30-03-2019, 10:48 AM
పింటూ, చింటూ ని కూడా తీసుకొచ్చి కిల్ బిల్ ఉన్న రూమ్ లో పడేసారు.
ఇద్దరివీ మొబైల్ లో ఫోటోలు తీసుకున్నారు..వెళ్లిపోయారు.రూమ్ అంతా చీకటి గా ఉంది..బయటకి వెళ్లిన వాళ్ళు ఎదో ఫోన్ చేస్తున్నారు
చింటూ: రేయ్ నేను ఇక్కడ లైట్ వెతుకుతాను..నువ్వు ఎమన్నా మాటలు వినపడతాయేమో చూడు.
పింటూ లేచి వాళ్ళు బయటకి వెళ్లిన చోట తలుపు తగలడం తో అక్కడే ఉంది వినటానికి ట్రై చేస్తున్నాడు
రూమ్ అంతా వెతికినా లైట్ దొరకలేదు.
ఇంతలో సెల్ లో ఫ్లాష్ ఆన్ చేసాడు చింటూ.
బయట ఏమి మాటలు వినపడక, సెల్ లైట్ లో రూమ్ అంతా చూస్తున్నారు.
రూమ్ లో ఒక మూల చిన్న పిల్లాడిలా ముడుచుకుని పడుకున్న కిల్ బిల్ బాబాయ్ కనపడ్డాడు.
హమ్మయ్య అనుకున్నారు ఇద్దరూ.
బాబాయ్ ని లేపారు.
కిల్ బిల్ : మీ రేంట్రా ఇక్కడ..నేనేదో ఇన్వెస్టిగేషన్ పని మీద వచ్చా.
చింటూ: ఇదేనా నీ ఇన్వెస్టిగేషన్ ?
పింటూ: నువ్వూరుకోరా ?
కిల్ బిల్: రేయ్ వాళ్ళు నన్ను ఇక్కడ పడేసారు రా..అందుకే..లేకపోతేనా......
సరే సరే నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు పింటూ
పది నిమిషాల్లో వాళ్ళు మళ్ళి వచ్చి తలుపు తీశారు.
రూమ్ అంతా చీకటి.
వాళ్లలో ఒకడు లైట్ వేసాడు.
ఒక మూల పడి ఉన్నఆరు చింటూ, పింటూ..
వాళ్ళ మధ్య లో ఒక కర్ర పట్టుకుని హీరో లా కూర్చుని ఉన్నాడు
బాబాయ్రౌడీ: రేయ్ వీళ్ళని ఎవరు కొట్టారు.
కిల్ బిల్: నేనే...వీళ్ళని ఎవ్వడు కొట్టలేడు నేను తప్ప.
రౌడీ: ఎందుకు కొట్టావ్ ? వాళ్ళు నిను వెతుకుతూ వచ్చారు..వీళ్ళు కూడా సెక్యూరిటీ ఆఫీసర్లంట.
కిల్ బిల్: అవునా, వీళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్లా...ఛా...నా చెయ్యి పట్టుకుంటే నన్ను ఎమన్నా చేస్తారేమో అని ఇద్దరి చితక్కొట్టేశా...ఆహా
రౌడీ: మా సర్ వీళ్ళని చంపెయ్యమన్నాడు.
కిల్ బిల్: వాట్ చంపేస్తారా...ఎందుకు ?
రౌడీ: ఏమో వీళ్ళ ఫోటో చూడగానే మా బాస్ వేళ్ళని చంపెయ్యమన్నాడు.
కిల్ బిల్ ఎదో అనే లోపు...ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా లేపేస్తాం అన్నాడు.
రౌడీలు పక్కకి తిరిగి కట్టి తీసేలోపు బాబాయ్ సైగ చెయ్యగానే పింటూ, చింటూ ఇద్దరూ లేచి రౌడీ లిద్దరిని చితకొట్టేశారు..ఇద్దరి దగ్గర ఉన్న ఫోన్లు లాగేసుకున్నారు.
అదే రూమ్ లో వాళ్ళని కట్టి పడేసి...బాబాయ్ తో కలిసి బయటకి వచ్చారు.బయటకి వచ్చాకా...దారి వెతుక్కుంటూ బస్సు స్టాండ్ కి వచ్చారు.
బస్సు స్టాండ్ లో బాబాయ్ దగ్గర జరిగిన విషయమంతా తెలుసుకున్నారు
చింటూ: సరే బాబాయ్ నువ్వు బయల్దేరు..మేము చూసుకుంటాం
నీ ఫోన్ మా దగ్గరే ఉందని..నువ్వు ఇక్కడే ఉన్నావనుకుంటారు...మిగితాది మేము చూసుకుంటాం
మేము వచ్చేవరకు నువ్వు ఇంట్లో నుంచి బయటకి రాకు..
బాబాయ్: ఓహ్ ఎస్..
పింటూ ఇంతలో చెల్లెకి ఫోన్ చేసి: నాన్న బానే ఉన్నాడు..ఇంటికి వచ్చేస్తున్నాడు..ఇంకో 4 gantalu ఆగి నువ్వు బస్సు స్టాండ్ కి వెళ్లి నాన్నని పిక్ చేసుకుని ఇంటికెళ్ళు..మేము వచ్చేవరకు నాన్నని బయటకి పాపకు...అమ్మకి కూడా చెప్పు..ఇదిగో నాన్నతో మాట్లాడు
కిల్ బిల్: నువ్వు ఎందుకమ్మా..కంగారు పడుతున్నావ్. నన్ను ఎవరు ఏమి చేస్తారు..హ హహ ఆహాహ్ అన్ని నవ్వాడు బస్సు స్టాండ్ లో.
పింటూ చింటూ లిద్దరు చూసారు వెటకారంగా.
బాబాయ్ తల దించుకుని బస్సు ఎక్కి పడుకున్నాడు...బస్సు బయల్దేరింది.
వీళ్ళు కూడా మనము చెయ్యాల్సిన పని వచ్చింది అనుకుని ఊళ్లోకి బయలుదేరారుఇద్దరూ కలిసి రౌడీలని కట్టి పడేసిన రూమ్ కి వచ్చారు
వాళ్ళు ఇంకా గింజుకుంటున్నారు
పింటూ వాళ్ళ ఫోన్ తీసుకుని చూస్తున్నాడు..చింటూ ఒక కర్ర తీసుకుని పక్కనే కూర్చున్నాడు.
పింటూ చింటూ వంక చూసి సైగ చేసాడు. చింటూ లేచి వాళ్ళ నోటి మీద ఉన్న కట్లు విప్పు కర్రతో చెరొకటి బాదాడు
పింటూ: రేయ్ అప్పుడే కొట్టడం ఎందుకురా ?
చింటూ: పడుంటుంది లేరా..నువ్వు కానీ.
పింటూ: హుమ్మ్ సరే, చెప్పండి రా ఎవడు మీ సర్, ఆయన్ని ఎందుకు ఇక్కడ కట్టేశారు..మమ్మల్ని ఎందుకు చంపామన్నాడు మీ సర్
రౌడీ: మీకేమి తెలీదు సర్. కిల్ బిల్ ఈ వూరు వస్తాడు..ఈ వూరు దాటకుండా ఇక్కడే ఉంచామన్నారు..మీ ఫోటోలు చూసి చంపెయ్యమన్నాడు..ఎందుకో తెలీదు..మాకేమి చెప్పాడు..డబ్బులు ఇస్తాడు చెప్పింది చెయ్యాలి.
చింటూ: అసలు వాడెవడో చెప్పండి రా అంటూ ఇంకోటి పీకాడు.
రౌడీ: SP రంజిత్, SP రంజిత్..
పింటూ, చింటూ ఇద్దరు మొహాలు చూసుకున్నారు.......
మమ్మల్ని ఆపమన్నాడంటే అర్ధం ఉంది, కానీ ఎందుకు చంపమన్నాడు ?
రౌడీ: మీరు కేసు తీసుకుంటే వదలరంట..అందుకే చంపెయ్యమన్నాడు..మమ్మల్ని వదిలెయ్యండి సర్.
చింటూ: నవ్వుతు..మీరు మీ బాసు చచ్చారు రాకొంత విషయం రాబట్టారు..రాత్రికి ప్రకాష్ బాబాయిని కలిసి విషయం మళ్ళొకసారి తెలుసుకున్నారు
ఇద్దరు సిటీ కి బయల్దేరారు.
రౌడీలిద్దరిని జీప్ లో వెనక కట్టేశారు..సిటీ కి రాంగానే వీళ్ళు ఇంచార్జి గా ఉన్న స్టేషన్ లో పడేసారు
పింటూ: ముందు రంజిత్ గాడి సంగతి చుడాలిరా.
చింటూ: ఆగాగు ముందు కేసు సాల్వ్ చేద్దాం..తరవాత రంజిత్ గాడి పని ఎలా చెప్పాలో నేను చెప్తా..ఆడో సూపర్ మాట్టేరు.
పింటూ. సరే..ముందు ఆ ప్రకాష్ అతని చెల్లెలు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుసుకోవాలి.
చింటూ: అదే నేను ఆలోచిస్తున్నాయా
పింటూ: రేయ్ మనం ఇందులో వేలు పెట్టగానే ఆ SP గాడు వచ్చేస్తాడు..అందుకని ముందు కమీషనర్ దగ్గరికి వెళ్లి వారం అడిగి తీసుకుందాం.
చింటూ: ఇది ముందు చెయ్యాల్సిన పని..పద.
ఇద్దరు కమీషనర్ ఆఫీస్ కి వచ్చారు..చిన్న రాంక్ ఆఫీసర్స్ కి కమీషనర్ ని కలవాలంటే చాలా పెద్ద ప్రాసెస్
అయినా వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని దబాయించి లోపలకి వెళ్లారు
కమీషనర్: వచ్చారా...వస్తూనే ఎదో ఒక గొడవ చెయ్యాలా...మాములుగా రావచ్చు కదరా ?
పింటూ: మాలాంటి చిన్న వాళ్ళని లోపలకి ఎవరు రానిస్తారు సర్ ? అవును సర్ లాస్ట్ కేసు లో సుమతి ని జైలు లో బాగా !!! ఆ ఆ ఆ
కమీషనర్: మీతో పెద్ద గోల అయిపొయింది రా..ఆ బానే ఉంది అది..బానే వాడా దాన్ని.
PA ని పిలిచి వీళ్ళు ఎప్పుడు వచ్చిన డైరెక్టుగా పంపించు. అని చెప్పాడు.సరే విషయమేంటి చెప్పండి అన్నాడు.
పింటూ కేసు మొత్తం వివరించాడు.
కమీషనర్: ఇంత కంప్లికేటెడ్ కేసు ఆ కిల్ బిల్ గాడికి ఇచ్చాడా ఆ SP ? వాడి పని చెప్తా ఉండు.
పింటూ: సర్, మా బాబాయ్ సర్ అలా అనకండి.
కమీషనర్: ఎందుకు అనకూడదు రా..ఒక రోజు మా ఇంటి దగ్గర డ్యూటీ వేశారు వాడికి కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు.
మా ఆవిడ పెట్టిన తిండి తిని - ఓహో ఇందుకేనా సర్ ఎప్పుడు హోటల్ నుంచి తెప్పించుకుని తింటారు...అని నా మీదే సెటైర్ వేసాడు వెధవ.
నా వంట తినలేకపోతున్నారా అని అలిగింది మా ఆవిడ..ఎదో సద్ది చెప్పా...తనకి కోపం వచ్చి హాల్ లో పడుకుంది.
కరెక్టుగా అదే టైం కి, మీ బాబాయ్ వచ్చి "ఓహో ఇందుకేనా మా సర్ బయట" అని వాక్యం పూర్తి చెయ్యకుండా పారిపోయాడు.
ఇహ చూసుకో మా ఆవిడ రకరకాలుగా అర్ధం చేసుకుని నన్ను ఒక ఆరు నెలలు వాయించేసింది.చింటూ, పింటూ లిద్దరు నవ్వేశారు.
పింటూ: ఆయన అంతే సర్..ఈ కేసు విషయం మీరు ఇప్పుడే SP తో చెప్పాడు..మేము లింక్ ఏంటో కనిపెడతాం..తరవాత మీ ఇష్టం.
కమీషనర్: మరి మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెడితే.
చింటూ: మీరు ఒక అన్నాక మేము చూసుకుంటాం.
కమీషనర్: గుడ్ గో ఎహెడ్...వారం తరువాత నాకు రిపోర్ట్ చెయ్యాలి.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు