12-03-2021, 11:24 AM
హల్లో రాజుగారు,
ముందు గా శివరాత్రి రోజు అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. పండుగ రోజు కదా నిన్నటి రోజున అప్డేట్ ఇవ్వలేరు ఏమో అనుకున్నా. కానీ అనుకున్న టైమ్కి ముందే అప్డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఇక అప్డేట్ విషయానికి వస్తే ఎప్పటి లానే ఈ సారి కూడా క్యూరియాసిటీ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ లో ఏదో ప్లాన్ చేశారు అని అర్ధం అవుతుంది. బాల ని యే విధం గా పరీక్షిస్తారో చూడాలి. కానీ బాల మనోభావం కూడా చెప్తే బాగుంటుంది. నేను ఊహించింది నిజం అయితే ఔట్ డోర్ లో కూడా బాల తో కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయి అనుకుంటున్నా..
అప్డేట్ చాలా చాలా బాగుంది... నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
ఇట్లు,
రిచర్డ్ పార్కర్.

Live Young Live Free .... ;)