16-03-2021, 08:02 PM
(16-03-2021, 10:16 AM)rajniraj Wrote: ముందుగా కామెంట్స్ చేసిన అందరికీ చాలా చాలా కృతజ్ఞతలుబ్రదర్ మీరూ కరెక్ట్ గా చెప్పారు. ఇది చాలా ఎమోషనల్ కథ అందుకే చాలా మంది కనెక్ట్ అయ్యారు. మీరు అనుకున్న విధం గానే వ్రాయండి.
చిన్న విన్నపం చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేశారు ఆకాంక్ష ను చాలా మంది తో సెక్స్ చేసేలా కధ రాయమని మన కధ అలాంటి జోనర్ కాదు కొంచం ఎమోషనల్ టచ్ ఉంటుంది
అసలైతే ఈ కధ ఇంగ్లీష్ కధ అని లింక్ అడిగారు కొందరు అడిగారు
ఇది ఇంగ్లీష్ కధ కాదండీ ఎప్పుడో కూడా గుర్తు లేదు
రెండు నిమిషాల నిడివి గల షట్ వీడియో యూట్యూబ్ లో చూసి ఇన్స్పైర్ అయ్యి రాస్తున్న అంతే సెక్స్ కావాలి అనుకునే వారు
అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకునే వారు ఈ కధ చదివాక పోవడమే మంచిది అని నా అభిప్రాయం
ఓకే బై లవ్ యూ ఆల్ డార్లింగ్స్