04-03-2021, 04:11 PM
అమోఘం మహాకవి మీరు ఈ కథ రాయడానికి పూనుకోవడం మా అదృష్టం మీ అన్ని కథలు లగ్ ఈ కథ కూడా చాలా చాలా చాలా బాగుంది నాకైతే పిచ్చిపిచ్చిగా నచ్చింది మహేష్ గారు నాకు మీ గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు మీ ప్రతి కథ అంటే నాకు చాలా ఇష్టం మహేష్ గారు మీరు స్టోరీ లో ప్రాణం ప్రాణం అంటూ ఉంటారు అలాగే మీ కథను అంటే నాకు ప్రాణం సార్ మాకు మరో కొత్త కథ అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహేష్ గారు