02-04-2019, 10:56 AM
నా పేరు సుచిత్ర నా వయస్సు 26 BTech చేశాను నాకొక చెల్లి దాని పేరు చైత్ర దానికి నాకు ఏజ్ గ్యాప్ ఎక్కువ తను ఆలస్యగా పుట్టింది తానిప్పుడు 10 th చదువుతుంది మేము ఉండేది హైదరాబాద్ శివార్లలో నాన్న ఓ కంపెనీ లో గుమస్తాగా చేస్తున్నాడు అమ్మ హౌస్ వైఫ్ ఇంట్లోనే మా ముగ్గురి బాగోగులు చూసుకుంటుంది