Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456
#18
పింటూ: అరెరే ఆగండి ఆగండి...ఎం సర్ మినిస్టర్ గారి PA గారు..మర్యాదలు బాగా జరిగాయా..ఇంకా ఏమన్నా
అంటుండగానే రక్తం ఆడుతున్న మనిషి చేతులు ఎత్తి నమస్తే పెట్టాడు.వొద్దు అన్నట్టు
ఇప్పుడు వచ్చిన PA ఆ మనిషి ని చూసి గుర్తుపట్టాడు..అతను ఇంకో minister PA
పింటూ: తీసుకెళ్లండి...అని ఈ PA వైపు తిరిగి..ఆయన్ని గుర్తుపట్టారా మీ ఫ్రెండ్.
మొన్న ఎదో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు.. చెప్పండి సర్ రాసుకుంటాం అన్న
హాట్ నేను చెప్పేది ఏంటి..నేను మినిస్టర్ PA ని..నువ్వే వచ్చి చూసి ఎంక్వయిరీ చేసి పోయినదంతా వెతికి తెచ్చి ఇవ్వు..లేకపోతె నిన్ను మా మినిస్టర్ తో చెప్పి అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేయిస్తా అన్నాడు అండి
PA : మరి ఏంటి ఇలా..(వీడికి తెలుసు వాడు వీడికంటే పొగరుబోతు)
పింటూ: ఆ కొవ్వు మరీ ఎక్కువగా ఉంది కదండీ, అందుకే ఆ దొంగతనం వీడి మీదే తోసి..కుక్కని కొట్టినట్టు కొట్టాం..కొవ్వు తగ్గాక దొంగతనం చేసింది వీడు కాదు అని తెలిసి పంపేస్తున్నాం.
సెక్యూరిటీ ఆఫీసర్లంటే మా డ్యూటీ మెం చెయ్యాలి...మేము ఎవ్వడికింద పని చెయ్యం ఎవ్వరికి భయపడం కదండీ.
[Image: OzFJ0_mJDKLW26q-4ugo_6lxtzCsSf15rqBKe7aJ...ezu8avqntQ]
కొంత మంది సెక్యూరిటీ ఆఫీసర్లు చేసే పనుల వల్ల అందరిని అలాగే అనుకుంటే తప్పు కదా.
అయ్యో మీరు నిలబడి ఉన్నారేంటి కూర్చోండి..చెప్పండి..ఏంటి కంప్లైంట్.
PA చెమటలు తుడుచుకుంటూ చెప్పటం మొదలెట్టాడు.
మా మినిస్టర్ గారి అబ్బాయి పేరు అశోక్ అండి
అతను తన ఫ్రెండ్స్ తో కలిసి లాస్ట్ వీక్ గోవా వెళ్ళాడు..
రెండు రోజులకొకసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాడు. కానీ బయల్దేరాం వచ్చేస్తాం అని చెప్పి వారం అయ్యింది..కానీ ఇంకా రాలేదు
ఇది అతని ఫోటో. ఇవి ఐడెంటిఫికేషన్స్ మార్క్స్. ఇది ఫోన్ నెంబర్
పింటూ: సరే మీరు వెళ్ళండి..అతని రూమ్ చెక్ చెయ్యడానికి ఒక గంట ఆగి వస్తాం అని చెప్పండి
PA : మినిస్టర్ గారి ఇల్లు చెక్ చేస్తారా ?
పింటూ: కనపడ కుండా పోయింది ఆయన కొడుకైతే మీ ఇల్లు చెక్ చెయ్యటానికి రమ్మంటారా ?
PA : సారీ సర్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు
కిల్ బిల్: భలే జర్క్ ఇచ్చావురా వాడికి. వాడు వాడి ఎక్సట్రాలు..సరే నువ్వు వెళ్తావా..వెళ్లగలవా నా సపోర్ట్ ఏమన్నా కావాలా ఈ కేసులో.
పింటూ కామెడీగా చూసాడు బాబాయిని.
కిల్ బిల్: ఓకే నువ్వే చూసుకో...ఏదన్నా డౌటు వస్తే ఫోన్ చెయ్యి అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
పింటూ బయల్దేరాడు మినిస్టర్ ఇంటికి.
ఇంటికి రాంగానే PA మినిస్టర్ కి అంతా చెప్పాడు.
మినిస్టర్ కోపం తో ఊగిపోతుంటే..ఆ పక్క మినిస్టర్ PA గురించి కూడా చెప్పాడు.
ఎంక్వయిరీ చేస్తే నిజమే అని తేలింది..
అందుకని ఇద్దరు మూసుకుని సైలెంట్గా కూర్చుని ఉన్నారు
పింటూ: హలో సర్. ఈ కేసు నేనే హేండిల్ చేస్తున్నాను[Image: noXn5ZIsS_AOB6Xpq4OIMq9-M3NFgBKMImfyaga4...PH-jNf2HQg]
అశోక్ ఏ కాలేజీ ?
ఏకాంబరం: ఎదో చెప్పాడు.
పింటూ: ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ? మీ అబ్బాయి కోపధారి మనిషా ? ఎవరితోనన్న గొడవులున్నాయా ఇలా చాలా ప్రశ్నలేసాడు పింటూ.
తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకుని స్టేషన్ కి వచ్చేసాడు.సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్....
ముందు మిగిలిన వాళ్ళందరూ వచ్చారో లేదో తెలుసుకోవాలి.
అది జరగాలంటే అసలు ఎవరెవరు వెళ్లారో తెలుసుకోవాలి.
ఫస్ట్ కాలేజీ కి వెళ్లి లిస్ట్ తీసుకున్నాడు.
వెళ్లిన వాళ్ళు నలుగురే అని తెలిసింది.
అశోక్ (ఏకాంబరం కొడుకు), వివేక్, జ్యోతి అండ్ సురేఖ
వాళ్ళ ఇన్ఫో లాగాడు పింటూ
వివేక్, జ్యోతి, సురేఖ వచ్చేసారు.
అశోక్ మాత్రం రాలేదు
ముగ్గురిని ఒక చోట చేర్చి ఎంక్వయిరీ మొదలెట్టాడు .
వివేక్, జ్యోతి, సురేఖ ముగ్గురు వచ్చారు పింటూ చెప్పిన చోటకి
వివేక్ జ్యోతి కొంచం మాములుగా ఉన్నారు
సురేఖ మాత్రం ఏడుపు మొహం పెట్టుకుని ఉంది
ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాడు పింటూ
సురేఖ: సర్ ముందు అశోక్ ఎక్కడున్నా వెతికించండి...అశోక్ ఎక్కడున్నాడో..ప్లీజ్ సర్ ప్లీజ్.
పింటూ: అదేంటి సురేఖ, ఇప్పుడు ఏడుస్తున్నావ్. అశోక్ కనపడక వన్ వీక్ అయ్యింది..మరి ఇవ్వాళ ఎందుకు ఏడుస్తున్నావ్ ?
సురేఖ: సర్ అది అది, అశోక్ కనిపించట్లేదు కదా అని ఏడుస్తున్నాను సర్
పింటూ: అశోక్ కనిపించట్లేదు అని నీకు ఎప్పుడు తెలుసు ?
సురేఖ: నాకు మొన్నే తెలుసు..
పింటూ: ఎలా ?
సురేఖ: వాళ్ళ మమ్మీ చెప్పారు.
పింటూ: మరి నువ్వెందుకు సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ చెయ్యలేదు...నువ్వు లేట్ చేయటం వల్ల అక్కడ అశోక్ ప్రాణానికే ప్రమాదం తెలుసా ?
సురేఖ: అశోక్ కి ఏమి కాదు సర్.
పింటూ: నీకెలా తెలుసు..సురేఖ ఏమి మాట్లాడకుండా ఏడుస్తోంది..ఆపకుండా..
సురేఖ ని బయటకి పంపి, వివేక్ అండ్ జ్యోతి ని అడిగాడు పింటూ.
వివేక్: ఏమి జరిగిందో మాకు తెలీదు సర్. మేము అందరం కలిసే వెళ్లాం..తిరిగి వచ్చాం కూడా.[Image: 3n0h1Q_NPXIgywhxWOxzl3cPX2FgAIy0-o7IM1n_...ozDzZvl-Pg]
Like Reply


Messages In This Thread
RE: దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456 - by Milf rider - 30-03-2019, 12:36 PM



Users browsing this thread: 1 Guest(s)