
అక్కడకూడా పూజారిగారు బుజ్జాయిలవైపే దుర్గమ్మ అనుగ్రహం ఉంటుందని తెలపడంతో , సైలెంట్ గా గుడిలో కూర్చుని ప్రసాదం తిన్నాను .
దేవత - బుజ్జాయిలు ........... చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు .
గోవాలోని అమ్మలంతా తమ భక్తురాలైన తల్లి - బుజ్జాయిలకే సపోర్ట్ ఇస్తుండటం చూసి , అమ్మల గుళ్ళు కాకుండా దేవుడి గుడికివెళ్లి నా మొర వినిపించుకివాలని వరుసగా శ్రీ సప్తకోటేశ్వర్ టెంపుల్ - మారుతి టెంపుల్ - మహాదేవ టెంపుల్ - శ్రీ దామోదర్ టెంపుల్ - శ్రీ నగేష్ టెంపుల్ .......... దర్శించుకున్నాను . అక్కడి పూజారులు కూడా దేవుళ్లంతా ఒక్కటే నాయనా వారికి పిల్లలంటే అంత ఇష్టం వారి కోరికలనే మొదట తీరుస్తారు అని హితబోధ చేశారు . అన్నీ గుళ్ళు దర్శించుకునేసరికి చీకటిపడసాగింది .
దేవత .......... ముసిముసినవ్వులతో , శ్రీవారూ ........ అన్నీ గుళ్ళల్లో మొక్కు తీరినట్లేనా లేక ఇంకా ఏమైనా గుళ్ళు ఉన్నాయా ........... ఇప్పటికైనా తెలిసిందా దేవతల ఆజ్ఞను పెద్దమ్మ పాటిస్తున్నారని .
గాడెస్ ........ ఇక్కడ నీకు మాత్రమే ,
దేవత : మళ్లీ మొదటికొచ్చారన్నమాట అని భుజంపై కొరికేసింది .
బుజ్జాయిలు చిరునవ్వులతో ముద్దులతో మందు రాసి , డాడీ డాడీ .......... అద్భుతమైన గుడి అన్నారు - చీకటిపడ్డాక తీసుకెళతానన్నారు అని బయటకు చూయించారు .
పర్ఫెక్ట్ బుజ్జాయిలూ - గాడెస్ .......... ఆ అద్భుతాన్ని మీతోపాటు నేనూ ఎంజాయ్ చేస్తాను అని కారుని పోనిచ్చాను .
గుడిని చేరుకునేసరికి 7 గంటలు అయ్యింది .
బుజ్జాయిలు : Manghesi temple ............ , why so special డాడీ .........
ఆ స్పెషల్ ఏమిటో మీతోపాటు నేనూ ఎంజాయ్ చేస్తాను అని బుజ్జాయిలను ఎత్తుకుని లోపలికివెళ్లాము .
గుడి ఆవరణలో 8 అంతస్థుల దీప స్థంభం చుట్టూ stepswise వందల సంఖ్యలో దీపాలు వెలుగుతుండటం చూసి బ్యూటిఫుల్ wow అంటూ దేవత నా చేతిని - బుజ్జాయిలు నన్ను చుట్టేసి నాతోపాటు - చుట్టూ గుడికివచ్చిన చాలామందితోపాటు అలా కన్నార్పకుండా చూస్తూ పరవశించిపోతున్నాము . ఎంత గాలి వచ్చినా దీపాలు మరింత ప్రకాశవంతంగా వెలుగుతుండటం మరొక ప్రత్యేకత ............
దేవత : లవ్ యు లవ్ యు లవ్ యు ......... కోటి లవ్ యు sooooooo మచ్ శ్రీవారూ అని నా భుజం పై ముద్దుపెట్టి పులకించిపోతోంది .
Go on గాడెస్ - బుజ్జాయిలూ .......... అని ముగ్గురి నుదుటిపై ముద్దులుపెట్టి కిందకు దింపాను .
దేవత : లవ్ యు soooooo మచ్ శ్రీవారూ .......... చిరునవ్వులు చిందిస్తూ బుజ్జాయిల చేతులను అందుకుని దీప స్థంభం వైపు అడుగులువేశారు .
ఆ చిరునవ్వులను - సంతోషాలను మొబైల్లో చిత్రీకరిస్తూ ఆనందిస్తున్నాను . దేవత వెళ్లి బుజ్జి బుజ్జి దీపాలను బుజ్జాయిలకు ఒక్కొక్కటి అందించి తానూ ఒక దీపం అందుకుని నావైపే ఆరాధనతో చూస్తూ వెళ్లి దీప స్థంభం పై ఉంచి పులకించిపోయారు .
డాడీ డాడీ - శ్రీవారూ ........
బ్యూటిఫుల్ - లవ్లీ ......... బుజ్జాయిలూ అని అమాంతం గుండెలకు హత్తుకున్నాను . దేవలోకపు పట్టుచీరలో ......... నా దేవత దీపం వెలిగిస్తుంటే చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు లవ్ యు sooooooo మచ్ అని నా చేతిని చుట్టేసిన దేవత కురులపై ముద్దుపెట్టి , లోపలకు వెళ్లి దర్శనం చేసుకుందామా లేక మరికొద్దిసేపు ఇక్కడే ఉందామా ..........
డాడీ డాడీ ......... కొద్దిసేపు కొద్దిసేపు - దేవత కూడా కళ్ళతో అదే వ్యక్తపరచడంతో చీకటిని అంతం చేస్తున్న డీఏ స్తంభాన్ని కనులారా వీక్షించాము .
కొద్దిసేపటి తరువాత కొండెక్కిన దీపాలలో అందరితోపాటు దీపారాధన నూనెను పోసి , లోపలికివెళ్లి స్వామిని దర్శించుకున్నాము - లోపాలకూడా మామధ్య పోటీ వాతావరణం నెలకొంది . ప్రసాదం స్వీకరించి బయటకువచ్చి మరికొద్దిసేపు వెలుగులను తిలకించి కారులోకిచేరాము . బుజ్జాయిలూ ......... గోవాలోని దేవాలయాలన్నింటినీ దర్శించుకున్నాము ఇక నేరుగా విల్లాకు వెళ్ళిపోదాము అని కారుని పోనిచ్చాను .
దేవత : శ్రీవారూ .......... అయితే వ్రతం పూర్తయినట్లే కదా ? .
అయినట్లేకదా .......... అన్నానో లేదో , నా గుండెలపై ఉన్న బుజ్జాయిలను ఎత్తి వెనక్కు సీట్లోకి వేసేసి , ఒక్కసారిగా నా గుండెలపైకి జంప్ చేసి గువ్వపిల్లలా వొదిగిపోయింది - డ్రైవింగ్ చేస్తున్న నా పెదాలపై ముద్దులవర్షం కురిసింది . కారుని ప్రక్కకు తీసుకెళ్లి ఆపి నా దేవతను ఏకమయ్యేలా కౌగిలించుకుని పోటీపడిమరీ నాలుకలతో పెనవేసి ఆధారామృతాలను జుర్రేసుకున్నాము . నిమిషాలపాటు ముద్దుల్లో ........ ఊపిరాడనట్లు వగరుస్తూ ఆయాసంతో పెదాలను వదిలి ఒకరు వదిలిన శ్వాసను పీల్చి వదులుతూ ........ , ఆఅహ్హ్హ్ ......... శ్రీవారూ ఇప్పటికి ప్రాణం లేచొచ్చింది - నాకు కూడా మై సెక్సీ క్వీన్ అంటూ బుగ్గలను అందుకుని మళ్లీ కసితో సౌండ్స్ చేస్తూ పోటీపడి పెదాలను చప్పరిస్తున్నాము . క్షణాలు - నిమిషాలు గడిచినా ........ ఉదయం నుండీ ఎలా కంట్రోల్ చేసుకున్నామో మాకే తెలియనట్లు చేతులను వీపులపై వేసి స్పృశిస్తూ మరింత ఏకమయ్యేలా హత్తుకుంటూ ముద్దుల్లో మమ్మల్ని మేము మైమరిచిపోయాము - కారు మొత్తం సెక్సీ కిస్సెస్ సౌండ్స్ తో ప్రతిధ్వనిస్తున్నాయి . ఊపిరితీసుకోవడం కోసం క్షణం క్షణం గ్యాప్ ఇస్తూ మళ్లీ ప్రపంచాన్ని మరిచిపోయి ముద్దుల్లో స్వర్గం చూస్తున్నాము .
బుజ్జాయిలు : డాడీ డాడీ ........ ఆకలేస్తోంది - కారులో మేమూ ఉన్నామని గుర్తుంచుకోండి - ఇలా అయితే తెల్లవారేంతవరకూ ముద్దుల్లోనే ఉండిపోతారు .
ఇద్దరమూ : మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్మ్ ......... వన్ మినిట్ వ....న్ మిని.....ట్ అంటూ నాలుగైదు నిమిషాలతరువాత వదిలి ఉఫ్ఫ్ ఆఅహ్హ్ ఉఫ్ఫ్ ఆఅహ్హ్ ........ అంటూ చెమటలతో వగరుస్తూ ఒకరికళ్ళల్లోకి మరొకరము తాపం తీరనట్లు చూసుకుని మళ్లీ పెదాలపై ఉమ్మా అంటూ ఘాడమైన ముద్దుపెట్టాను .
వగరుస్తూనే ల...వ్ యు ల...వ్ యు soooo మచ్ శ్రీవారూ అని ప్చ్ అంటూ పెదాలపై ముద్దుపెట్టి ఏకమయ్యేలా గుండెలపైకి చేరిపోయింది .
లవ్ యు tooooo మై క్వీన్ అంటూ నుదుటిపై పెదాలను తాకించి కొద్దిసేపు మధురాతి మధురమైన కౌగిలిలో సేదతీరాము .
డాడీ డాడీ ...........
లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ - బిస్వాస్ .......... మీ మమ్మీ కౌగిలి - ముద్దులలో మమ్మల్ని మేమే మరిచిపోయాము అని దేవతతోపాటు వెనక్కుచూసి నవ్వుకున్నాము .
బుజ్జాయిలిద్దరూ ......... కళ్ళూ చెవులూ మూసుకునిఉండటం చూసి మాకు నవ్వు ఆగలేదు . ప్చ్ ......... పెదాలపై ముద్దుపెట్టుకుని లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ - బిస్వాస్ ......... మా ముద్దులు ముగిసిపోయాయి కళ్ళుతెరవచ్చు .
బుజ్జాయిలు : ప్చ్ ......... సౌండ్ వినిపించింది అని అనుమానంగానే నెమ్మదిగా కళ్ళుతెరిచారు .
మేము చేతులుచాపి మా కౌగిళ్ళలోకి ఆహ్వానించడం చూసి డాడీ - మమ్మీ ......... అంటూ గుండెలపైకి చేరిపోయారు .
బుజ్జాయిలు : మమ్మీ - డాడీ ........ ఎంతసేపుముద్దులుపెట్టుకుంటారు బోర్ కొట్టదా మాకు ఆకలేస్తోంది అని తియ్యనికోపంతో మా బుగ్గలను కొరికేశారు .
బోర్ ........... అని ఒకరినొకరు చూసుకుని తియ్యదనంతో నవ్వుకున్నాము . బుజ్జితల్లీ - బిస్వాస్ ........... రోజంతా వారమంతా నెలంతా సంవత్సరమంతా కాదు కాదు బుజ్జాయిలూ .......... జీవితాంతం ముద్దులలోనే ఉండమన్నా ఉంటాము అని మళ్ళీ ప్చ్ ప్చ్ ప్చ్ ...........
అన్నయ్యా - చెల్లీ ........... మళ్లీ మొదలెట్టేశారు మనం వెనక్కువెళ్లి కళ్లూ చెవులూ మూసుకుందాము అని లేచారు .
నో నో నో బుజ్జాయిలూ .......... లవ్ యు లవ్ యు అంటూ దేవతతోపాటు హత్తుకుని నవ్వుకున్నాము . ఆకలేస్తోందా నిమిషాల్లో విల్లాకు తీసుకెళ్లిపోతాను ఇష్టమైనవన్నీ తృప్తిగా తిందాము .
అంతే దెబ్బలవర్షం కురిసింది .
దేవత : రోజూ విల్లాలోనేకదా తింటున్నది మళ్లీ అక్కడేనా ..........
బుజ్జాయిలు : మమ్మీ మమ్మీ .......... దేవత చెవులలో గుసగుసలాడి మరింతకోపంతో ముగ్గురూ దాడి చేశారు . శ్రీవారూ - డాడీ డాడీ .......... మీ ప్లాన్ ఏమిటో మాకు అర్థమైపోయింది కాబట్టి మేముకూడా విల్లాలో డిన్నర్ చెయ్యమంటే చెయ్యము .
అయితే అని వెనక్కుచూసాను .
మళ్లీ దెబ్బలు , అలా అని బస్ లోకూడా తినమంటే తినము అంతే .......... , శ్రీవారూ .......... ఉదయం నుండీ మీమాట విన్నాము - ఇప్పుడు మామాట వినాల్సిందే మాకోరికలు తీర్చాల్సిందే ...........
అంతేనంటారా ...........
బుజ్జాయిలు : అంతే డాడీ అంతే అని బుగ్గలపై చెరొకముదిద్దుపెట్టి నవ్వుకున్నారు .
దేవత : శ్రీవారూ ........ మొదటికోరిక విల్లాలో - బస్ లో తినము .
Ok done మీకు ఇష్టమైన చోటకు వెళ్లి తిందాము .
దేవత : లవ్ యు శ్రీవారూ ......... రెండవ కోరిక - గోవా కాబట్టి ఈ దేవలోకపు పట్టువస్త్రాలు విప్పేసి మోడరన్ .......... అని సిగ్గుపడింది .
Ok .......... శ్రీమతీ అని పెదాలపై ముద్దుపెట్టాను .
బుజ్జాయిలు : యే యే .......... లవ్ యు లవ్ యు sooooooo మచ్ మమ్మీ atlast ............
దేవత : నవ్వుకుని , శ్రీవారూ .......... లగ్జరీ హోటల్ రెస్టారెంట్ కాకపోయినా పర్లేదు నా ముద్దుల శ్రీవారూ - బుజ్జాయిలతోపాటు ......... అని నన్ను అల్లుకుపోయింది .
లవ్ టు లవ్ టు శ్రీమతీ , అయినా మనం విల్లాకు వెళ్లాల్సిందే కదా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి .............
అంతే ముగ్గురూ కళ్ళల్లో అగ్నిగోళాలతో బుగ్గలపై - భుజం పై కొరికేశారు . అన్నీ మీకు అనుకూలంగా మార్చేసుకుంటారు ఏదిఏమైనా సరే విల్లాకు వెళ్లే ప్రసక్తే లేదు .
మరేలా శ్రీమతీ ...........
దేవత : తిరగడానికి - భోజనం చెయ్యడానికి మాత్రమేనా బస్ ఉన్నది అని మళ్ళీ కొట్టారు .
పక్కాగా ఉన్నారన్నమాట సరే కానివ్వండి బస్ లొనే రెడీ అవుదాము దిగండి మరి .