25-03-2021, 11:52 AM
ఇంతవరకూ
లాగిన్ కావాలి అని 37 + 32 69 మంది అన్నారు. అందులో 10 మంది రెండు చోట్లా వోటు వేసారు. వీరు కాక, కేవలం రిప్లై ల ద్వారా కావలన్నది 9 మంది.
మొత్తం లాగిన్ కంపల్సరీ కావాలి అని అన్నది 68 మంది.
లాగిన్ కంపల్సరీ వద్దు అని 12 + 10 = 22 మంది అన్నారు. వీరు కాక ఇంకో 3 కెవలం రిప్లై ల ద్వారా వద్దు అన్నారు.
మొత్తం లాగిన్ వద్దు అన్నది 25 మంది.
ఒక మిత్రుడు ఒక ద్వారం లో కావాలి అని, ఇంకో దారం లో వద్దు అని వోట్ వేసాడు. అతని వోట్స్ ని మినహాయిస్తే.
కావాలి 67
వద్దు 24
నోటా 5

-మీ సోంబేరిసుబ్బన్న