30-03-2019, 12:44 PM
(29-03-2019, 09:52 AM)Sivakrishna Wrote: ఆరంభం చాలా బాగుంది కథ ఇంట్రడక్షన్ బాగుంది కొనసాగించు
తప్పకుండా.
(29-03-2019, 10:56 AM)Lakshmi Wrote: ఎర్త్ మ్యాన్ గారూ ...
మీ చంద్రుని అలసట కథలు xossip లో చదివాను బాగా నచ్చాయి అవి నాకు..
ఇప్పుడు మీ ప్రయత్నం బావుంది .. కథ ఆసక్తిగా ఉంది.. తొందర్లోనే అప్డేట్ ఇస్తారని ఆశిస్తున్నాను ...
ఇది కూడా నచ్చినందుకు సంతోషం. తప్పక ఇస్తాను.