30-03-2019, 10:06 AM
ఈ దారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా మంచి మంచి కథలు/స్టోరీలైన్స్/ఐడియాలు ఉండి ....... కథ ఎలా రాయాలో తెలియకపోతే ఈ దారం మీ కోసమే. మీ కథ యొక్క ఐడియా / స్టోరీలైన్ ఇక్కడ పోస్ట్ చేయండి. ఎవరికైనా ఇంటరెస్ట్ ఉంటె ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీ స్టోరీలైన్ తో కథని రాస్తారు.
కేవలం ఈ దారాన్ని చదవటమే కాకుండా...... ఎవరి ఐడియా / స్టోరీలైన్ ఐన మీకు నచ్చితే మీరు ఒక రెండు మాటల్లో రిప్లై కొడితే కచ్చితంగా పాపులారిటీ ఎక్కువున్న ఐడియా పైన కథ రాయటానికి ఎవరో ఒకరు ఇంటరెస్ట్ చూపి తొందరగా ముందుకొస్తారు.
కానీ నన్ను మాత్రం స్టోరీ రాయమని అడగకండి. నా స్టోరీస్ రాయటానికె నాకు ఓపిక టైం రెండు ఉండట్లేదు.

Images/gifs are from internet & any objection, will remove them.