(25-03-2021, 10:39 AM)somberisubbanna Wrote: ఇరగదీస్తున్నారు రాజుగారూ!![]()
కుమ్మెయ్యండి, రెండు నావల ప్రయాణం మీకే సాధ్యం. మేమందరమూ ఒక కథే రాయలేక ఆపసోపాలు పడుతూ ఉంటే మీరు ఒకేసారి రెండు కథలు అవీ రెండు వేరువేరు జానర్ లలో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ రెండిటినీ మహా రంజుగా ముందుకు తీసుకెళ్తున్నారు.![]()
మీకు మీరే సాటి. లేరెవ్వరూ మీకు పోటీ.
thank you so much

ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD