20-03-2021, 09:17 AM
(20-03-2021, 12:06 AM)srinivaspadmaja Wrote: నాకు బాగా నచ్చిన బొమ్మల కథలని తెలుగులో కస్టపడి అనువదించి పోస్ట్ చేస్తునందుకు ధన్యవాదాలు
ధన్యవాదాలు పద్మజ గారు. మీ లాంటి వారికోసమే ఈ ప్రయత్నం. మన తెలుగులో ఇంకా మంచి కంటెంట్ రావాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిందే ఇది. రాబోయే కాలంలో మరింతగా ఇది వృద్ధి చెందాలి అని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
- Lucifer Morningstar-
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800