02-03-2021, 05:27 PM
(This post was last modified: 02-03-2021, 05:29 PM by Veeeruoriginals. Edited 1 time in total. Edited 1 time in total.)
Hai friends na opinion lo xossipy lo పాత కథలే జీడి పాకం లా సాగుతున్నాయి కాని కొత్త కథలు రావట్లేదు అనిపిస్తుంది....పని ఒత్తిడి కావొచ్చు సరదాగా కావొచ్చు కాలక్షేపం కి కాసేపు forum loki vachina వాళ్లకి చదవాలి అనిపించే లా కథలు రావట్లేదు అని నా అభప్రాయం..... కాబట్టి forum premikulaara తలచకుంటే teerika unte ప్రతి ఒక్కరూ రచయిత కావొచ్చు....ఎంత సేపు చదివి ఆనందించటం కాకుండా మీలోని కథ రాసే నైపుణ్యం వెలికి తీయండి.... అందరూ మెచ్చే లా కొత్తగా కథలు ఆలోచించండి....మీ ఊహాలకి సొబగులు అద్దండి.....మంచి మసాలా కథల తో పిచెక్కిస్తరు అని మనవి