24-03-2021, 09:47 AM
బ్రదర్ లాగిన్ కంపల్సరీ చెయ్యడం వలన వ్యూస్ తగ్గిపోతాయి. లాగిన్ అయిన వారందరు కామెంట్ పెడతారన్న గ్యారంటీ లేదు అది వారికి ఉండాలి మనం ఎలాగూ వ్రాయలేకపోతున్నాం వ్రాసేవారిని కామెట్ తో ప్రోత్సహించాలి అని.. ఇప్పటికే మన సైట్ లోను వేరే సైట్ లోను తెలుగు కాకుండా ఒకే కథ కు ఇక్కడ కంటే అక్కడ డబుల్ వ్యూస్ వస్తున్నాయ్. అందు చేత లాగిన్ వద్దు ఇది నా అభిప్రాయం మాత్రమే.