24-03-2021, 06:23 PM
రిప్లైలు ఇచ్చి అభిప్రాయాలు తెలిపినవారికీ , సైలెంటుగా వోట్ వేసిన వారికీ అందరికీ
మిగిలిన అందరూ అందరూ తమ తమ అభిప్రాయాలు తెలుపవలసినదిగా ప్రార్థన. రెండు థ్రెడ్స్ లో పడ్డ యునీక్ వోట్లూ రిప్లైలూ కలుపుకుని, ఏది మెజారిటీ అయితే దానితోనే ముందుకు వెళ్దాం.

-మీ సోంబేరిసుబ్బన్న