24-03-2021, 01:02 PM
ఈ సైట్లో ఇప్పటివరకు 138k+ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. అందులో తక్కువలో తక్కువ 10% అంటే 13,800 మంది తెలుగువారు అనుకుంటే(ఇంకా ఎక్కువే ఉండొచ్చు), ఇందులో ఆక్టివ్ యూజర్స్ 1% కంటే తక్కువ అనుకున్నా అంటే, 100 మందిలో ఎంతమంది కథలు చదివి కామెంట్స్ చేస్తున్నారని అనుకుంటున్నారు? నేను గమనించినంతలో ఒక కథకి మినిమం 10 మంది, మక్స్జిమం 25-30.
ఇప్పుడు లాగిన్ కంపల్సరీ చేస్తే వ్యూస్ ఖచ్చితంగా తగ్గుతాయ్. కమెంట్లు ఎలాగూ రావు, అట్లీస్ట్ వ్యుస్ అన్నా వస్తున్నాయ్ కదా అని కథలు రాసే రచయితలు డిసప్పాయింట్ అవుతారు.
MOREOVER,
తెలుగువారి నుండి ఆదరణ/అప్రిసియేషన్ కోరుకోవడం ఆత్యాశ ఏమో కదా? శ్రీశ్రీ గారికే క్వార్టర్ మందు ఇచ్చి పాట రాయించుకున్న ఘనత మన తెలుగువారి సోంతం. చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు మీకే తెలుస్తాయ్.
ఇదంతా ప్రక్కన పెట్టెస్తే, అసలు ఎంతమంది రచయితలు ఇక్కడ తమ అభిప్రాయాలను "కామెంట్" చేసి పంచుకుంటారో తెలుసుకోవాలని ఉంది.

మీ ప్రయత్నానికి అభినందనలు.
లవ్ యు బాబాయ్