03-03-2021, 03:41 PM
(12-02-2021, 10:40 PM)DVBSPR Wrote: అప్డేట్ మాత్రం ఇరగదీశారు. సూపరో సూపర్. ఇంత తొందరగా ముగిస్తారు అని అస్సలు అనుకోలేదు. మహి ఎంజెల్స్ తో పెళ్ళి మరుయు శోభనం అప్డేట్ కూడా ఇస్తారని ఎంతో ఆశించాను కానీ ఆ అప్డేట్ లేకుండానే ముగించినందుకు కొంచెం నిరాశగా ఉన్నా మరొక కథతో మా ముందుకు వస్తారనే చిన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం.
Heartfully thankyou so so soooo much .