24-03-2021, 09:49 AM
(24-03-2021, 09:38 AM)madhoo1991 Wrote: ఎందుకు ఈ లాగిన్ ప్రక్రియ? దానివల్ల మనకి ప్రయోజనమేంటి?
రోజూ మీరు చూస్తూనే ఉండి ఉంటారు. పైన "Users browsing this forum: " అని. అక్కడ లాగ్డ్ ఇన్ యూసర్లు పట్టుమని 15 మంది కూడా ఉండట్లేదు. గెస్ట్ యూజర్లు వందల్లో ఉంటున్నారు. ఇదే పద్ధతి కంటిన్యూ అయితే, కథలు వ్రాసే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇప్పటికే చాలామంది రచయితలు టెలిగ్రాం , హ్యాంగౌట్స్ అంటూ వెళ్ళిపోయారు. ఉన్న కొద్ది మంది రచయితలు కూడా వెళ్ళిపోతే ఇక ఫోరం ఉండీ ఏమి ప్రయోజనము చెప్పండి ?
లాగిన్ కంపల్సరీ చేస్తే, చూసి వెళ్ళిపోకుండా ఎట్లాగూ లాగిన్ అయ్యాము కాబట్టి మన అభిప్రాయము కూడ చెబుదాము అన్న భావన కలుగుతుంది కదా.
పైగా ఈ గెస్ట్ యూజర్లు, మన సైట్ ని గూగుల్ చేసి వచ్చే వారే. వీరి వలన మనకీ మన సైటుకీ ఎటువంటి ప్రయోజనమూ లేదు.
-మీ సోంబేరిసుబ్బన్న