13-03-2021, 11:01 AM
(11-03-2021, 06:55 PM)girish_krs4u Wrote: ఎక్కడ తగ్గించాలో కాదురా ...ఎక్కడ పెంచాలో తెలిసినదే.....మగాడి నిక్కర్ని గుడారం లా మార్చగలిగే సత్తా ఉన్నది అవుతుంది.....
జూనియర్ శ్రీదేవి...
పైన మన మిత్రుడు చెప్పినట్టు శ్రీదేవి గారి అందానికి ఎక్కడా సరితూగదు అన్న మాట వాస్తవం. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం ప్రస్తావించాలి ఇక్కడ.
నిజానికి స్టార్ కిడ్స్ లో అమ్మాయిలలో అందరూ వరసగా ఫైల్ ఔతూనే వస్తున్నారు. దీనికి అందాల తార శ్రీదేవి గారి కూతురు కూడా అతీతం కాదు. ఇది ఎందుకు జరుగుతుంది అనే విషయం మీద నాదొక చిన్న అనాలిసిస్.
నిజానికి ఒకప్పటి హెరోయిన్లు చాలా తక్కువ వయసులో సినిమాలలోకి వచ్చేవారు. ఇది అప్పటి పరిస్థితులకి అనుగుణం అవ్వోచ్చు. కానీ అక్కడ నిజానికి జరిగేది ఏంటి అంటే ఆ తార వయసుతో పాటుగా పెరిగే అందాలని మనం కూడా ప్రేక్షకులుగా ఆస్వాదించగలిగేవాళ్లం. శ్రీదేవి గారి దగ్గర నుంచి మీనా గారి దాకా చాలామంది అలా చేసిన వాళ్ళే. ఆ తరువాత చాలా కాలానికి రాశి గారు చేశారు. ఒక దశాబ్దం కింద అయితే హన్సిక గారు చేశారు. ఈ రకంగా వాళ్ళ యవ్వనంలో మార్పు చోటు చేసుకునే సమయంలో మనల్ని ప్రేక్షకులని చేయడం వల్ల మనం కూడా వాళ్ళలో ఆడతానానికి కనెక్ట్ అయ్యేవాళ్లం. దానికి తోడు వాళ్ళ మొహాలు మనకి అలవాటు అయ్యేవి. కేవలం అందం కోసం అనే కాకుండా వాళ్ళ నటనని కూడా ఎక్కువ పరిశీలించే అవకాశం ఉండేది.
కానీ నేటి తరంలో అలా కాకుండా డైరెక్ట్ గా అన్నీ పెరిగాక ఒకేసారి అందినంతా అభిమానం దోచుకుందాం అన్నట్టు ఊడిపడుతున్నారు. దీని వల్ల ప్రేక్షకులుగా మనకి overload అయ్యి అందరినీ రిజెక్ట్ చేయడం మొదలుపెట్టాము. సరే అందానికి ఎలాగో ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది కాబట్టి అది వేరే విషయం. కానీ ఈ విధంగా ఈ తరం నాయికలు చాలా కోల్పోతున్నారు అని అయితే నా భావన.
నా అనాలిసిస్ సరైనదా కాదా అని తేల్చుకోవడానికి రెండు ఉదాహరణలు.
student of the year 2 అనే చిత్రంలో ఇద్దరు నాయికలు. ananya pandey మొదటిసారి అందులో నటించింది. tara sutaria అనే అమ్మాయికి అది మొదటి సినిమా. ఇద్దరి వయసూ 20 పైనే. కానీ ఎక్కువ జనాలు కనెక్ట్ అయ్యింది తార సుతారియా అనే అమ్మాయికి. కారణం ఏంటి అంటే ఆ అమ్మాయి ఈ సినిమాకి ముందే టివి షో లలో నటించింది. అలాగే ఒక తరం యువతకి పరిచయం. దాని వల్ల మొదటి సినిమాలో తనకి బాగా కనెక్ట్ అయ్యారు. కానీ ananya విషయంలో మాత్రం అందరూ అసలు పైనా కిందా ఏమీ లేవు అని తిట్టడమే కాకుండా తన నటనని కూడా చాలా ఆడిపోసుకున్నారు.
రెండవ ఉదాహరణ alia bhatt. వెధవ feminism మరియు అర్ధం లేని విషయాలకోసం సినిమాలని మార్చే పరిస్తితి రాని రోజుల్లో Student of the Year 1 చిత్రం వచ్చింది. ఆ చిత్రంలో alia bhatt కథానాయిక. అవడానికి అంతకుముందు కేవలం ఒక చిత్రంలో కొద్దిగా నిడివి ఉండే పాత్రలో నటించింది తాను. కానీ ఈ చిత్రంలో తాను నటించే సమయానికి తన వయసు 16. సినిమా రిలీస్ అవ్వడం తన 18వ యేట జరిగింది. కానీ సినిమాలో చేయాల్సినంత చేసింది అలాగే బికినీ కూడా వేసింది. ఆ సినిమాలో నిజానికి తనకి వచ్చిన పేరు కన్నా తనతో చేసిన హీరోలకి వచ్చిన పేరు ఎక్కువ. కానీ ఆ చిత్రం తరువాత తాను చేసిన అన్నీ సినిమాలలో ఒక్కొకాటిగా తన అందం మరియు అభినయం చూపిస్తూ వెళ్లింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటి తారలు ఏదో చించేద్దాం చూపించేద్దాం అని మొదటి సినిమా చేస్తున్న వయసుకి తాను బాలీవుడ్ లో ఏక ఛత్రాధిపత్యం ఏలే స్థాయికి వెళ్లింది. త్వరలోనే మన తెలుగులోకి కూడా రాబోతుంది సీతమ్మ పాత్రలో.
ఇక్కడి నుంచి
ఇక్కడికి వచ్చింది
instagram, tik tok వంటి మాధ్యమాలు వచ్చాక చాలా చిన్న వయసు నుంచే తమలో ఉన్న ప్రతిభని మరియు అందాన్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తూ మన హృదయాలలో స్థానం సంపాదిస్తున్న వాళ్ళని కాదని ఏదో ఉన్నట్టుండి లంగాలు జాకెట్లు జారిస్తే మనం పడిపోతం అని అనుకునే వాళ్ళు ఉన్నంతకాలం ఇలా ఔతూనే ఉంటుంది అని నా ఉద్దేశం.
ఇక ముందు రాబోయే తరం నాయికలు ఐనా మనల్ని ఏదో పడేయడానికి లంజరికం చేసినట్టు కాకుండా అసలైన అందంతో సొగసైన లంజరికం చేసి మనల్ని మెప్పిస్తారు అని ఆశిద్దాము. ఈ లైన్ కి సాక్ష్యం మన milf rider గారు ఈ దారంలో పెట్టిన ప్రతి యొక్క నాయిక చిత్రం.
ధన్యవాదాలు.
- Lucifer Morningstar-
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800