Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456
#12
బాబాయ్: ఆయనెవరు బాబు
కిల్ బిల్: ఎవరు అనురాగా..వాళ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్
బాబాయ్: వాడు చాలా నీచుడు బాబు.
కిల్ బిల్: బాబాయ్ వంక అనుమానంగా చూసాడు..అంటే ?
బాబాయ్: అది అది.
కిల్ బిల్: చెప్పు...లేకపోతె అదిగో ఆ ఎదురుగా ఉన్నా పెద్ద హోటల్ లో నేను భోజనం చేస్తా..బిల్ నువ్వే కట్టాలి..హీహీహీహీహ్
బాబాయ్: వొద్దులే చెప్తాను బాబు.
కిల్ బిల్: నాతొ పెట్టుకోకు..చెప్పుబాబాయ్: ఆ ఓనర్ గాడు ఒక సారి మీ సీత మీద చెయ్యేసాడు బాబు. మా ప్రకాశం, సీత ఇద్దరు భయపడి ఊరు వచ్చేసారు
వేరే ఉద్యోగం చూసుకుంటామని నెల క్రితమే వెళ్లారు.అప్పటి నుండి ఫోన్ లేదు.
ఇప్పుడేమో ఇలా దొంగతమ్ చేశారంటున్నారు
కిల్ బిల్: అంటే ఆ అనురాగ్ గాడే ఇదంతా చేస్తున్నాడా ? మా SP గాడేమో నేను చెపితే నమ్మడు...ఇప్పుడెలా.
బాబాయ్: ఎలాగైనా మా ప్రకాశాన్ని, మా సీతమ్మని మీరే కాపాడాలి బాబు.
కిల్ బిల్: ఆ సీతని కాపాడిన ఆంజనేయుడిలా.....నేను మీ సీత ని కాపాడతా ...నా పేరు తెలుసుగా కిల్ బిల్..నేను చూసుకుంటా వేళ్ళు.
బాబాయ్ ని పంపేసి కిల్ బిల్ ఆలోచిస్తున్నాడు
కిల్ బిల్: ఆ అనురాగ్ గాడేమో ఏమి చెప్పడు. మా SP గాడేమో నమ్మడు.. ఇప్పుడు నేనేం చెయ్యాలి.ఈ హోటల్ లో భోజనం చేసి ఆ అనురాగ్ కి బిల్ పంపిస్తే..ఈ బాబాయ్ భయపడ్డట్టు వాడు భయపడి నిజం చెప్తాడేమో.[Image: O5yDTaUd3LB_PgaF0TdmA_Sw-w6yJj4M24O1VLnT...8K0KMJ9fZw]
సరే చూద్దాం అనుకుని భోజనానికి ఎదురుగా ఉన్నా హోటల్ కి వెళ్ళాడువెనక బెంచి మీద కూర్చుని ఇదంతా ఉంటున్న ఇద్దరు నవ్వుతూ కిల్ బిల్ వెనకే వెళ్లారు
కిల్ బిల్ భోజనం చేస్తున్నాడు
ఒకడు ఎదురుగా ఒకడు పక్కనే కూర్చున్నాడు.
కిల్ బిల్ వీళ్ళని పట్టించుకోకుండా తినేసి..వస్తుంటే
బేరర్: సర్ బిల్లు.
కిల్ బిల్: సెక్యూరిటీ ఆఫీసర్ని బిల్ అడుగుతావా రా నీ పని చెప్తా అని ఫోన్ తీసాడు.
వెనక ఉన్నా వాళ్ళు మేము ఇస్తాం అని సైగ చేసాడు.
బేరర్ వెళ్ళిపోయాడు
కిల్ బిల్: అది అలా భయపడాలి..అని నవ్వుకుంటూ వచ్చేసాడు కిల్ బిల్
వెనకే వస్తున్నా ఇద్దరు కిల్ బిల్ ముక్కు దగ్గర మత్తు మందు పెట్టి పక్కకి లాక్కెళ్లారు
పక్కనే ఉన్నా ఒక చిన్న రూమ్ లో కిల్ బిల్ ని పడేసి..వీళ్ళు బయటకి వచ్చి ఫోన్ తీశారు
ఫోన్ లో : సర్, ఆ కిల్ బిల్ వచ్చి ప్రకాష్ వాళ్ళ బాబాయ్ దగ్గర నేను పట్టుకుంటాను మీరు భయపడకండి అని చెప్పాడు
ఆ బాబాయ్ గాడు అనురాగ్ ఆ సీత మీద చెయ్యి వేసాడు అది ఇది అని ఆ కిల్ బిల్ కి చెప్పేసాడు."
అవతలి వ్యక్తి: కిల్ బిల్..వాడికి అంత బుర్ర లేదు..వాడి దగ్గర సెల్ ఫోన్ లాక్కుని మూడు పూటలా భోజనం పెట్టండి వాడు అక్కడే తిని పడుకుంటాడు..అని ఫోన్ పెట్టేసాడువారం అయ్యింది కిల్ బిల్ తింటున్నాడు పడుకుంటున్నాడు.
కిల్ బిల్: రేయ్ ఎవర్రా మీరు ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ పనిష్మెంట్ రా..నేను ఇంటికి వెళ్ళాలి.
తిని పాడుకుంటుంటే బానే ఉంది కానీ..ఎన్ని రోజులు ఇలా.
ఉద్యోగం పోతుందిరా.
ఎవరు వినిపించుకోలేదు.
ఈ లోపల కిల్ బిల్ కూతురు.....వారమైనా నాన్న ఇంటికి రాకపోవటం తో కంగారు పడి ఫోన్ చేసింది.
అన్నయ్య, అన్నయ్యా నాన్న వారమైంది ఇంకా ఇంటికి రాలేదు నాకు అమ్మకి కంగారుగా ఉంది.
పింటూ: వారమైందా..వెళ్ళేటప్పుడు ఎమన్నా చెప్పి వెళ్లాడా ?
[Image: WdJWvB7gkKqG_V6Cd9yhC2ydn7JO2v30c6nogvJd...iiiwfdV4eQ]
లేదు అన్నయ్య ఏమి చెప్పలేదు. ఎదో చిట్ ఫండ్ కంపెనీ కేసు మీద వెళ్తున్నా అన్నాడు.
పోయిన వారం వెళ్తూ చెప్పాడు ఆ మాట. మొన్న ఎదో ఊళ్ళో దిగినప్పుడు చేసాడు. ఇంతలో ఎవరో వస్తే మళ్ళి చేస్తా అని పెట్టేసాడు.
ఎక్కడ ఉన్నదో ఏంటో అన్నయ్య అంది గాభరాగా
పింటూ: చిట్ ఫండ్ కంపెనీ కేసా ? సరే నువ్వు టెన్షన్ పడకు నేను చూస్తా ని ఫోన్ పెట్టేసాడు
వెంటనే చింటూ కి కాల్ చేసాడు
పింటూ: era, ఈ మధ్య చిట్ ఫండ్ కేసు ఏమైనా వచ్చిందా..మన కిల్ బిల్ బాబాయ్ ఆ కేసు పని మీద వెళ్లి వారమైంది ఇంకా రాలేదు
చింటూ: ఒక్క పది నిమిషాలు ఆగు.
చింటూ: రేయ్, అనురోయ్ చిట్ ఫండ్ కంపెనీ కేసు. 30 కోట్లు పోయాయని కంప్లైంట్ ఇచ్చాడు కమీషనర్ కి. ఆయనేమో SP కి ఇచ్చాడు కేసు
పింటూ: ఏ SP ?
చింటూ: వాడే ఆ రంజిత్. వాడు బాబాయికి ఇచ్చాడు కేసు. ఏవి దొరకట్లేదని కేసు పక్కన పెట్టి ఆ చిట్ ఫండ్ ఓనర్ కి ఇన్సూరెన్సు ఇప్పించారు
కానీ బాబాయ్ ని మాత్రం వెతకమని పంపారు......
పింటూ: ఎవర్ని వెతకాలి ?
చింటూ: a కంపెనీ లో పని చేసే క్యాషియర్ అండ్ వాడి చెల్లెల్ని....వల్లే దొంగలని అందరి డౌటు
నేను బాబాయ్ మొబైల్ ట్రేస్ చెయ్యమని చెప్పాను...ఒక్క నిమిషం ఉండు..
ఆ మొబైల్ ట్రేస్ అయ్యింది రా..మొబైల్ XXYY ఊళ్ళో ఉంది
పింటూ: సరే నేను వెంటనే బయల్దేరుతున్న ?
చింటూ: నన్ను కూడా పిక్ అప్ చేసుకో.....
పింటూ: సరే వస్తున్నా..
చెల్లికి ఫోన్ చేసి నేను బాబాయిని వెతికి తీసుకొస్తా కంగారు పడకు అని చెప్పి బయల్దేరారు మన హీరోలు....చింటూ ని పిక్ అప్ చేసాక ఏమి మాట్లాడకుండా స్పీడ్ గా నడుపుతున్నాడు పింటూ
చింటూ: ఏంట్రా ఆ స్పీడ్, ఏమైంది...బాబాయికి ఇది మాములేగా ?
పింటూ: ముందు నేను అలాగే అనుకున్నాను రా.కానీ నువ్వు కేసు విషయం SP విషయం చెప్పాక నాకు డౌటు వస్తోంది
చింటూ: ఏంటి ?
[Image: gl94dO9WKASLHTZ3KXUYOyAsZSY3DH_WgBPeQU07...0Rg2scc_zQ]
పింటూ: జరిగిన దొంగతనం 30 కోట్లు. డబ్బు పోగొట్టుకున్నవాడు కమీషనర్ ని కలిసాడు..కమీషనర్ కేసు SP రంజిత్ కి ఇచ్చాడు. వాడసలే ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ దండుకునే రకం.
కమీషనర్ ఇచ్చిన కేసు ఎవరన్నా పని చేసేవాళ్ళకి ఇవ్వంకుండా బాబాయికి ఎందుకు ఇచ్చినట్టు
చింటూ: అవును కదా, బాబాయికి అసలు కేసులు ఇవ్వడు వాడు. అలాంటప్పుడు ఈ కేసు ఎలా ఇచ్చాడు
పైగా ఇన్సూరెన్సు క్లెయిమ్ అయ్యాక వాళ్ళని వెతికిరమ్మని పంపాడట. అంతా అయ్యాక మెల్లగా దొరికినప్పుడు పట్టుకుంటాడు గాని వెంటనే ఎందుకు పంపి ఉంటాడు.
పింటూ: నువ్వు గన్ తెచ్చావా ?
చింటూ: నువ్వు తేలేదా ?
పింటూ: లేదురా హడావిడి లో మర్చిపోయా.
చింటూ: అంత అవసరం ఉండదు అనుకుంటున్నా..బాబాయ్ కి అసలే భయం ఎవడు ఏమి చెయ్యదులే...కంగారు పడకు. చెల్లి కి ఫోన్ చేశావా మనం వెళ్తున్నామని ?
పింటూ: చేశా.
చింటూ: లేకపోతె అనవసరంగా కంగారు పడుతుంది.
ఇంతలో ఫోన్..
చింటూ అదిగో అదే, చెప్పానా: ఎమ్మా కంగారు పడకు ఇద్దరం వెళ్తున్నా, వాడు బండి నడుపుతున్నాడు..అందుకే ఫోన్ తియ్యాలా..ఇద్దరం ఉన్నాం నువ్వు కంగారు పడకు
తిన్నావా ? సరే సరే మేము చూసుకుంటాం..నువ్వు రిలాక్స్ అవ్వు అన్నాడు
చింటూ: చాలా కంగారు పడింది రా.
పింటూ: బాబాయికి బుర్ర లేదు..వెళ్ళేటప్పుడు మన ఇద్దరిలో ఎవర్నైనా తీసుకెళ్ళచ్చు కదా..పెద్ద పోటుగాడల్లే.
చింటూ: బాబాయ్ ...ఒక్కడే నవ్వొస్తోంది నాకు.
ఇద్దరు నవ్వుకుంటూ స్పీడ్ పెంచారుబాబాయ్ ఉన్న ఒళ్ళోకి ఎంటర్ అవుతూ ఊరి చివర ఉన్న టీ కొట్లో ఆగారు
ఆ టీ కొట్టు ప్రకాష్ వాళ్ళ బాబాయ్ ది
ఇద్దరూ మొహాలు కడుక్కుని టీ తాగుతున్నారు
ప్రకాష్ బాబాయ్ ని పిలిచి " ఈ ఫోటో లో మనిషి ఈ వూరు ఎమన్నా వచ్చాడా చూసావా ? అన్నాడు పింటూ
ఆ ముసలాయన అనుమానంగా చూసి లేదండి లేదండి అన్నాడు.
చింటూ గన్ తీసి ముసలాడి తల మీద పెట్టి చెప్పు అన్నాడు గట్టిగా..
ముసలాయన భయపడి జరిగిందంతా చెప్పాడు..
కిల్ బిల్ తో ఆయన మాట్లాడటం జరిగినదంతా చెప్పడం...కిల్ బిల్ భోజనానికి వెళ్లడం..వెనకే ఇద్దరూ వెళ్లడం.
తరవాత నుంచి కనపడలేదు అన్నాడు
పింటూ: వెనక వెళ్లిన ఇద్దరినీ చూసావా ?
లేదండి లేదు..చూడలేదు.
చింటూ పగలబడి నవ్వుతున్నాడు.[Image: 8JDhJDUqb7lMbpzLkLH9vJfOCRCbaw_bAK24CT8n...o_wOnJpdeg]
పింటూ కి ముసలాడి అర్ధం కాలేదు.
పింటూ: ఏమైంది రా ?
చింటూ: కాదు రా, భోజనం చేస్తా బిల్లు కడతావా నిజం చెప్తావా అన్నదంతా బాబాయ్ అని నవ్వుతున్నాడు.
పింటూ కి కూడా నవ్వొచ్చింది.
ఇద్దరూ నవ్వుతుండగా ఎవరో ఎటాక్ చేశారు వెనక నుండి.
మొదటి దెబ్బ చింటూ మీద ?
చింటూ కింద పడి వెంటనే గన్ తీసి కాల్చబోయాడు.
ఇద్దరూ ముసుగులేసుకుని ఉన్నారు.
ఒకడు ఫోన్ మాట్లాడుతున్నాడు....రెండో రెండో చేత్తో పింటూ పీక మీద కట్టి పెట్టాడు.
చింటూ ఆగి గన్ తీసి లోపల పెట్టేసుకున్నారు.
మర్యాదగా మాతో రండి లేకపోతె మిమ్మల్ని మా దగ్గర ఉన్నా వాడిని చంపేస్తాం అన్నారు.
సరే అని వాళ్ళతో వెళ్లారు ఇద్దరూ.
పింటూ, చింటూ ని కూడా తీసుకొచ్చి కిల్ బిల్ ఉన్న రూమ్ లో పడేసారు.
Like Reply


Messages In This Thread
RE: దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456 - by Milf rider - 30-03-2019, 10:42 AM



Users browsing this thread: 1 Guest(s)