07-03-2021, 10:21 AM
(01-03-2021, 11:31 AM)Okyes? Wrote: ఇంకా ఉంది.....
Net problem అనుకుంటా..... upload అవడం లేదు...
మిగతాది.... రేపు try చేస్తా...
హలో గిరీశం గారు, ఇది నా మొదటి కామెంట్ ఈ ఫోరంలో....
పాత Xossip లో తరుచుగా వచ్చేదాన్ని
మీ స్టోరి మొదట అక్కడే చదివా.....
ఏమీ అర్థంకాక వదిలేసా....
(సరిత్ గారు లాగిన్ చెయ్యకుండా thread access కల్పించినందువలన)
మల్లీ ఇప్పుడు ఇక్కడ చదవడం జరిగింది
శ్యామల, నాగభూషణం, రషీద పాత్రలను సూపర్గా మలిచారు.... ఆలాగే గజేంద్రన్ ఫ్లాష్ బ్యాక్ , శ్రీవల్లీ.... సీస్టర్ రోస్లీ పాత్రలు.....
అందరికన్న నన్ను ఆకట్టుకొన్న పాత్ర రమోల
(ఎందుకు అని అడుగుతే చెప్పలేను )
PNS Ghazi కథకు ఆణిముత్యం.....
గిరీశం గారు మీ irreguler updateing
కథ మీద intrest పోగొడుతుంది
ఉన్న కథలలొ original కథ మీదే అనిపిస్తుంది
కథ లో చాల editing work చెయ్యాల్సి ఉంది
( కథ ఐడియా లో , ప్లాట్ లో మార్పులు కావచ్చు కారణం)
ఇదో కాసేపటిలో అప్డేడ్ అని వారం అయ్యింది సర్ .... దయచేసి అప్డేడ్ పెట్టండి.