03-03-2021, 03:54 PM
బ్రదర్ ఆ టాలెంట్ అందరికి వుండదు . కొందరికి మాత్రమే ఉంటుంది అది వాళ్లకు దేవుడిచ్చిన వరం. అది నీకు పుష్కలం గావుంది. నాకు అంత టాలెంట్ లేదు లేకపోతే ఎప్పుడో వ్రాసేవాడిని. అందుకే వ్రాసేవారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటా మూడు భాషల లోను.