Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నమస్కారం
#8
(11-03-2021, 08:43 PM)Venki180 Wrote: Name:Venkatarao
DOB:05/03/1981
Time:After noon 1 nunchi 2 lopala
Place:ongole

Guruvu garu naaku okkosari anni untaayi, okkosari emi lenattu untundhi.
Yeppudu manasu tension ga untundhi.manasu prasantham ga undali ante emi cheyali guruvu garu marilu naa jatakam ela undo cheppandi plz

ఓం శ్రీ మాత్రే నమ:
ఓం శ్రీ మహా సరస్వత్యై నమః 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 
5 మర్చి, 1981 13 గంటల నుండి 14 గంటల మధ్య. 
సమయం 13 గంటల 30 నిముషాలు తీసుకోవడం జరిగింది. 
ధనిష్ఠ 4వ పాదము సుమారు 11 గంటలకు మొదలుగా 2.39 సాయంత్రం వరకూ ఉన్నది.
రౌద్రీ నామసంవత్సర మాఘ కృష్ణ చతుర్దశి గురువారం 
ధనిష్టా నక్షత్రం 4 పాదం, కుంభరాశి
వీరికి అదృష్ట రత్నము వజ్రం 
అదృష్ట దినములు : ఉత్తర, పశ్చిమములు.
లగ్నం : మిథునం అధిపతి బుధుడు 
ఈ లగ్నానికి కేంద్ర స్థానములు మిథునం, కన్య, ధనుస్సు, మీనం 
ఆపొక్లబములు : మిథునం, తుల, కుంభము 
ఈ ఉదహరించిన స్థానాలూ వాటి అధిపతులు ఈ జాతకంలో మేలు చేస్తారు.
లగ్నాధిపతి బుధుడు కేతువుతో కూడి అష్టమంలో ఉన్నాడు. 
లగ్నాధిపతి అష్టమంలో ఇంటికి దూరంలో నివసించవలసి ఉంటుంది. పూర్వుల ఆస్తి చేతికి రాగానే అమ్మేసుకోవడం మంచిది. రావడం కూడా కష్టం.
మానసిక బాధలవల్ల ఎక్కువ ఏజ్ లా కనిపిస్తారు.
రవి/సూర్యుడు 9వ స్థానంలో ఉండటం వల్ల తండ్రికి మేలు జరగదు. అలాగే కుజుడు, చంద్రుడు, శుక్రుడూ అస్తంగత్వం పొందారు. దీనివల్ల తండ్రికి ప్రమాదం, తండ్రి ఆస్తి నష్టం ఉంటాయి. చంద్రుని వల్ల కుటుంబ శాంతి కొరవడింది. 
17 మే 2015 నుండీ మీకు శని మహర్దశ మొదలైంది. ఇది 16/05/2034 వరకూ 
శని లో శని 17/05/2015 నుండీ 19/05/2018 వరకూ ఉంటుంది. 
ఈ సమయంలో మీ తల్లి గారి తరపున ప్రాపర్టీ ఉంటే ప్రయత్నం చెయ్యండి లభిస్తుంది.
మీకు చాలా అవస్థలు ఉన్నాయి. మీరు పచ్చ రాయి బంగారంలో ధరించండి. కుదరకపోతే వెండిలో ధరించండి. ఉంగరం వేలుకు మాత్రమే.
తరువాత 2034 వరకూ మీరు నీలం తప్పక ధరించండి; పంచముఖ ఆంజనేయుడు నిజంగా ఉన్నాడు అనుకోని పూజించండి.మీకు తప్పక మేలు జరుగుతుంది.
మీకు ప్రేమ వివాహం అవకాశం ఉంది.రాహువు ద్వితీయంలో మీకు విదేశీయానమును ఇస్తాడు.
ఈశ్వరుడు మీకు మేలు చెయ్యాలని కోరుకుంటున్నాను.

జై మాతాదీ.
Like Reply


Messages In This Thread
నమస్కారం - by kamal kishan - 28-02-2021, 02:30 AM
RE: నమస్కారం - by kamal kishan - 05-03-2021, 12:07 AM
RE: నమస్కారం - by Venki180 - 11-03-2021, 08:43 PM
RE: నమస్కారం - by kamal kishan - 14-03-2021, 11:35 PM
RE: నమస్కారం - by Venki180 - 15-03-2021, 02:26 PM
RE: నమస్కారం - by kamal kishan - 16-03-2021, 10:46 PM
RE: నమస్కారం - by kamal kishan - 19-03-2021, 11:28 PM
RE: నమస్కారం - by Venki180 - 17-03-2021, 04:31 AM
RE: నమస్కారం - by Venki180 - 20-03-2021, 02:37 PM
RE: నమస్కారం - by kamal kishan - 20-03-2021, 06:54 PM
RE: నమస్కారం - by Venki180 - 21-03-2021, 07:00 AM
RE: నమస్కారం - by Venki180 - 21-03-2021, 07:07 AM
RE: నమస్కారం - by kamal kishan - 22-03-2021, 12:34 AM
RE: నమస్కారం - by Mahidhar Muslim - 22-08-2021, 01:34 AM
RE: నమస్కారం - by Mahidhar Muslim - 22-08-2021, 01:37 AM
RE: నమస్కారం - by vccguys - 22-08-2021, 01:06 PM
RE: నమస్కారం - by kamal kishan - 24-10-2021, 01:18 PM
RE: నమస్కారం - by anilrajk - 28-02-2022, 10:29 AM
RE: నమస్కారం - by k3vv3 - 08-03-2022, 06:31 PM
RE: నమస్కారం - by kamal kishan - 03-04-2022, 12:02 AM
RE: నమస్కారం - by k3vv3 - 01-05-2022, 09:56 AM
RE: నమస్కారం - by Salaar - 24-05-2022, 05:29 AM
RE: నమస్కారం - by anilrajk - 14-06-2022, 08:15 AM
RE: నమస్కారం - by kamal kishan - 05-03-2023, 04:46 AM



Users browsing this thread: 7 Guest(s)