Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456
#17
టైం రాత్రి 2:30 .....
ఊరంతా నిశ్శబ్దంగా నిద్ర పోతోంది.
కాల్ సెంటర్ నుంచి ఇంటికెళ్లే వాహనాలు అక్కడక్కడా తిరుగుతున్న కార్లు...సెక్యూరిటీ అధికారి పెట్రోల్ తప్ప ఏమి లేని సమయం.
పెట్రోల్ తిరుగుతూ ఊరు చివరకి చేరిన సెక్యూరిటీ అధికారి కార్..
హై వే మీద ఉన్న దాబా దగ్గర ఆగి టీ తాగుతున్నారు డ్యూటీ సెక్యూరిటీ ఆఫీసర్లు
కానిస్టేబుల్స్ అందరు టీ తాగుతూ ఎదో మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు
దాబా ఓనర్ కూడా వాళ్ళతో ఎదో మాట్లాడుతున్నాడు
ఇంతలో డ్యూటీ లో ఉన్న CI దిగాడు జీప్ లోనుంచి..మంచి నిద్ర వేసి లేచాడు.
CI ని చూడగానే ఢాబా ఓనర్ "నమస్తే సర్. టీ తాగుతారా" అన్నాడు
పింటూ: వొద్దు చాచా ఏంటి హడావిడి ఏమంటున్నారు మా వాళ్ళు.
చాచా: ఏమి లేదు పింటూ బేటా..ఎదో జోక్ చేస్తున్నారు.
[Image: XIk03CeKMSPV7bDPHNB37pQT8J3J-ZDWPQiZUCrt...Y-9HsV30xw]
పింటూ: సరే సరే వెల్దామా..టైం అవుతోంది...పదండి..చాచా ఏమి ఇబ్బంది లేదుగా ?
చాచా: ఏమి లేదు బేటా....ఏదన్నా ఉంటె చెప్తాగా.
పింటూ: సరే ఉంటా..అని బయల్దేరారు.
కరీం చాచా దాబా ఓనర్...
పింటూ కి చిన్నపటి నుంచి తెలుసు..చాలా ఏళ్లుగా అక్కడ దాబా నడుపుతున్నాడు
అందుకే ఆప్యాయంగా చాచా అని పిలుస్తాడు
కరీం కి ఇద్దరు పిల్లలు..ఒక అబ్బాయి ఒక అమ్మాయి.
అమ్మాయి పింటూ కంటే మూడు రోజులు పెద్దది...అయినా పింటూ అందరి ముందు అక్క అక్క అని పిలిచి ఏడిపిస్తుంటాడు.
చిన్నవాడు రహీమ్. ఇంకా చదువుతుంటారు.
చింటూ, పింటూ లను చూసి తాను కూడా సెక్యూరిటీ అధికారి అవ్వాలని కష్టపడుతున్నాడు
పండగలకి పబ్బాలకి వస్తూ పోతుంటారు.
చిన్నప్పుడు వాళ్ళ ఏరియా లో గొడవ జరుగుతుంటే ఆ గొడవ లో పింటూ తప్పిపోతాడు.
అప్పుడు కరీం పింటూ ని దగ్గరికి తీసి, వాళ్ళ అమ్మ నాన్న దొరికే వరకు తన దగ్గరే జాగ్రత్తగా చూసుకుంటాడు.
సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్స్ అన్ని తిరిగి తిరిగి వీళ్ళ అమ్మ నాన్న ని పట్టుకుంటాడు..పింటూ ని వాళ్ళ దగ్గరికి చేరుస్తాడు
వెళ్ళేటప్పుడు పింటూ: థాంక్స్ అంకుల్ అంటే వాళ్ళ నాన్న, అంకుల్ కాదు బాబాయ్ అనమంటాడు.
అలా మొదలైంది చాచా వరస...పింటూ కి కరీం కి...
చింటూ చడ్డీ దోస్తేగా..వాడు కూడా ఇదే వరస.
ఈ మధ్యే కూతురు రజియా కి పెళ్లి చేసాడు కరీం.. అప్పటినుంచి పింటూ అక్క అనే పిలుపు మానేసి ఆంటీ ఆంటీ అని పిలవడం మొదలెట్టాడు.
రజియా భర్త కూడా వీళ్ళ అల్లరిని చూసి నవ్వుకునే వాడు.
పింటూ, చింటూ ఇద్దరిలో ఎవరు నైట్ డ్యూటీ లో ఉన్నా ఈ దాబా దాకా వచ్చి చాచా తో మాట్లాడి టీ తాగి లేదా ఏదన్నా తిని వెళ్తుంటారు..
ఈ దాబా ఊరికి లాస్ట్ పాయింట్..ఇది దాటితే అంటా హైవే ఏమి ఉండవు....అందుకే ఊరు దాటి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఆగాల్సిందే.
[Image: eyj-IXvH10gRBSE70T1dsu-FWVb6PqGV1cptaBol...y7DYsUN5qw]
కరీం కొంచం నెమ్మదస్తుడు కావటం తో ఎవరితోనూ గొడవలు లేవు..
తన వెనక చింటూ, పింటూ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నారని పొగరు లేదు.
తన పని తాను చేసుకుంటూ ఉంటాడు...అడపా దడపా జరిగే గొడవలకు దూరంగా ఉంటాడు.
కానీ ఢాబా లో ఎవరన్నా అనుమానంగా కనిపిస్తే మాత్రం వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు.
అలా ఒక నాలుగురైదుగురిని పట్టించాడు కూడా..కాకపొతే మన హీరో లకి మాత్రమే ఫోన్ చేస్తాడు
ఒక పది రోజుల తరవాత, ఒక రోజు దాబా దగ్గరికి ఒక ఐదుగురు వచ్చారు.
చూడటానికి కొంచం కరుకుగా ఉన్నారు
రాంగానే పరోటాలు ఆర్డర్ చేసి పక్కనే ఉన్న వాటర్ టబ్ దగ్గరికి వెళ్లి చేతులు కడుగుతున్నారు.
వచ్చిన అందరు ఏమి చేస్తున్నారో గమనించే కరీం అలాగే వీళ్ళని కూడా చూస్తున్నాడు
ముగ్గురు ముందు చేతులు కడుక్కున్నారు
మిగితా ఇద్దరు చేతులు కడుగుతుంటే ముగ్గురు వాళ్లకి అడ్డంగా నిలబడ్డారు
అదేంటి అని కొంచం అనుమానంగా చూసాడు కరీం.. వాళ్ళు తననే గమనిస్తుండటం తో కరీం సద్దుకుని తన పనిలో పడ్డాడు.
వాళ్లకి పరోటాలు ఇచ్చి వెనక నుంచి వచ్చి అక్కడ ఏమి జరిగిందా అని చూసాడు
నీళ్ల తొట్టి పక్కన బురదలో కొన్న్ని .....................రక్తం మరకలు..................కంగారు పడ్డ కరీం తేరుకుని మెల్లగా సీట్ లోకి వచ్చి ఫోన్ అందుకున్నాడు.
ఇవ్వాళ డ్యూటీ చింటూ ఉన్నాడో పింటూ ఉన్నాడో తెలీదు.
సరే అని ఇద్దరికీ మెసేజ్ పెట్టాడు
"ఐదుగురు. ఇప్పుడే వచ్చారు. చేతులు కడిగిన చోట రక్తం మరకలు"
ఇదే మెసేజ్
వాళ్ళు కూడా కరీం ని అబ్సర్వ్ చేస్తున్నారు
కరీం ఏమి చూడనట్టు తెలీనట్టు తన డబ్బుల లెక్క చూసుకున్నాడు
వాళ్ళు లేచి వచ్చి డబ్బులు ఇస్తూ ఒకడు కరీం ఫోన్ లాక్కున్నాడు.
[Image: gLMIq1YRZy-aCeoyxzD5s6tqlKdceUGTp3GrTzee...-ocCbLLbpA]
కాల్స్ మెసేజెస్ అన్ని చెక్ చేసాడు..ఏమి లేవు
ఏంటి అన్నట్టు చూసాడు కరీం.
ఫోన్ చెక్ చేసిన వాడు : ఏమి లేదు టైం చూసాను అని ఫోన్ వెనక్కి ఇచ్చేసాడు.
హమ్మయ్య మెసేజ్ పెట్టగానే డిలీట్ చెయ్యడం మంచిది అయ్యింది అనుకున్నాడు కరీం .
కాసేపటికి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు.
చాచా ఏమైంది..ఏమన్నా హెల్ప్ కావాలా అని అడిగాడు.
కరీం: ఏమి లేదు..ఇవాళ నైట్ డ్యూటీ లో ఎవరున్నారు.
కానిస్టేబుల్: ఇవ్వాళ హరి సర్ ఉన్నాడు..
కరీం: పింటూ, చింటూ ఎక్కడ..
కానిస్టేబుల్: వాళ్ళు కమీషనర్ సర్ తో వేరే ఊరు వెళ్లారు...చింటూ సర్ కాల్ చేసి ఒక్కసారి నిన్ను కలవమన్నాడు..అందుకే వచ్చా. సరే వస్తా చాచా..ఏదన్నా ప్రాబ్లెమ్ ఉంటె నా నెంబర్ కి కాల్ చెయ్యి...అని నెంబర్ ఇచ్చేసి వెళ్లిపోయారు
కరీం: ఓకే..
చెపుదామా అని మరకలు ఉన్న చోట మళ్ళీ చూసాడు..
అక్కడ అంటా బురద బురదగా ఉంది..ఏమి కనపడట్లేదు.
వీళ్ళు నేను చెప్పిన నమ్మరు అని ఊరుకున్నాడు
అలా ఒక వారం గడిచింది.కమీషనర్ ఆఫీస్...
ఫోన్ మోగుతోంది...
కమీషనర్: హలో,
ఫోన్ లో వ్యక్తి: నేను మినిస్టర్ ఏకాంబరాన్ని మాట్లాడుతున్నాను..మా అబ్బాయి వారం నుంచి కనపడట్లేదు.
కమీషనర్: మరి ఇప్పటిదాకా కంప్లైంట్ ఇవ్వకుండా ఏమి చేస్తున్నారు.
ఏకాంబరం: మీరు సలహా ఇవ్వలేదని వెయిట్ చేస్తున్న...అడ్డమైన ప్రశ్నలు వెయ్యకుండా వెతికించు.
కమీషనర్: డీటెయిల్స్ చెప్పండి.
ఏకాంబరం: మినిస్టర్ కొడుకు డీటెయిల్స్ తెలియకుండా ఏమి చేస్తున్నావ్. నేను మినిస్టర్ ని అవ్వగానే నా గురించి నా ఫామిలీ గురించి తెలుసుకోవా ?
[Image: IT55CCI0nRNM357erPWzFe_bXsqX2v5Iu9QBIgOE...obKN1Sf7rw]
కమీషనర్: అడ్డమైన ప్రశ్నలు వెయ్యద్దాన్నారుగా.
మూసుకున్నాడు ఏకాంబరం.
PA తో డీటెయిల్స్ పంపిస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
గంట తరవాత PA వచ్చాడు డీటెయిల్స్ తో
పింటూ ని పిలిపించాడు కమీషనర్
పింటూ: చెప్పండి సర్ ఏమైంది.
కమీషనర్: ఏకాంబరం కొడుకు మిస్సింగ్.
పింటూ: ఏ ఏకాంబరం సర్ ?
కమీషనర్: ఆ మినిస్టర్ ఏకాంబరం తెలీకుండానే డ్యూటీ చేస్తున్నావా ?
పింటూ: డ్యూటీ చెయ్యడానికి మినిస్టర్ ఎందుకు తెలియాలి సర్.
కమీషనర్: రేయ్ నువ్వు నన్ను అడిగినట్టు నేను వాడిని అడగలేదురా..వాడి PA వచ్చాడు ఆ డీటెయిల్స్ తీసుకుని ఆ సంగతి చూడు..
అన్నట్టు ఆ చింటూ గాడు ఎక్కడ...నువ్వొక్కడివే వచ్చావ్ ?
పింటూ: వాళ్ళ అక్క కూతురు పెళ్లి సర్ ముంబై లో అక్కడికి వెళ్ళాడు
కమీషనర్: అవునవును చెప్పాడు..నువ్వెప్పుడూ వెళ్తున్నావ్ పెళ్ళికి ?
పింటూ: ఆ రోజు వెళ్తాను సర్.
కమీషనర్: వెళ్ళేటప్పుడు చెప్పు, వీలయితే నేను కూడా వస్తా..
పింటూ: సరే సర్...అని చెప్పి బయటకి వచ్చాడు .
బయటకి వచ్చి: ఇక్కడ ఏకాంబరం గారి PA ఎవరు ?
PA : ఇక్కడమ్మా..రా ఇటు రా.
పింటూ: కంప్లైంట్ బుకింగ్ రూమ్ అది..అక్కడికి రండి..అని చెప్పి వెళ్ళిపోయాడు.
మినిస్టర్ PA కదా మండింది
వెళ్ళాడు
PA : చూడు మా బాబు కనపడట్లేదు..ఇది మా బాబు ఫోటో..పోయిన వారం గోవా లో ఫ్రెండ్స్ తో పార్టీ కి అని వెళ్ళాడు...ఇంకా రాలేదు..తొందరగా వెతికి ఇంటికి తీసుకొచ్చి దింపేయ్..
[Image: 8-Xa8t0P4W3Lc5UA62igkv7FFi25Mr7jgXhSkx5L...cswaN4PTWw]
పింటూ: చెప్పండి మీ ప్రాబ్లెమ్ ఏంటి ? అబ్బాయి ఎప్పటి నుంచి కనపడట్లేదు ?
PA : ఇప్పుడే గా చెప్పాను.....చూడు మా బాబు కనపడట్లేదు..ఇది మా బాబు ఫోటో..పోయిన వారం గోవా లో ఫ్రెండ్స్ తో పార్టీ కి అని వెళ్ళాడు...ఇంకా రాలేదు..తొందరగా వెతికి ఇంటికి తీసుకొచ్చి దింపేయ్..
పింటూ: మీరు ఏమి చెప్పకపోతే నేను కంప్లైంట్ ఎలా తీసుకుంటాను..కంగారు పడకండి చెప్పండి.
PA : ఏయ్ ఎం ఆటలుగా ఉందా..చెప్తుంటే మళ్ళి అదే అడుగుతున్నావు ?
పింటూ: హలో మిస్టర్, ఏమి మాట్లాడకపోతే ఏమి రాసుకోవాలి కంప్లైంట్
PA కి కొంచం వెటకారం అర్ధం అయ్యి: సర్ మా బాబు కనపడట్లేదు. వెతికి ఇంటికి తీసుకురండి..అన్నాడు వెటకారంగా.
పింటూ: మీ బాబు కనపడకపోతే మీ అమ్మని అడగకపోయారా ?
PA : ఎం కూసావ్ ?నీ అంతు చూస్తా.
పింటూ: ఆపు..సోది..కంప్లయింట్ ఇచ్చేది ఉందా లేదా ?
ఇంతలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఒకడ్ని మోసుకుని తీసుకెళ్తున్నారు బయటకి.
Like Reply


Messages In This Thread
RE: దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456 - by Milf rider - 30-03-2019, 12:33 PM



Users browsing this thread: 12 Guest(s)