05-03-2021, 12:07 AM
ధర్మేచ అర్ధేచ కామేచ
మోక్షేచ అని పలికించి
నాతి చరితవ్యహా: అని కూడా అన్నారు కదా?!
మోక్షంలో కూడా ఆమెతో కలిసి ఉండాలా?
మోక్షం అంటే?
దేనికి మోక్షం
దేని నుండి మోక్షం? ముక్తి?
దేని నుండి విముక్తి?
మరి చతుర్విధ పురుషార్ధాలతో ముక్తి దొరుకుతుందా?!
ఇక్కడ ధర్మం ఏమిటి?
యోగ రూపుడైన పరమేశ్వరుడు ధర్మాన్ని పాటించాలనుకున్నాడు.
అప్పుడు ధర్మమే ఆయన వాహనం అయ్యింది. తానే కోరుకుని స్వామికి వాహనం అయ్యింది.
అంటే స్వామి సదా ధర్మాన్ని అధిరోహించి ఉంటాడు.
ఇక ధర్మాన్ని ఆయన ఎలా అధిరోహించాడు? అంత గొప్పవాడా? అన్న మీమాంస వస్తుంది కదా?
అవును ఆయన ధర్మం కంటే గొప్పవాడు ఎలా?
సత్యము ధర్మము కంటే గొప్పది, శాశ్వతమైనది.
ఆతడే సత్య స్వరూపుడు కావున ధర్మమూ కన్నా ఆయన గొప్పవాడు.