Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456
#24
దెంగుడు దొంగలు  [Image: O3lFgvY9ppZA760Oc3PSFveR8th7gFI-XA4SRq6f...JNo0BRaMxw]
ఇద్దరూ ఇద్దరే -5

రచన:-123boby456

కేసులన్నీ సాల్వ్ చేస్తున్న మన హీరో లకి ప్రమోషన్ ఖాయమయ్యింది.
కొంచం పెద్ద పోస్ట్..
ఏ.సి.పి. లు అయ్యారు ఇద్దరూ.
కొత్త కేసు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు ఇద్దరూ.
ఒక రోజు పొద్దున్నే కమీషనర్ ఫోన్.
కమీషనర్: ఒక పెద్ద పొలిటిషన్ ఇంటి మీద ఏసీబీ అండ్ ఇన్కమ్ టాక్స్ దాడి చేస్తున్నాయి..
సెక్యూరిటీ అధికారి సపోర్ట్ అడిగారు.
మీరిద్దరూ వెళ్ళండి...కొంత మంది స్టాఫ్ ని తీసుకుని
వాళ్లకి మీ నంబర్లు ఇచ్చాను...ఎక్కడికి రావాలి ఎన్నింటికి రావాలి చెప్తారు.
కొంచం జాగ్రత్త
తగలక తగలక మొదటి కేసే ఇలా తగిలిందేంటి అనుకున్నారు ఇద్దరూ.
మూడు రోజుల తరవాత
రాష్ట్రం లోనే పెద్ద పలుకుబడి ఉన్న నాయకుడు.
అదుపులో కొన్ని వందల మంది రౌడీలు గుండాలు..
కను సైగ చేస్తే ఎవ్వరినైనా కాలం లో కలిపేసి కెపాసిటీ ఉన్నవాళ్లు...అందరు ఆయన తొత్తులు.
అటువంటి నాయకుడి ఇంటి మీద దాడి.
తెల్లవారు ఝామున నాలుగు గంటలు....రెడీ గా ఉన్నారు
ఎక్కడికి వచ్చి కలవాలో మెసేజ్ ఇచ్చారు ఇద్దరికీ..
సిగ్నల్ రాంగానే బయలుదేరాలి...వెయిటింగ్...
సిగ్నల్ వచ్చింది
ఇద్దరూ రయ్ మని దూసుకెళ్లారు.
నాయకుడి ఇంటిముందు ఆగారు అందరు
వచ్చిన పెద్ద ఆఫీసర్స్ అందరికి సెల్యూట్ చేసి...వాళ్ళ వెనకే నడుస్తున్నారు...చింటూ....పింటూ.
వచ్చిన వెంటనే ఇంటిలో ఉన్న ఫోన్ కనెక్షన్స్ అన్ని కట్ చేశారు.
అందరి సెల్ ఫోన్స్ లాగేసుకున్నారు.
కాసేపటికి సెక్రటరీ వెళ్లి పెద్ద సర్ ని నిద్ర లేపాడు
విసుక్కుంటూ వచ్చిన పెద్ద సర్...వచ్చిన ఆఫీసర్లందరిని చిరాగ్గా చూసి ఏంటి ఈ వేళప్పుడు వచ్చారు ?
మీ ఇంటి మీద రైడ్ అన్నాడు ఒకాయన..
[Image: fsMoDhFhEfujxL5iVa5kRvZccvxerOUPDXUnBALr...S4kuHhN_dA]
మినిస్టర్: ఏయ్ ఎం పిచ్చి పిచ్చిగా ఉందా...ఎవర్రా మీరంతా మా ఇంటి మీదే దాడి చేస్తారా.
ఆఫీసర్స్ లో ఒకాయన చింటూ వంక చూసి సైగ చేసాడు
చింటూ ముందుకొచ్చి: సర్..వాళ్ళ పని వాళ్ళని చెయ్యనివ్వండి..మీరు అడ్డం చెప్పదు.
మినిస్టర్ చింటూ డ్రెస్ మీద స్టార్స్ చూసి: ఆఫ్టర్ అల్ ఏ.సి.పి వి నాకే చెప్తావా అని లాగి పెట్టి కొట్టాడు
చింటూ తూలిపడబోతే...పింటూ పట్టుకున్నాడు..
పింటూ డైరెక్టుగా: డ్యూటీ లో ఉన్న ఆఫీసర్ మీద చెయ్యి చేసుకున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని.
మినిస్టర్ కి సంకెళ్లు వేసి లాక్కెళ్లి జీప్ లో పడేసాడు
ఇంతలో మినిస్టర్ మనుషులంతా పోగయ్యారు..
అందరి ముందు సంకెళ్ళు లాక్కెళ్ళినందుకు మినిస్టర్ ఇగో హర్ట్ అయ్యింది
ఇంతలో వచ్చిన ఆఫీసర్లు ఇల్లంతా వెతికి చాలా డబ్బు..లెక్క తేలని ఆస్తుల తాలూకు పేపర్స్...బంగారం...అంతా పట్టుకుని సీజ్ చేశారు
మినిస్టర్ ని అరెస్ట్ చెయ్యమని ఆఫీసియల్ లెటర్ ఇచ్చారు పింటూ కి.
చింటూ కి సారీ చెప్పి వెళ్లిపోయారు...సీజ్ చేసిన వస్తువులన్నీ తీసుకుని
చింటూ, పింటూ ఇద్దరూ మినిస్టర్ ని తీసుకుని స్టేషన్ కి వచ్చారు
రాంగానే సెల్ లో వేశారు
చింటూ: నన్నే కొడతావా ? ఈ కేసే లో నీకు శిక్ష పడని అప్పుడు చెప్తా నీ పని...అని ఎఫ్.ఐ.ర్. రాస్తున్నాడు
మినిస్టర్: ఏయ్ సెక్యూరిటీ అధికారి..రాసి పేపర్ వేస్ట్ చెయ్యకు..ఈ పాటికి బెయిల్ వస్తు ఉంటుంది.
పింటూ: బెయిల్ మీద రిలీజ్ చెయ్యాలన్న ఎఫ్.ఐ.ర్ రాయాల్సిందే ...అని రాయటం కంప్లీట్ చేశారు
ఇంతలో ఒక లాయర్ల గుంపు వచ్చి బెయిల్ పేపర్స్ తెచ్చారు
లాయర్: టైం తొమ్మిది అవుతోంది..ఎప్పుడో పొద్దున్న అరెస్ట్ చేశారు సర్ ని...తొందరగా వదలండి అన్నాడు విసుగ్గా
పింటూ: చూడండి సర్, కేస్ రిజిస్టర్ చేసాం...ఫార్మాలిటీస్ అయ్యాక వదులుతాం.
చింటూ మెల్లగా చేస్తున్నాడు పనులు....కావాలని
ఇంతలో ఫోన్...[Image: oIMvAkdSrQcIOz8Hr2W_McUSyfhdRGQSQEf56_O2...h9dXEcoyyw]
ఫోన్ మాట్లాడిన కానిస్టేబుల్ : సర్ సర్ పొద్దునా మినిస్టర్ ఇంట్లో దాడి చేసిన ఏ.సి.బి. & ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ వాళ్ళు వెళ్తున్న కార్ బాంబు బ్లాస్ట్ అయ్యిందంటా.
చింటూ, పింటూ అవాక్కయ్యారు
సంఘటనా స్థలానికి వెళ్ళటానికి పరిగెడుతుంటే...లాయర్లు అడ్డుపడి తమ పని కానివ్వమన్నారు
ఫార్మాలిటీస్ ముగించి వెళ్తున్న చింటూ పింటూ లని పిలిచి
మినిస్టర్: రేయ్ నా ఇంటి మీద దాడి చేసినందుకే వాళ్ళు చచ్చిపోతే...నా మీద చెయ్యేసిన మీరు ఏమవ్వాలి..హ్హాహ్హాహ్హా
అని నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.బాంబు బ్లాస్ట్ జరిగిన చోటికి వెళ్లేసరికి కమీషనర్ కూడా అక్కడే ఉన్నాడు
ప్రెస్ వాళ్లకి ఎవరు చేశారో మాకు తెలీదు..కానీ త్వరలో పట్టుకుంటాం..అని చెప్తున్నాడు.
చింటూ, పింటూ వెళ్లి బ్లాస్ట్ జరిగిన తీరు చూసి... వెనక్కి వచ్చి కమీషనర్ ని పక్కకి తీసుకెళ్లారు
జరిగినదంతా చెప్పారు
కమీషనర్: మీరు చెప్పేది నిజమే కావచ్చు కానీ ఇప్పుడు వాడ్ని అరెస్ట్ చెయ్యడానికి మన దగ్గర ఆధారాలు లేవు.
నాకు తెలిసి వాడంత దుర్మార్గుడు ఇంకొకడు లేదు...మీరు వాడి జోలికి వెళ్లారు
వాడి మాటలని బట్టి చుస్తే వాడు ఇప్పుడు మీ మీద పగ పట్టాడు
మీరు కొన్ని రోజులు ఎక్కడన్నా ఉండండి...ఐ మీన్ దాక్కోండి...పరిస్థితులు చక్కబడ్డాక నేనే కబురు చేస్తాను
చింటూ: సెక్యూరిటీ ఆఫీసర్లమయ్యుండి మేం దాక్కోవడం ఏంటి సర్..వాడ్ని అరెస్ట్ చేసి లోపలేస్తే వాడే నిజం చెప్తాడు.
కమీషనర్: వాడేమన్నా చిల్లర దొంగా ? నువ్వు లాఠీ చూపిస్తే భయపడి మొత్తం చెప్పడానికి
వాడు ఆవులించేలోపు వాడి మనుషులు పని పూర్తి చేస్తారు
అందుకని నేను చెప్పినట్టు చెయ్యండి.
మనకి సాక్ష్యాలు దొరికే వరకు దాక్కోండి...దొరికితే సరి...మూసేస్తాం..దొరక్కపోతే మిమ్మల్ని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేస్తా....మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి.
అంతే ఇంకేం మాట్లాడొద్దు...వెళ్ళండి.
పింటూ: మేము వేరే ఊళ్ళో ఉంటె సాక్ష్యాలు ఎలా వస్తాయి సర్
కమీషనర్: అది నిజమే....కానీ ఎలా...ఎలా...ఎలా..ఎలా.
అవతల చనిపోయింది పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళు
ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఆ కేస్ ని సీరియస్ గా తీసుకున్నాయి
ఆ కేస్ ని ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి ఒక సీనియర్ ఆఫీసర్ ని అప్పోయింట్ చేశాయి.
ఇదే విషయం సెక్యూరిటీ అధికారి కమీషనర్ కి తెలియజేసారు
ఈ కేస్ ని తొందరగా పూర్తి చెయ్యడానికి లోకల్ సెక్యూరిటీ అధికారి సపోర్ట్ అడిగారు.
పింటూ, మేము వెళ్తాం అన్నాడు
కమీషనర్ వద్దన్నాడు...వేరే ఆఫీసర్ కి ఇచ్చాడు ఆ పని.[Image: pUQTN-iE2J1QxQhwI-G1fOUKE9SDKJI6_WVuv8W6...xrckgcxw4g]
ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడా వేలు పెట్టవద్దని అన్నాడు కమీషనర్..
ఇద్దరూ ఇంకా చేసేది లేక అక్కడ నుంచి బయలుదేరారు..కొన్ని రోజులు డిపార్ట్మెంట్ కి దూరంగా ఉండమన్నాడు
ఇద్దరూ ఇష్టం లేకపోయినా నెల రోజులు సెలవ పెట్టి ఊరికి వెళదాం అనుకున్నారు.
అవమానం గా ఉంది చింటూ కి. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు.
కానీ ఆ కేస్ వేరే వాళ్లకి ఇచ్చి వీళ్ళని కట్టి పడేసారు
ఇన్వెస్టిగేట్ చెయ్యలేరు..డ్యూటీ లేదు...సెలవ పెట్టి మరి పని లేకుండా కూర్చోవాలంటే ఇబ్బంది గా ఉంది
ఇద్దరూ కలిసి ఈవెనింగ్ టైం లో బయటకి వచ్చారు
కొంత దూరం రోడ్ మీదకి వచ్చేసరికి..ఒక రౌడీలా గుంపు జీప్ లో వెంటపడ్డారు
పింటూ గన్ కోసం వెతికాడు...లీవ్ పెట్టినప్పుడు హ్యాండోవర్ చేశారు గన్..ఛా అనుకున్నాడు.
ఇంతలో రౌడీలు బాగా దగ్గరికి వచ్చి ఇద్దరి మీద అట్టాక్ చేశారు
వీళ్ళు తిరగబడే గ్యాప్ ఇవ్వకుండా చితక్కొట్టి వెళ్లిపోయారు
వెళ్తున్న వాళ్లలో ఒకడు వెనకొచ్చి: ఎరా మా సర్ నే చొక్కా పట్టుకుని లోపలేస్తారా ? మీరు అయిపోయార్రా...రోజు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇంతే.
వీళ్ళు మినిస్టర్ పంపిన రౌడీలని అర్ధం అయ్యింది
ఇద్దరూ కస్టపడి లేచి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లారు.
అక్కడ నుంచి విషయం కమీషనర్ కి చేరవేశారు
ఇద్దరూ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు..ట్రీట్మెంట్ మొదలైంది.
మూడు రోజులకి ఇద్దరికీ కాస్త నయమయ్యింది..ఇంటికి వెళ్లిపోదామనుకున్నారు
అక్కడ ఒక లేడీ డాక్టర్ ని చూసే దాకా.
చింటూ: నువ్వు డిశ్చార్జ్ అయిపోరా నాకు ఇంకా తగ్గలేదు.
పింటూ: నీకేనేంటి నాకు తగ్గలేదు.
ఇద్దరూ మొహాలు చూసుకుని నవ్వుకున్నారు
ఇంతలో డాక్టర్ వీళ్ళ దగ్గరికి వచ్చింది.
హలో ఎలా ఉన్నాయ్ పైన్స్ ఇవ్వాళ ?
చింటూ: పర్లేదు డాక్టర్...కొంచం బెటర్ గా ఉంది ఇవ్వాళ.
డాక్టర్: ఓకే మిమ్మల్ని చూడటానికి చాలా మంది సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి వెళ్తున్నారు..మీరు సెక్యూరిటీ ఆఫీసర్లా దొంగలా ?
పింటూ: మీరేమనుకుంటున్నారు ?
డాక్టర్: అదేమీ లేదు జస్ట్ అడిగా అంతే[Image: 95duS_bPBrGK-IXB4-NkKMOqdEl9E3b8sOWEh-AK...3qcQ_n4DEA]
చింటూ: పర్లేదు చెప్పండి.
డాక్టర్: అది అవతారాలు చూసి కొంచం డౌట్ వచ్చింది..కానీ మీ ID కార్డ్స్ చూసాక అనుమానం పోయింది..అంది కార్డ్స్ చూస్తూ
పింటూ: ఇప్పటికైనా నమ్ముతారా ?
డాక్టర్: యా నమ్ముతాను..హాయ్ ఐ ఆమ్ డాక్టర్ స్వాతి.
పింటూ: హలో డాక్టర్...మీ లాగే మీ పేరు కూడా బాగుంది
స్వాతి: అబ్బో సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫ్లర్టింగ్ కూడా వచ్చే ?
చింటూ: ఏ మేము మనుషులం కాదా ?
స్వాతి: అది కాదు..ఎప్పుడు సీరియస్ గా ఉంటారు కదా..సరే సరే మీరు ఇవ్వాళ డిస్చార్జ్ అవ్వచ్చు
పింటూ: ఆ నాకు ఇంకా ఇక్కడ పెయిన్ ఉంది డాక్టర్..అని కన్ను కొట్టాడు
చింటూ: నాక్కూడా నాక్కూడా
స్వాతి నవ్వుకుంటూ: సరే ఈ రాత్రికి ఉండి రేపు వెళ్ళండి.
పింటూ: మీరుంటారా కంపెనీ ?
స్వాతి: నాది నైట్ షిఫ్ట్...ఇవ్వాళ ఉంటా..కానీ రేపు ఉండను.
చింటూ: ఐతే రేపే డిశ్చార్జ్
ముగ్గురు నవ్వేశారు రాత్రికి రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వీళ్ళు పడుకున్నారేమో చూద్దామని వచ్చింది స్వాతి
ఇద్దరూ కేస్ విషయం ఎదో మాట్లాడుతున్నారు.
స్వాతి: ఏంటి ఇంకా నాతొ ఎలా ఫ్లర్ట్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నారా ?
పింటూ: అవునండి..మీ లాంటి అందగత్తెని చూస్తే అలానే అనిపిస్తుంది కదా
చింటూ: ఇంత అందాన్ని పొగడకుండా ఉండలేమండీ.
Like Reply


Messages In This Thread
RE: దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456 - by Milf rider - 30-03-2019, 03:03 PM



Users browsing this thread: 1 Guest(s)