28-03-2021, 12:34 AM
(This post was last modified: 28-03-2021, 12:46 AM by Abcsexydarling. Edited 2 times in total. Edited 2 times in total.)
ఆరోజు మోహన్ ఇంట్లో సంఘటన జరిగిన తర్వాత అనసూయ రామ్ పెద్దగా ఎదురుపడలేదు .. స్టాఫ్ మీటింగ్స్ లో ఒకటి రెండు సార్లు ఎదురుపడిన కూడా అందరు టీచర్స్ ముందు బాగానే వున్నారు...అనసూయ ని PT గా నియమించాక కంగ్రాట్స్ కూడా చెప్పాడు..
ఆరోజు ఏదో ఆలా మీద చెయ్యి వేసా అని క్షమించండి అని కూడా చెప్పాడు..
అనసూయ కూడా పర్లేదు లెండి మా అయన కూడా అదే చెప్పాడు..అని పెద్దగా పట్టించుకోలేదు..అని చెప్పింది..
ఒకరోజు సాయంత్రం ఆ కాలేజ్ గ్రౌండ్ లో రామ్ ఒక పక్క అబ్బాయిలకి..
అనసూయ అమ్మాయిలని ఒక పక్క గేమ్స్ ఆడిస్తున్నారు..
కాసేపు గేమ్స్ ఆడాక అందరూ చిన్న బ్రేక్ తీసుకున్నారు..
అనసూయ..అనుపమ నివేద ముగ్గురూ ఒక చోట నిలబడి నీళ్లు తాగుతున్నారు
రామ్ ఇంకా రాజ్..రాబర్ట్..అనే ఇద్దరూ స్టూడెంట్స్ కలిసి ఆ పక్కనే వాటర్ తాగుతున్నారు..
అప్పుడే అక్కడికి మోహన్ వచ్చాడు..మోహన్ రామ్ దగ్గరకి వచ్చి.. ఏం రామ్ గారు ఎలా ఆడిస్తున్నారు ఆటలు అన్నాడు..
రామ్ నవ్వి "నా సంగతి తెలిసిందే కదా మోహన్ ...నేను కోచింగ్ ఇచ్చాను అంటే ఆ టీం కి కప్ గ్యారంటీ ..తిరుగులేదు టీం కి కానీ పాపం ఆ అమ్మాయిల టీంని చుస్తే జాలేస్తుంది.
మీ ఆవిడ ట్రైనింగ్ ఇస్తున్నారు..ఆటలు ట్రైనింగ్ తీసుకుంటున్నారో వంటల ట్రైనింగ్ తీసుకుంటున్నారో అర్ధం కావడం లేదు" అన్నాడు
ఆ మాటకి పక్కనే ఉన్న అనసూయ వాళ్ళ దగ్గరకి వచ్చి రామ్ వైపు గుర్రుగా చూసి ఈ కాలేజీ లో ట్రైనర్ ఉండి ఏం లాభం ఎందుకు పనికి రాకుండా వున్నారు అందుకే నేను నేర్పాల్సి వస్తుంది వీళ్ళకి ఆటలు అని
"కమాన్ గర్ల్స్ మీరు ఆడటానికి రండి సర్ మాటలు పట్టించుకోకండి" అంది
రామ్ చిన్నగా నవ్వి అయ్యో మాడం నేనేమి తప్పు అనలేదు ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో చాల మంది కొంచెం సుకుమారం గా ఉన్నారు వాళ్ళు మీరు నేర్పే పద్ధతిలో నేర్పితే గాయాలు పాలవుతారు..అన్నాడు
అనసూయ కాస్త చిరాకు మొహం పెట్టి మా ఆడవాళ్ళని తక్కువ అంచనా వెయ్యకండి..వీళ్ళు ఎలా నేర్పినా నేర్చుకుంటారు..మీరు మీకు కేటాయించిన టీం కి..ట్రైనింగ్ ఇచ్చుకోండి చాలు అంది..
ఇంతలో మోహన్ కలగచేసుకుని "సూయ రామ్ ఇక్కడ సీనియర్ అయన ఏదన్నా సలహా ఇస్తాడేమో తీసుకోవచ్చు కదా అయినా మీరు కూడా ఏంటి రామ్ అంత తేలిగ్గా మాట్లాడేస్తారు" అన్నాడు
రామ్ నవ్వి ఏం లేదు సర్ మాడం గారు పిల్లలకు కబడ్డీ నేర్పిస్తున్నారు..ముందు కూతకి వెళ్లకుండా డైరెక్ట్ గా..కేక పెట్టించేస్తున్నారు ఆలా కాదు మాడం ముందు కూతకు పంపండి అని చెపుతున్న అంతే..
పాపం మీ ప్రియమైన స్టూడెంట్ నిధి చుడండి కేక పెట్టలేక ఆయాసపడుతుంది.. అన్నాడు..
మోహన్ కాస్త అయోమయం గా చూస్తూ "ఒహ్హ్ అవునా నాకు ఈ గేమ్స్ అవి చూడటం తప్ప ఆడటం రాదు" అని అన్నాడు
అనసూయ మరి కాస్త ఉడుక్కుని.."నేను కూత పెట్టమనలేదు కేక పెట్టించలేదు..రామ్ గారే..కాస్త ఓవర్ చేస్తున్నారు అని..ఓ పెద్ద మీకు అట బాగా వచ్చినట్టు మాట్లాడతారే ఇన్నేళ్ళుగా కాలేజ్ లో PT గా ఉన్నారు ఏ ఒక్కసారైనా మన కాలేజ్ కి కప్ తీసుకొచ్చేలా చేసారా అంది..
రామ్ అనసూయ వైపు చూస్తూ.."అబ్బా కొత్తగా ఏఈ మద్యే పెద్ద మనిషి అయినట్టున్నారు పోయి రికార్డ్స్ లో చూడండి..ఈ కాలేజ్ కి నేను వచ్చాక ఎన్ని కప్స్ వచ్చాయో" అన్నాడు.
అనసూయ " ఓ అబ్బో పెద్ద కప్పులు వచ్చాయిలే నేను ట్రైనింగ్ ఇచ్చిన టీం మీకు ఎదురు పడలేదు పడి ఉంటే..తెలిసేది అసలు ఆట అంటే ఏంటో" అంది..
రామ్ " ఏంటి నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన టీం ఎదురు పడి ఉంటే మొదటి రౌండ్ లోనే ఒంగోబెట్టేసేవాళ్ళము..కనుక తల దించుకుని...మీకు తగ్గట్లు..ఏ అష్టాచెమ్మనో ఆడించుకోండి" అన్నాడు
"ఏంటి ఆడించేది అష్టాచెమ్మా నువ్వే ఆడించుకో తొక్కుడుబిళ్ల ఏదో నా మటుకు నేను నా స్టూడెంట్స్ ని గేమ్ ఆడిస్తుంటే ఏంటి ఏదేదో మాట్లాడుతున్నారు" అంది.
ఏంటి తొక్కుడు బిళ్ళ ఆడించాలా రా ఆడిస్తా..ఒకేసారి ఆడిస్తే మళ్ళీ మళ్ళీ ఆడించమంటావ్ బిళ్ళ అరిగేదాకా అన్నాడు..
ఆలా ఇద్దరూ మాటా మాటా. పెరిగి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే దాక వెళ్లారు..
ఒక పక్క అబ్బాయిలు ..ఇంకో పక్క అమ్మాయిలు చూస్తున్నారు..
మధ్య లో మోహన్ అనసూయ బుజం తట్టి సముదాయించబోయాడు "కూల్ సూయ వదిలేయ్" అంటూ
కానీ అనసూయ మొగుడి ని కసురుకుని "మీకు సంబంధం లేని చోట వేలు పెట్టొద్దు" అంది
మధ్యలో మోహన్ కలగచేసుకుని అయ్యో రామ్ గారు ఆపండి అనసూయ కూడా ఏమి తక్కువ కాదు తాను జిల్లా స్థాయి ప్లేయర్.మేము పని చేసిన ఓల్డ్ కాలేజ్ లో ప్లేయర్స్ ని రాష్ట్ర స్థాయికి తీసుకుని వెళ్ళింది మరీ తక్కువ చేయకండి అన్నాడు..
రామ్ అందుకుని రాష్ట్ర స్థాయి కి తీసుకుని వెళ్లిన సత్తా ఉంటే..నా టీం తో అట పెట్టండి..గెలిస్తే తప్పకుండ ఒప్పుకుంటా..తాను ఒక ఛాంపియన్ అని..ఒప్పుకోవడమే కాదు ఈ కాలేజ్ మానేస్తా అన్నాడు
అనసూయఏ మాత్రం ఆలోచించకుండా ఆ ఆవేశం లో "నేను రెడీ నా టీం కి నీ టీం కి ..మ్యాచ్ పెడతాం ఎవరు గెలుస్తారో చూద్దాం..మరీ కాలేజ్ మానేస్తా అని ప్రగల్బాలు పలకకండి పరువుపోతుంది..నేను మిమ్మల్ని కాలేజ్ నుండి వెళ్లగొట్ట అన్న చెడ్డ పేరు నాకొద్దు.".అంది
"అబ్బో గెలవగలరు అన్న అంత ధీమానా మరి మ్యాచ్ అన్నాక ఏదోటి పందెం పెట్టుకోవాలి "కదా అన్నాడు
మోహన్ అందుకుని సరే ఊరికినే మ్యాచ్ ఎందుకు. ఏదన్నా పందెం పెట్టుకోండి..పందెం కూడా స్నేహపూర్వకం గా పెట్టుకోండి...ఓడిన వాళ్ళు ఒక సెలవు రోజు మొత్తం కాలేజ్ గ్రౌండ్ లో ఉండాలి..
అనసూయ "ఉత్తినే కాలేజ్ గ్రౌండ్ లో ఉండటం అదేం పందెం..రామ్ టీం వాళ్ళు ఓడిపోతే రామ్ బట్టలు లేకుండా కాలేజ్ గ్రౌండ్ చుట్టూ పది రౌండ్స్ పరిగెత్తాలి..మళ్ళీ ఇక్కడ కోచ్ గ వుండకూడదు " అంది..
రామ్ "అబ్బా బాగుంది పందెం..మరి మీ టీం ఓడిపోతే..ఏం చేస్తారు మీరు వేస్తారా బట్టలు లేకుండా పది రౌండ్స్ అని నవ్వి సరే మీరు ఆడాళ్ళు కాబట్టి బట్టలు లేకుండా పరిగెత్తడం భావ్యం కాదు..అదే బట్టలు లేకుండా..ఆరోజు మొత్తం క్లాస్ రూమ్ లో ఉండాలి అన్నాడు..
ఆ మాటలకి మోహన్ గుండె గతుక్కుమంది.అయ్యో ఇలాంటి పందేలు వద్దు..అన్నాడు..
అనసూయ "మీరు వుండండి మీకు తెలియదు" అని సరే మేము రెడీ అంది..