14-03-2021, 10:42 AM
ఏంటి గురూజీ మంచి మూడ్ లో ఉన్నారు....
తంగవేలు
" మన ప్లాన్ విజయవంతంగా పూర్తి చేసాము...
ఆకాశం వైపు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో..
మరో వైపు కాసేపట్లో సూర్యుడు ఉదయించ పోతున్నాడు.... కొత్త రోజు కు నాంది....
నా మట్టుకైతే కొత్త జీవితానికి నాంది..." జవాబిచ్చాడు ఆశారి మరో సిప్ తీసుకొంటూ
" గురూజీ, ఆపరేషన్ లో ఒక భాగమే సక్సెస్ అయ్యింది ..... మిగతా ప్లాన్ మిగిలి ఉంది " తంగవేలు
మిగతా ప్లాన్ అది నీ తలనొప్పి.... నాది కాదు
అయినా నేను అందులో భాగస్వామి ని కాను... కాదలుచుకోలేదు ...." అన్నాడు
అది కాదు గురూజి ఈ బోటు లో ఒకటి రెండు చిన్న మార్పులు చెయ్యాలి ....అది మీరు దగ్గరుండి చెయ్యించాలి...... ఆ తరువాత మీ డబ్బు మీకు..... మీ దారి మీది..." తంగవేలు అన్నాడు......
"ఉహు.... ఇంతకీ మనం గమ్యస్థానం....?"
" తూతుకుడి దగ్గర ఒక చిన్న బెస్త గ్రామం ఉంది
అక్కడే రిపేర్లు.... ఆ తరువాత మీకు వీడ్కోలు" తంగవేలు జవాబిచ్చాడు
" ఓ..కే.... " అంటూ మల్లీ తన బొంగురు గొంతు తో " హో... హో... హో.. ఫీఫ్టీన్ మెన్ ఆన్ డెడ్ మాన్స్ చెస్ట్"పాట అందుకొన్నాడు ఆశారి
"ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారేంటి గురూజి..?"
మద్యలో ఆశారి ని ఆపుతూ అడిగాడు వేలు
" కాంచన ద్వీపం అనే నపల గురించి ఒకసారి చెప్పాను అనుకుంటా... అందులోదే ఈపాట...
సముద్రపు దొంగల కథ అది..... పైరట్స్....
ఇప్పుడు పైరట్స్ కాలాశేషం అయిపొయ్యారనే అనుకుంటా....."
" లేదు గురూజీ, ఇప్పుడూ ఉన్నారు పశ్చిమ ఆఫ్రికా తీరంలో...షిప్ లను హైజాక్ చేసి రాన్సమ్ తీసుకొని వదలడం..... అందులోని విలువైన కార్గో ని దొంగిలించి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడం లాంటివి అడపాదడపా జరుగుతూనే ఉంటాయి... ముఖ్యంగా సొమలియా పేరు వినపడుతూ ఉంటుంది.." తంగవేలు
" ఉహూ..... ఇప్పుడూ ఉందన్నమాట .... ఈ మధ్య ఇంటర్ నేషనల్ న్యూస్ అంతగా చదవడం లేదు అందుకే అంతగా తెలియదు..."
అన్నాడు ఆశారి
" అదీ నిజమే మీరు ఇప్పుడు రిటైర్మెంట్ జీవితం జీవిస్తున్నారుగా ....."
" ఉంమ్.... మనం నెక్స్ట్ స్టెప్ ఏమిటి.....?"
చెప్పాగా.... మొదట బోటు కు రెండు చిన్న మార్పులు ఆతరువాత మీరు మీ త్రొవ్వనా..."
"సరే .... కాని ఇప్పుడు ఏం చేయాలి....?"
కోర్స్ లో మార్పులు ఏమైనా..... మనం వెళ్లే స్థలంకు రూట్ చార్ట్ చెసావా....?" అని అడిగాడు ఆశారి
" లేదు, నీతో మాట్లాడాలి... ఆ తర్వాతే రూట్ చార్ట్ వగైరాలు......"
" ఎంటి .... ఏం ప్రాబ్లం "
" పది లోపలి కి చెబుతా.."అన్నాడు తంగవేలు వెనక్కి తిరిగి వీల్ హౌస్ లోకి నడుస్తూ
ఆశారి గ్లాసు లో మిగిలి ఉన్న రమ్ ఒక గుక్కలో ఖాలి చేసేసి" హొ..హోఓఓ...హొ " అంటూ అతన్ని వెంబడించాడు
" మనం వెల్లాల్సిన స్థలం ఏదా అని ఇంకా తీర్మానానికి రాలేదు గురూజీ....
రెండు ప్లేస్ లు ఉన్నాయి...... ఒకటి ఇక్కడ నుండి దక్షిణానికి....170° కోర్స్ తూతుకుడి దగ్గర కిలెకరై లేదా ధనుష్ కోటి కి వెల్లొచ్చు మన ఏరియా....... 100% సెక్యూరిటీ కాని రిపేర్లు చెయ్యడానికి సదుపాయాలు తక్కువ.....
ఇక రెండవది ఇక్కడ నుండి ఉత్తరానికి 010° కోర్స్ లో పోతే మంగళూరు దాటి మాల్పేకు దగ్గర బెంగ్రే అనే బెస్త గ్రామం..... అది చిన్న నాచురల్ హార్బర్.... మనకు కావలసిన అన్నీ సదుపాయాలు ఉన్నాయి..... చుట్టూ మన మనుష్యులే...... అయినా కూడా మనకు కావలసిన గోప్యత ఉండదు...... ఒక తలనొప్పి మనం ఎదుర్కోవాలి..... మద్యలో చెప్పడం ఆపి గ్లాసుల్లో మందు పోయసాగాడు తంగవేలు
" ఏంటీ ఆ తలనొప్పి.... ఆ తలనొప్పి కి పేరుందా..... అడిగాడు ఆశారి తన గ్లాస్లో నీల్లు కలుపుతూ
"ఎందుకు లేదు..... చంద్రప్పశెట్టి...."జగ్ తనవైపు లాక్కొని గ్లాసులోకి నీల్లు కలుపుతూ అన్నాడు
ఆశారి ఏమీ మాట్లాడకుండా గ్లాసు లోని మందు తాగడం లో నిమగ్నమైనాడు
ఆశారి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసి "చంద్రప్పశెట్టి .... పేరు విన్నావా ...?"అడిగాడు మరో సారి తంగవేలు
" లేదు వినలేదు..... నివ్వు చెప్పేది శెట్టియార్ గురించైతే కాదుగా.....?" అడిగాడు ఆశారి
" అదే .... ఆ శెట్టియార్ గురించే .....చంద్రప్ప కృష్ణప్ప శెట్టియార్..."

mm గిరీశం