25-03-2021, 01:26 PM
రచయితలు కష్టపడి, ఎంతో గుప్తంగా కథలు రాసి మనలను అలరించేకి ప్రయతింస్తుంటారు. చదివే పాఠకులు కూడా వారికి సరైన కృతజ్ఞత ఇస్తే వారికి ఇంకా ఆనందంగా, అందంగా రచిస్తారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కాల ఎపుడు అప్డేట్ ఇస్తారో తెలియాక అప్డేట్, అప్డేట్, అప్డేట్ అనే సగం పేజీలు నిండిపోతూ, లాగిన్ అయి కామెంట్ పెట్టె ఒపిక ఉండటం లేదు అని నా భావన.

