02-04-2021, 10:06 AM
ప్రొఫెసర్ కు థాంక్స్ చెప్పేసి లంచ్ సమయానికి సర్టిఫికెట్స్ తోపాటు మాకు చెందాల్సినవన్నీ తీసుకుని ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి కలిసాము . యూనివర్సిటీ ఎంట్రన్స్ చేరుకుని మళ్లీ alumni లో కలుద్దాము అని send off చేసాము - 4 O clock కు ఫ్రెండ్స్ ఇద్దరి అమెరికా ప్రయాణం వలన ( family కోరికమేరకు ) (నేనూ .......... నా ప్రాణం కంటే ఎక్కువైన దేవతలూ బుజ్జాయిల దగ్గరికి వెళ్లిపోవాలి కానీ ఎప్పుడో నిర్ణయించబడిన " ఇండో - యూరోపియన్ బిజినెస్ సమిట్ " వలన , లాస్ట్ 5 డేస్ నుండీ కంటిన్యూ గా సమిట్ నుండి మెసేజెస్ వస్తుండటం - నాన్న గారికి కూడా మాట ఇవ్వడం వలన ఆగిపోక తప్పలేదు - నా age కు సమిట్స్ అంటే బోర్ అని డాడీ కి ముందే తెలిసి పూర్తవగానే నెక్స్ట్ ఎటువంటి disturbance లేకుండా ఇండియా ప్రయాణం కోసం ఏకంగా ఫ్లైట్ లో ప్రత్యేక క్యాబిన్ బుక్ చేశారు - అంటే ఇండియా వెళ్లేంతవరకూ క్యాబిన్ లో సింగిల్ గా మోస్ట్ లగ్జరీయోస్ - థాంక్స్ డాడీ అని తలుచుకున్నాను ) చివరగా సెలెబ్రేషన్ చేసుకోవాలని లండన్ బెస్ట్ రెస్టారెంట్ grill rock లో లంచ్ చేసి sarah ను హాస్టల్ లో వదిలాము .
Sam : sarah ........ ఫ్లైట్ కు 2 hours మాత్రమే , తమరి మేకప్ కోసం వేస్ట్ చెయ్యకుండా మొత్తం లగేజీతో కింద రెడీగా ఉండమని చెప్పాడు .
Sarah : వాడి నడుముపై గిల్లేసి చిరునవ్వులు చిందిస్తూ లోపలికి వెళ్ళిపోయింది .
15 మినిట్స్ లో అపార్ట్మెంట్ చేరుకున్నాము - ఉద్వేగాల మధ్యన మొదట sam తరువాత నా లగేజీలను సర్దుకున్నాము .
Sam : మహేష్ ......... రెండు రోజుల సమిట్ ఎంజాయ్ చేసి ముగ్గురమూ ఒకేసారి బయలుదేరాల్సింది కానీ ఫ్యామిలీ ..........
Its ఆల్రైట్ sam , మనకు ఫామిలీ happiness ఫస్ట్ - i am so happy , లెట్స్ గో అని అన్నింటినీ లగేజీ వెహికల్లోకి షిఫ్ట్ చేసాము . Sarah హాస్టల్ చేరుకుని తన లగేజీని వెహికల్లో ఉంచి భావోద్వేగాలతో ఒక్కమాటకూడా మాట్లాడకుండా ఎయిర్పోర్ట్ చేరుకున్నాము - మొత్తం లగేజీని ఎయిర్పోర్ట్ లో సబ్మిట్ చేసేసి అనౌన్స్మెంట్ కోసం వేచిచూస్తున్నాము .
15 నిమిషాలలో అనౌన్స్మెంట్ రావడంతో ఇద్దరూ కళ్ళల్లో చెమ్మతో నన్ను హత్తుకున్నారు . ఏమిచెప్పాలో కూడా తెలియడం లేదు మహేష్ .......... All the best for your bright future - మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము .
థాంక్యూ sooooo మచ్ ఫ్రెండ్స్ ......... wish you the same - నా ఫ్రెండ్స్ lovely మ్యారేజ్ కోసం నా ఫ్యామిలీ అందరినీ పిలుచుకునివస్తాను అనిచెప్పి ఇద్దరికీ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చాను .
ఫ్రెండ్స్ : wow బ్యూటిఫుల్ .......... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ . రింగ్స్ కు మరియు మీ ఫ్యామిలీ రాబోతున్నందుకు అని సంతోషంతో కౌగిలించుకుని నవ్వుకున్నారు .
ఇంతలో ఫైనల్ అనౌన్స్మెంట్ రావడంతో sarah తన బిగ్గెస్ట్ హ్యాండ్ బ్యాగ్ నుండి ఒక గిఫ్ట్ తీసి అందించింది .
థాంక్స్ ఫ్రెండ్స్ అని ఓపెన్ చెయ్యబోతే .........
Sarah : you can't మహేష్ its a locker , మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ లాకర్ లో సేఫ్ గా ఉంది - లాకర్ కోడ్ మాఇద్దరికీ మాత్రమే తెలుసు .
అయితే చెప్పేయ్యండి ఫ్రెండ్స్ , లోపల ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏమిటో వెంటనే చూడాలని ఉంది అని ఉత్సాహంతో అడిగాను .
Sarah : not now మహేష్ .......... , రెగులర్ గా మేము కాల్ చేస్తూనే ఉంటాము - ఎప్పుడైతే మా బెస్ట్ ఫ్రెండ్ మాటల్లో మోస్ట్ హ్యాపీనెస్ మా హృదయాలకు తెలుస్తుందో అప్పుడు చెబుతాము అంతవరకూ మమ్మల్ని ఆ గిఫ్ట్ లో చూసుకుంటూ జాగ్రత్తగా ఉంచుకో అని సంతోషాలతో మరొకసారి సెండ్ ఆఫ్ hug చేసుకుని చేతులుఊపుతూనే చెక్ ఇన్ అయ్యి లోపలికివెళ్లిపోయారు .
Sure మై డియర్ ఫ్రెండ్స్ ......... ప్రాణంలా దాచుకుంటాను అని ఫ్లైట్ టేకాఫ్ అయ్యేంతవరకూ wait చేసి సంతోషం - బాధ రెండింటి ఫీల్ తో అపార్ట్మెంట్ చేరుకున్నాను .
అపార్ట్మెంట్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది . ఫ్రెండ్స్ ......... ఎన్నో గిఫ్ట్స్ చూసాము కానీ లాకర్ గిఫ్ట్స్ చూడటం ఇదే తొలిసారి అని పెదాలపై చిరునవ్వుతో సేఫ్ గా నా లగేజీలో ఉంచాను .
మొబైల్ కు మెసేజ్ రావడంతో చూస్తే సమిట్ రెండు గంటల్లో స్టార్ట్ అవ్వబోతోందని కౌంట్ డౌన్ పడటం చూసి , కమింగ్ కమింగ్ .......... టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చాను .
సమిట్ కోసం ఏ డ్రెస్ వేసుకోవాలో ........ నెల ముందే డాడీ నే స్వయంగా ఇండియా నుండి పంపించారు .
థాంక్స్ నాన్నగారూ .......... అని గిఫ్ట్ బాక్స్ ను బెడ్ పై ఉంచి ఓపెన్ చేసాను . రెండురోజుల సమిట్ కోసం 2 Suits ఉండటం చూసి ఆనందించాను . ఒకటేమో బ్రాండెడ్ white shirt - blue pant - blue బ్రేజర్ - blue white mixed lines tie - belt - black shoes - watch , మరొకటి red white mixed suit .
Two బ్రేజర్స్ పై " JIM " లోగో - మా ఇండస్ట్రీస్ లోగో ఉండటం చూసి నా ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి .
తాతయ్య గారు చిన్నగా మొదలుపెట్టిన బిజినెస్ , అమ్మ అడుగుపెట్టడంతో దినదినాభివృద్ధి చెందడంతో మొదట " JANAKI INDUSTRIES " అని అమ్మ పేరుతో నామకరణం చేశారు నాన్నగారు . వదినమ్మ అడుగుపెట్టడంతో టాప్ లో దూసుకువెళ్లడంతో అమ్మానాన్నల ఆనందాలకు అంతులేదు .
అమ్మ : శ్రీవారూ .......... నా తల్లి పేరు కూడా చేర్చాల్సిందే అని కోరిక కోరారు . JI -- JANAKI - INDU INDUSTRIES అని ఉండాల్సిందే .
నాన్నగారు వెళ్లి ఏకంగా J-I-M -- JANAKI - INDU - MAHESH INDUSTRIES అని మార్పించి వెంటనే మా ఆఫీస్ ల బోర్డ్స్ కూడా చేంజ్ చేయించేశారు .
అమ్మ - వదినమ్మలు కళ్ళల్లో ఆనందబాస్పాలతో పరవశించిపోయారు - నోటివెంట మాటలు రానట్లు అమ్మ , వదినమ్మలు ....... పోటీపడిమరీ బుజ్జాయినైన నన్ను ప్రాణంలా ఉక్కిరిబిక్కిరి చేసి ముద్దులవర్షంలో పూర్తిగా తడిపేసి మాటల్లో వర్ణించలేనంత ఆనందాలతో నవ్వుకున్నారు . ఆ క్షణం నుండీ ఇప్పటివరకూ " JIM INDUSTRIES " ఎదుగుదలను ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు .
లవ్ యు sooooooo మచ్ వదినమ్మా - అమ్మా ......... అని " JIM " లోగోపై ప్రాణమైన ముద్దుపెట్టి గుండెలకు హత్తుకున్నాను .
10 రోజులయ్యింది దేవతలతో మాట్లాడి - దేవతలు , బుజ్జాయిలు ఎలా ఉన్నారో ............. , నేనే కాదు దేవతలూ - బుజ్జాయిలు కూడా కాల్ చెయ్యలేదంటే బహుశా పెళ్లిలో జరిగినదానిగురించి బాధపడుతుంటారు , ఆ బాధను నాతో షేర్ చేసుకోవడం ఇష్టం లేక - నన్ను బాధపెట్టడం ఇష్టం లేక దేవతలు మాత్రమే .......... ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ దేవతలూ .......... రెండు రోజుల్లో మీ కళ్ళముందు ఉంటాను అని కన్నీళ్లను తుడుచుకుని suit వేసుకుని అద్దం ముందు నిలబడ్డాను . అప్రయత్నంగానే పెదాలపై తియ్యని నవ్వు - వదినమ్మ చూడాల్సింది ఎంత ఆనందించేవారో పులకించిపోయేవారో ప్చ్ ........ అని సెల్ఫీలు తీసుకున్నాను . మొబైల్ , పర్స్ , కార్ కీస్ అందుకుని కిందకువచ్చి సమిట్ లొకేషన్ వైపు బయలుదేరాను .
లొకేషన్ ......... నేరుగా లండన్ లోని మోస్ట్ లగ్జరీయోస్ అండ్ ఫేమస్ హోటల్ దగ్గరకు తీసుకెళ్లింది - సమయం 7 గంటలు ఇండో - యూరోపియన్ సమిట్ కు స్వాగతం అని హోటల్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది . మెయిన్ గేట్ చేరుకోగానే సెక్యూరిటీ వచ్చి ఇన్విటేషన్ అడగడంతో మొబైల్ చూయించగానే సెల్యూట్ చేసి లోపలికి చూయించారు .
లోపలికి ఎంటర్ అవుతున్న కార్స్ వెనుకే నెమ్మదిగా బిగ్గెస్ట్ ప్యాలస్ చేరుకున్నాను - కార్ దిగగానే బాయ్ వచ్చి కీస్ అందుకుని కారుని పార్కింగ్ వైపుకు తీసుకెళ్లాడు .
Hello మహేష్ ......... అని పిలుపు వినిపించడంతో ఆశ్చర్యపోయాను .
నాన్నగారి వయసున్న ఇద్దరు నాదగ్గరికివచ్చి చేతులు కలిపారు . తమను తాము మేము ......... అమెరికాలో మీ ఇండస్ట్రీస్ పార్టనర్స్ అండ్ NRI's అని పరిచయం చేసుకున్నారు - నైస్ టు మీట్ యు అంకుల్స్ ........
నైస్ టు మీట్ యు మహేష్ , సమిట్ స్టార్ట్ అయ్యింది shall we go అని లోపలికి ఆహ్వానించారు .
Sure sure .......... ( నాన్నగారు చెప్పారు సమిట్ లో అన్నీ ఆర్రేంజ్ చేసాను అని ) , థాంక్స్ dad అని మనసులో అనుకుని లోపలికి నడిచాను .
సమిట్ బ్యూటిఫుల్ ప్యాలెస్ లో అనుకుంటే దానివేనకున్న మరింత అందమైన ఓపెన్ ప్లేస్ లో ........... ప్రతీ
అప్పటికే చాలామంది వచ్చినట్లు స్టేజ్ ముందు IPL auction లో లా ఏర్పాట్లుచేసిన టేబుల్స్ లో కూర్చున్నారు . వాళ్లంతా మోస్ట్ successful బిజినెస్ మ్యాన్స్ - అక్కడక్కడా ఇండియన్స్ కూర్చుని సమిట్ పెద్దల స్పీచ్ వింటూ డిస్కస్ చేసుకుంటున్నారు .
అంకుల్ : మహేష్ .......... మన ప్లేస్ అక్కడ అని ఒక చివరన ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు . అంకుల్ వాళ్ళతోపాటు వచ్చినవాళ్ళు విష్ చేసి తమతోపాటు కూర్చోబెట్టుకుని రెండు కంపెనీల ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ నాకు వివరిస్తున్నారు .
నేను సలహాలివ్వడం కాస్త ఓవర్ గా ఉంటుందని తెలిసినా , MBA లో ఫోర్ ప్రాజెక్ట్స్ అనుభవంతో నా ఐడియాస్ షేర్ చేసుకున్నాను .
అందరూ ......... షాకింగ్ గా నావైపుకు చూసి , wow super మహేష్ ......... మన కంపెనీస్ కు చాలా చాలా use అవ్వబోతున్నాయి , can't imagine .......... you are our future spark - " JIM INDUSTRIES " true heir ....... we are proud of you అని లేచిమరీ అభినందించారు .
అంతలో స్టేజ్ మీద నుండి any new ideas from INDIA ..........
Crowd : nevar ever expect new ideas from INDIA ......... , they want only profit thats it అని వెక్కిరిస్తున్నట్లుగా నవ్వుతున్నారు .
అంకుల్స్ : మహేష్ .......... ప్రతీ సంవత్సరం ఇలానే ఎగతాళిచేస్తున్నారు - నువ్విచ్చిన ఐడియాస్ గురించి చెబితే మన పవర్ ఏంటో తెలుస్తుంది ప్రపంచానికి - మామూలుగా అయితే మనతోపాటువచ్చిన spokes person మాట్లాడాలి - ఐడియాస్ చెప్పినది నువ్వు కాబట్టి స్పెషల్ పర్మిషన్ తీసుకుంటాము .
నో నో నో .......... అంకుల్స్ , లెట్ our spokes person go and give them strong reply .......... , అంకుల్ ......... bluetooth పెట్టుకుని వెళ్ళమనండి - మనం మాట్లాడిన తరువాత మనల్ని ఇబ్బందిపెట్టడానికి ప్రశ్నల వర్షం కురుస్తుంది .
అంకుల్స్ : so we నో నో నో you have all answers , సూపర్ మహేష్ give them slaps అని హైఫై కొట్టుకుని గర్వపడుతూ spokes person ను పంపించారు .
మా spokes person అంకుల్ స్టేజి వైపు వెళుతుంటే యూరోప్ మొత్తం వెనుక నవ్వుకుంటున్నారు - నలువైపులా కూర్చున్న ఇండియన్స్ అవమానాన్ని భరించలేక తలదించుకున్నారు .
అంకుల్ ........ స్టేజ్ మీదకు వెళ్లి మైకు అందుకోగానే యూరోపియన్ గెస్ట్స్ అందరూ why should we listen indian profitable nonsence అని కనీసం స్టేజి వైపు చూడకుండా వాళ్ళల్లో వాళ్ళు మాటల్లో పడిపోయారు .
అంకుల్ : yes ఇండియన్స్ profit గురించే ఆలోచిస్తారు . ఆ ప్రాఫిట్ కోసం కాకపోతే సోమాలియన్ sea thieves కు భయపడి shortest రూట్ వదులుకుని , వందల ప్రాణాలను పనంగా పెట్టి ఆఫ్రికా ఖండాన్ని చుట్టేసిమరీ ఇండియా ఎందుకు చేరుకున్నారు మీరు ........ కమాన్ టెల్ మీ ద ఆన్సర్ యూరోపియన్ బిజినెస్ మెన్ - you can't , because ఇండియా మీన్స్ profit ఫర్ యు . ఎంత ప్రాఫిట్ అంటే మా గూడ్స్ అన్నింటినీ న్యాయంగా - ధర్మంగా ఇండియన్ కింగ్స్ ను ఒప్పించి దొంగ ........ కాదు దర్జాగా యూరోప్ కు తరలించారు - ఇండియాకు కాదు కాదు ప్రపంచానికే profit , loss గురించి నేర్పించినది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను - divide and rule .......... గుర్తుందనుకుంటాను - మీరు ఇప్పుడు అనుభవిస్తున్న రాజభోగాలు మీరు మీ కస్టార్జీతంతో సృష్టించుకున్నవే కదా ....... కమాన్ say yes or no ............ you నెవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ - ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి . But past is past ......... మనం ఇక్కడ కలిసినది ప్రపంచపు భావితరాల శ్రేయస్సుకోసం సో think about that way ...........
అంతే ఇండియన్స్ అందరమూ లేచిమరీ క్లాప్స్ విజిల్స్ తో దద్దరిల్లిపోయేలా చేసాము .
అంకుల్ : థాంక్యూ థాంక్యూ ......... యూరోపియన్ ఫ్రెండ్స్ this is indian culture శత్రువులకైనా ఆశ్రయం సహాయం కల్పిస్తాము - ప్రపంచం కోసం 24/7 కష్టపడుతూనే ఉంటాము అందుకే భావితరాలకు మా " JIM ఇండస్ట్రీస్ " future చైర్మన్ మహేష్ అందించిన విలువైన ఐడియాస్ తో ప్రపంచం ముందుకు వచ్చాను అని ఒక్కొక్కటే వివరిస్తుంటే అందరి మైండ్ బ్లాక్ అయిపోయినట్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి నోట్ చేసుకునిమరీ వాటి గురించే చర్చించుకుంటున్నారు .
ఐడియాస్ గొప్పవి అయితే congratulations చెప్పేవాళ్ళు ఉంటారు - తొక్కడానికి try చేసేవాళ్ళూ ఉంటారు . అలాంటి వాళ్లే లేచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు .
అంకుల్ : మహేష్ అని కంగారుపడుతున్నారు .
Face them అంకుల్ నేనున్నాను కదా , first of all స్లిప్పర్ షాట్ స్పీచ్ ఇచ్చారు - ఇప్పుడు డబల్ షాట్ ఇద్దాము .
అంకుల్ : ok future చైర్మన్ గారూ ......... ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ one by one , i'll answer all of them .......... ఆ confidence కే సగం మందికి కింద కారిపోయింది .
ఒక్కొక్కరూ answer less question వేశామని కన్నింగ్ స్మైల్ నవ్వెంతలో , అంకుల్ బ్ల్యూటూత్ ద్వారా విని పర్ఫెక్ట్ రిప్లై ఇవ్వడంతో , చెంప చెల్లుమన్నట్లు చెంపలను స్పృశించుకుంటూ తలదించుకుని కూర్చున్నారు .
అంకుల్స్ : మైండ్ బ్లోయింగ్ - సూపర్ మహేష్ .......... అంటూ హైఫై లతో ఎంజాయ్ చేస్తున్నారు .
అలా సుమారు గంటపాటు ప్రశ్నల వర్షం - వాటికి సమాధానంలా స్లిప్పర్ షాట్స్ తొక్కేయాలనుకున్న ప్రతీ ఒక్కరికీ తగిలినట్లు మరొకరు లెవనేలేదు .
అంకుల్ : yes yes yes any furthur questions my యూరోపియన్ ఫ్రెండ్స్ , thats it then .......... ఈ ఐడియాస్ use చేసుకుని ఫ్యూచర్ లో మీరెంత ప్రాఫిట్ చెందుతారో అతిత్వరలోనే ప్రపంచానికి తెలిసిపోతుంది . ఇండియన్ గూడ్స్ - knowledge ........ ఎలా దర్జాగా వాడుకోవాలో మీకు మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను , all the best for your profits అని స్టేజీపైకి వెళ్ళేటప్పుడు వాళ్లేలా నవ్వారో అలా కాకుండా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ కిందకువచ్చారు .
ఇండియన్స్ అందరూ వెళ్లి అంకుల్ ను అమాంతం ఎత్తి సంబరాలు చేసుకున్నారు .
అంకుల్ : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ......... చెప్పానుకదా , మహేష్ ......... మా చైర్మన్ .
అంకుల్ అంకుల్ ...........మన గురించి కాదు మన గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియాలి - దానివలన ఎంతమంది పెదాలపై చిరునవ్వులు విరిసాయన్నది ముఖ్యం , so ప్రస్తుతానికి మీరు ఆస్వాదించండి - మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ స్పీచ్ కు నేనే ఫిదా అయిపోయానంటే నమ్మండి .
అందరి విషెస్ - పొగడ్తలు అందుకుని వడివడిగా వచ్చి అమాంతం కౌగిలించుకున్నారు అంకుల్ . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ ........ రేపటి హెడ్లైన్స్ మొత్తం మనదే అని అందరితో సంతోషాన్ని పంచుకున్నారు .