14-03-2021, 10:48 AM
(14-03-2021, 02:34 AM)mikevan Wrote: ఒక రకంగా చెప్పాలి అంటే అన్ని రకాలుగా ప్రేక్షక జనాలని సంతృప్తి పరిచిన అతి కొద్దిమంది తారాలలో రమ్య క్రిష్ణ ఒకరు.
Ramya chesina super deluxe ane tamil cinema lo porn star character chesindhi............last ki thana kodukutho.........."Nenu devatha ga chesanu.................Alage Lanja ga kuda chesanu.......Nannu evaru ela gurthupettukuntaru anedhi valla istam"...............Mee comment ki Ramya ne validation ichindhi lucifer gaaru clp);
అది నిజమే మిత్రమా. ఎందుకంటే అప్పట్లో ఉండే తారలకి ఉన్న మెచూరిటీ అది. రమ్యకృష్ణ గారు చాలా శృంగారభరితమైన పాత్రలు చేశారు. ఆమెని యువతరం ఎలా చూస్తారు అనేది కూడా ఆమెకి తెలుసు. దానికి తగ్గట్టే ఆమెకి పాత్రలు వస్తూ ఉండేవి. ఆమె కూడా వాటికి న్యాయం చేస్తూ వచ్చారు. ఆ తరువాత అమ్మోరు చిత్రంలో దేవత పాత్రకి తీసుకుందాము అని అంటే అందరూ వద్దు అని అన్నారు. ఐనా సరే చేసి మెప్పించింది. ఆ తరువాత తనలో అందం మాత్రమే కాదు అభినయం కూడా ఎంతో ఉంది అని నిరూపించింది. స్త్రీ అంటేనే పరిపూర్ణత్వం, ఆ స్వభావానికి న్యాయం చేస్తూ రమ్యకృష్ణ గారు తన నట జీవితాన్ని నిలబెట్టుకున్నారు. ఒక సందర్భంలో రమ్యకృష్ణ గారే స్వయంగా అంటారు తన చిత్రాలు చూసి వాళ్ళ అబ్బాయి తెగ తిడతాడు అని.
ఒక హీరోయిన్ ని అలా చూస్తారా , నా మీద ఏంటి ఈ కామెంట్లు అని జనాలని తిట్టి ఆడిపోసుకునే బాపతు కాదు ఆ తరం వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే చేస్తూ , దానికి కట్టుబడి ఉండేవారు. నేటి తరంలో అనుష్క గారు నయనతార గారు అటువంటి వాళ్ళు ఉన్నారు.
ధన్యవాదాలు.
D:) - Lucifer Morningstar- 
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)