01-04-2019, 08:26 PM
ఘనీ
భయ్యా.......నా త్రెడ్ లోకి ఇప్పుడే వచ్చా.మీ రాక నాకు ఒక పండగ. ఎందుకంటే మొదటినుండి నావెంటే ఉన్నారు. మీరు ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీరు బాగుండాలి. మీ లాంటి వాళ్లు మాకు దొరికే ఆణిముత్యం.మిమ్మల్ని అంత సులువుగా మేము ఒదులుకోలేము.మీరన్న మాటతో నేను కాసేపు మౌనరోదన వహించా. ఎందుకంటే నా మరణమే నన్ను ఈ ఫోరం నుండి దూరం చేస్తుందనే మీ భావన నన్ను కలచివేసింది.ఇక్కడికొచ్చే వాల్లందరిలో ఏదో వచ్చామా వెల్లామా అనే వారే కాకుండా ఏదో పోగొట్టుకొని ఇంకేదో వెతుక్కంటున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అందులో నేనొకడిని.ఇక్కడ ఈ ఫోరంలోకొస్తే కొద్దసేపైనా కాసింత మనశాంతి.నామటుకంతే.మీ ghanee. }}

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు