Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అనుకోకుండా అమ్మాయితో by ghanee
#9
ghanee signature
మనసు పడిన మగువ కన్నా.....  మన వెన్నంటి ఉండే మిత్రుడు మిన్న.
Vikatakavi02    డౌట్
అప్డేట్ బాగుంది... ఘనీ
మీ సిగ్నేచర్ కాస్త అర్ధంకాకున్నది... కుదిరితే, దాన్ని కాస్త వివరిస్తారా...?
ఘనీ వివరణ
సాగిపోతున్న నదిలాంటి మన
జీవితంలో మధ్య మధ్య విడిపోయి మరిలొకచోట కలిసే కాలువల వలె
మనం కనే కలలు కూడా..........
ప్రతిరోజూ కలలు కంటుంటాం.   ఆ కలలే నిజమౌతాయేమోనన్న
భ్రమలో చేసే పనిపై మెలమెళ్లగా   శ్రద్ద తగ్గిస్తూ వస్తాం.ఆ రోజు పని
ఏదో చేసామనిపిస్తాం. మళ్లీ    రాత్రికి మళ్లీ కలలు కంటుంటాం.
చివరకు ఉన్నది పోయి ఉంచుకున్నది   పోయి సముద్రము నుండి ఎగిరే అల
తిరిగి తన వడికే చేరినట్లు మన    జీవితం కూడా మళ్లీ మొదటికొస్తుంది.
ఆ కలలు కనడం ఆపి కష్టపడితే   ఫలితం వరిస్తుందనేది దాని
భావమనుకుంటా వికటకవి భయ్యా.....
ఇది ఎక్కడో చదివాను సరిగా గుర్తు లేదు.   దానికి అర్థము అదేనా కాదా మీరే చెప్పాలి.
కాకుంటే సరిచేసి ఇవ్వండి. .....మీ ghanee  }}
Like Reply


Messages In This Thread
RE: అనుకోకుండా అమ్మాయితో by ghanee - by Milf rider - 01-04-2019, 08:15 PM



Users browsing this thread: 14 Guest(s)