31-03-2019, 10:24 PM
కాసేపు నిశబ్దంగా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత బాబు ఎడుస్తుండు.ఎంతసేపటికీ ఆపడం లేదు.అందరూ వారివారి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ తన ఏడుపు ఆపడంలేదు. ఇటివ్వండంటీ అని బాబును తీసుకుని డోర్ దగ్గరకు వెళ్లి బయటకి చూపిస్తూ కబుర్లు చెబుతుంటే ఏడుపు ఆపాడు.ఏడ్వడం లేదుగా అని మేమున్న సీటు దగ్గరగా వచ్చేసి బాబుని వాళ్ళమ్మకు ఇచ్చాను. కాసేపు చంద్రం అంకుల్ నేను కబుర్లతో కాలక్షేపం చేశాము. అలా అతనితో మాట్లాడుతూ నేను రాణిని ఓరకంటితో చూస్తూనే ఉన్నా.............
ఆడవాల్లను ఎవరయినా చూస్తుంటే ఆ చూపులు వాళ్లకి ఇట్టే తెలుస్తుందంట.ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు.కానీ నా విశయంలో మాత్రం రుజువయింది.
నా చూపులు తను గమనించిందని తెలియగానే నేను చప్పున తల దించుకున్నాను తనింకా నన్నే చూస్తుంది.చంద్రమంకులేదేదో చెబుతున్నాడు.నాకదేం వినబడటం లేదు.రాణి ముఖం చూడటం తప్ప.అలా ఎంతసేపు చూసుకుంటున్నామో మాకే తెలియదు.............అప్పుడే అటుగా చాయ్ చాయ్....అంటూ వస్తున్న అరుపులకు ఈ లోకంలోకోచ్చాము....... .........రాజారాం అంకుల్ ఆ అబ్బాయిని పిలిచి అందరికి ఇవ్వమన్నాడు.అందరితోపాటు నాక్కూడా ఇచ్చాడు. చాయ్ తాగి కసేపు వాళ్లతో మాట్లాడి చంద్రం అంకుల్ నాకు నిద్రొస్తుంది.నే పడుకుంటానని పై బెర్తుకెక్కి పడుకున్నా.......
కాసేపటికి నాకెదురు బెర్తుపై రాణి ప్రత్యక్షమైంది. నమ్మలేకపోయా....ఎందుకంటే తను నిద్రొస్తుందని పైకెక్కిందా లేక లైనెయ్యడానికా.........తెల్చుకోలేని పరిస్తితి.
ఎందుకంటే ఇందాక నే చూస్తున్నానని తెలిసి కూడా తన చూపు తిప్పకుండా నన్నె చూస్తుంది.ఇప్పుడు కూడా తను చూస్తుంటే నేనే తల తిప్పవలసోస్తుంది.తన కళ్ళలోకి సూటిగా చూడలేక పోతున్నాను. వీధుల్లో పులిలా తిరిగే మగవాళ్ళు ఇంట్లోకొచ్చేసరికి పిల్లిలా ఎందుకు మారతారో నాకాక్షణం తెలిసింది...నా ఆలోచనల్లొనుండి తేరుకొని మళ్లీ అటు చూశా.తనింకా నన్నే చూస్తుంది. తన చూపులో ఏదో శక్తి ఉందనిపించింది. ఇంతకు ముందు నేను కలిసిన ఆడాల్లలో లేని ఆకర్షణేదో తనదగ్గర ఉందనిపించింది.అప్పుడే ఫిక్సయ్యాను తననెలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని.ఇదంతా మమ్మల్ని కిందనుంచొకరు గమనిస్తున్నారని నాకప్పుడు తెలియదు. తననలా చూస్తూ ఎప్పడు నిద్ర పోయానో నాకేతెలియదు.
ఎవరో లేపుతన్నట్టనిపించి చూస్తే........ రాజారాం గారు రఘూలే టైం తొమ్మిది దాటింది.మేం భోంచేస్తున్నాం నువ్వు కూడా రా అన్నారు.....అప్పుడు నేను ఎదురుగా చూశా. రాణి లేదక్కడ కింద చూశా అక్కడా లేదు.కిందకి దిగి వాష్ బేషన్ దగ్గరకు వెళ్లా. రాణి అక్కడా కనబడలేదు. చేసేది లేక మొఖం కడుక్కొని సీట్ల దగ్గరకొచ్చేసరకి తెచ్చిన భోజనం చపాతీలు అన్నీ బయటకు తీసి ఎవరికి కావలసినవి వారు పెట్టుకొని తింటున్నారు. నాక్కూడా ఒక ప్లేటో చపాతీలు ఇచ్చారు. వాల్లిచ్చిన ప్లేట్ పక్కన పెట్టి నాబ్యాగ్ లోనుంచి పార్శిల్ తీసి అందులోని చపాతీ ఆలూకర్రి గోంగుర పచ్చడి అన్నీ అందరికీ పెట్టి నా ప్లేటో కూడా వేసుకొని తిన్నక సత్యవతాంటి పెరుగన్నం వడ్డించింది.అది తింటుండగానే అప్పడే వచ్చిన రాణిపై వాళ్ళమ్మ. చిరుబురులాడుతూ ఎంతసేపే ఎక్కడికెలితే అక్కడే ఉంటావా రా వచ్చి తిను అంది. మారు మాట్లాడకుండా తనుకూడా మాతోపాటు గబగబా ఏదోతిన్నాననిపింది.తనబాధంతా కొత్తగా నేనొకడిని అక్కడ ఉన్నానని చూడకుండా తన తల్లి తనని తిట్టడం.
భోజనాలయ్యేసరికి అప్పటికే పది దాటింది.
చంద్రం అంకుల్ నన్ను పైన పడుకొమ్మన్నారు తను పైకెక్కడానికి ఇబ్బదని. నేను సరేనని పైకెల్లి పడుకున్నా.నాకెదురుగా నా ప్రాణమని ఫిక్సైన నా రాణి తనకింద సీట్లో వాళ్ళమ్మ. ఆకింద సీట్లో సత్యవతి ఆంటీ తన కొడుకు.ఇక ఇటువైపు నా కింద సీట్లో రాజారాం అంకుల్ ఆ కింద సీట్లో చంద్రం అంకుల్ పడుకున్నము. అరగంట తరువాత నన్నెవరో లేపుతున్నరు. చూస్తే రాజారాం అంకుల్. ఏంటంటే ఉక్కపోతగా ఉంది నువ్వు కిందకు రా నే పైకెల్తా అన్నడు.తప్పక కిందకొచ్చి పడకున్నా కానీ ఎంతకూ నిద్ర పట్టడం లేదు.ఒకసారి మధ్యలో లేస్తే మళ్లీ పడుకోవడం కష్టం.అటూఇటూ చూశా కానీ లభంలేదు ఏం కనబడటం లేదు.అలానే నుసుల్తూ పడుకున్నా.......
ఒకగంట గడిచింది నిద్రరావడం లేదు
చుట్టూ చీకటి. కొద్దిసేపటికి ఎవరో
నాదగ్గరకు వస్తున్నట్టు అనిపించింది.
ఎవరో తెలియడం లేదు అంతలోనే ఒక
చెయ్యి నా కడుపుపై పడింది.నాకేం తోచడంలేదు.నేనేదో అనేలోపు ఇంకో చెయ్యి నా నోరు మూసేసంది......ష్...... చప్పుడు చే య్యకు నేను బాత్రూంకు పోవాలి
నాతోరా అంది. తప్పక తనవెనకే నేను
కూడా వెళ్లాను. బాత్రూమ్ దగ్గరకు వెళ్లాక తెలిసింది తనెవరో............
తనను చూసి నేను షాక్......తను