05-03-2021, 12:42 PM
(This post was last modified: 05-03-2021, 12:43 PM by Richard Parker. Edited 1 time in total. Edited 1 time in total.)
హల్లో రాజుగారు,
ఎప్పటిలానే అప్డేట్ చాలా బాగుంది. బాల గతం ఈ కథ ని ముందుకు నడిపించడానికి ఒక దారి లాగా ఉపయోగపడింది. అక్కడక్కడా కొంచెం బోర్ కొట్టినా కానీ మీరు కథని నడిపిస్తున్న విధానం కి సరిగ్గా సరిపోయింది. ముందు అప్డేట్లు ఇంకా రసవత్తరంగా ఉంటాయని అనుకుంటున్నా. కాకపోతే ఈ కథని మీరు యే జోనర్ లో నడిపిస్తారో చూడాలి... ఇప్పటిదాకా గోపాల్ కేవలం బాల ని ఓపెన్ గా మోడర్న్ గా చూపించారు ముందు ముందు బాల ని ఏం చేయాలని అనుకుంటున్నాడో ఎలా చూడాలి అనుకుంటున్నాడో మేము వేచి చూడాలి.
తరువాతి అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ......
ఇట్లు,
రిచర్డ్ పార్కర్.

Live Young Live Free .... ;)