26-03-2021, 09:55 AM
సుబ్బన్న గారూ, కథ నిజంగా నచ్చి రిప్లై ఇవ్వాలనుకంటే అనుకున్న వారికి లాగిన్ అవ్వటం పెద్ద సమస్య కాదనుకుంటా.... లాగిన్ ఖచ్చితం చేస్తే "అప్డేట్ ఇవ్వండి " లాంటి వాటి తో పాటు సహనం తక్కువ ఉండే పాఠకులు రచయిత లను ఇబ్బంది పెట్టడం రచయిత లు నొచ్చుకోవడం ఇలాంటి వి పెరుగుతేనో....! ఒక సారి ఆలోచించండి