18-03-2021, 10:45 AM
ముందుగా కామెంట్స్ చేసిన వారందరికీ చాలా చాాలా చాలా ధన్యవాదాలు
తరువాత ఒక చిన్న విషయం ఒక మిత్రుడు ఈ కధలో మరి కొన్ని అప్డేట్స్ పెంచి ఆకాంక్ష శృంగార సన్నివేశాలను పెంచమని కోరాడు
క్షమించాలి
నేను ఈ త్రేడ్ తెరవాడాని మూల కారణం మూడు లేదా నాలుగు అప్డేట్స్ లేదా ఐదు అంతా లోపే
కధ అవ్వగొట్టాని ఖచ్చితంగా అనుకుంటున్నా
పెద్దగా రాస్తూ పెంచుకుంటూ పోతే ఏదో ఒకరోజు బోర్ కొట్టి మూడ్ లేక కధను కదిలించా లేక ఏమీ చేయలేక ఆపాల్సి వస్తుందేమో అని అంతే
బాగా లేకపోయినా కనీసం కధను పూర్తి చేసాము అన్న సంతోషం కలుగుతుంది ఇంతే సంగతులు
[b]లవ్ యూ ఆల్ డార్లింగ్స్ బై బై టా టా [/b]