Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456
#5
వచ్చి రాంగానే ఎదో ఒకటి చేస్తారు...కాదు కాదు పెంట పెంట చేసేస్తారు.
ఈ సారి ఏమి చేస్తారో..అని మందు కొడుతూ ఆలోచిస్తున్నాడు ACP
వారం గడువు అయిపోయింది.
ACP పొద్దునే ఆఫీస్ లో వీళ్ళు ఇంకా రాలేదని కమీషనర్ కి కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాడు
ఇంతలో ఫోన్ మోగింది.
కంగారుగా ఫోన్ తీసుకున్నాడు ACP
కమీషనర్: ACP , చింటూ, పింటూ రాత్రి వచ్చేసారు..రాత్రికి రాత్రి సుమతిని, వాళ్ళ లాయర్ ని అరెస్ట్ చేసి ఇవ్వాళా కోర్ట్ లో ప్రొడ్యూస్ చెయ్యబోతున్నారు
మీరు డైరెక్టుగా కోర్ట్ కి రండి
ACP కి హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది
[Image: 5c9e409c2ad6c.jpg] 

పరుగు పరుగున కోర్ట్ కి వచ్చాడు
కోర్ట్ కి వచ్చేసరికి సుమతి, సుమతి పక్కనే ఒకతను సంకెళ్లు వేసి ఉన్నారు
ఆ పక్కనే పని మనిషి ఇంకో అమ్మాయి ఉన్నారు
ACP హడావిడిగా వీళ్లిద్దరు ఎక్కడా అని వెతకసాగాడు
లోపల కమీషనర్ దగ్గర ఉన్నారు ఇద్దరు .
జడ్జి గారు వచ్చారు
అందరు లేచి నిలబడ్డారు
జడ్జి: కమీషనర్ గారు, ఏంటి ఇంత హడావిడిగా కేసు హియరింగ్ కి తీసుకొచ్చారు ? ఈ కేసు ఇంకా ఎవరు పుటప్ చెయ్యలేదు. లాయర్స్ లేరు...హత్య జరిగి ఆరు నెలలవుతోంది.
ఇంత సడన్ గా రాత్రికి రాత్రి ఈ అరెస్టులేంటి...అసలు ఏమి జరిగింది ?
కమీషనర్: సర్, ఇంత అర్జెంటు గా ఈ కేసు ని హియరింగ్ కి పర్మిషన్ ఇచ్చినందుకు మీకు థాంక్స్ ...ముందుగా ఈ కేసు లో ఆధారాలని కలెక్ట్ చేసిన మా ఆఫీసర్స్ ని అభినందించాలి
మీరు ఈ కేసు పుటప్ చెయ్యలేదు అన్నారు. అది కరెక్ట్ కాదు సర్, పుటప్ చేసిన కేసు మీ దాకా రానివ్వలేదు
అందుకే ఇంత అర్జెంటు గా పర్మిషన్ అడగాల్సి వచ్చింది
జడ్జి: హియరింగ్ కి రాకుండా ఆపారా ? ఎవరు ?
కమీషనర్: ఈ కేసు లో ప్రధాన ముద్దాయి..ఇదే కోర్ట్ లో లాయర్
అందరు తెల్ల మొహాలు వేశారు..
అసలు ఏమి జరిగిందో ఎలా ఆధారాలు సేకరించామో మా ఆఫీసర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు
చింటూ, పింటూ లిద్దరు కోర్ట్ లో బోన్ ఎక్కారు. చెప్పడం మొదలెట్టారుసర్, రాఘవ రావు గారి ఇంటికి వెళ్లి సుమతి గారు కో ఆపరేట్ చెయ్యక పోయేసరికి తిరిగి వస్తున్నా మాకు వారి ఇంట్లో పని మనిషి అనుమానంగా మా వంక చూస్తూ కనిపించింది
ఎదో ఉంది అన్న అనుమానం మాకు అప్పుడు కలిగింది
ముందు పనిమనిషిని అరెస్ట్ చేసి విచారిద్దామని అనుకున్నాం
కానీ అంతలోనే పనిమనిషి సుమతి గారికి మేము వెళ్లిన విషయం చేరవేసింది ఫోన్ లో
ఇంత ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్న మనిషిని అరెస్ట్ చేస్తే అసలు వాళ్ళు అలెర్ట్ అవుతారు
అందుకే మేము ఆవిడ్ని అరెస్ట్ చెయ్యలేదు
కానీ తన దగ్గర ఎదో విషయం ఉందని మాకు అర్ధమైంది. రాబట్టాలంటే కొంచం కష్టపడాలి..కానీ తప్పదు కదా సర్
అప్పుడే కమీషనర్ గారి దగ్గర వన్ వీక్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాం
ఇక ఇప్పుడు చెప్పొబోయేది అంతా.....
అదేనండి ఫ్లాష్ బాకు.
[Image: 5c9e4154baeb9.jpg] 


బైక్ మీద బయలుదేరిన చింటూ, పింటూ ఫస్ట్ పనిమనిషి వాళ్ళ ఊరు వెళ్లారు
అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి రాఘవ రావు ఇంటికి ఫోన్ చేశారు
పని మనిషి ఎత్తింది ఫోన్ : అమ్మా మేము మీ ఇంట్లో పని చేసే పనిమనిషి రంగమ్మ ఊరి నుంచి మాట్లాడుతున్నాం. వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదమ్మా..ఇవ్వాలో రేపో అన్నట్టుంది.
ఆ యమ్మాయిని కొంచం రమ్మనండి అమ్మా..
తటాలున ఫోన్ పెట్టేసి, సుమతి కి చెప్పి బయల్దేరింది రంగమ్మ.
బస్సు స్టాప్ లో రంగమ్మ ని చుసిన కానిస్టేబుల్ చింటూ కి ఫోన్ చేసి చెప్పాడు
చింటూ: రంగమ్మ అర్ధ రాత్రికి చేరుతుంది రా..
ఇద్దరు అక్కడే దగ్గర లో ఉన్న లాడ్జి లో రూమ్ తీసుకుందామని రోడ్ క్రాస్ చేసి వెళ్తుంటే ఒక బైక్ స్పీడ్ గా వచ్చి పింటూ ని గుద్ది నంత పని చేసి వెళ్ళిపోయింది
కింద పడ్డాడు పింటూ...చేతికి చిన్న దెబ్బ తగిలింది.
కొంచం ముందుకి వచ్చాక ఒక హాస్పిటల్ కి వెళ్లారు ఇద్దరు
పింటూ: పర్లేదు లే రా..ఇంత చిన్న దానికి ఎందుకు.
చింటూ: నోరుమూసుకుని రా.
ఇద్దరు లోపాలకి వెళ్లారు
పది నిమిషాల తరవాత డాక్టర్ లోపాలకి రమ్మన్నారు
లోపల డాక్టర్ ని చూసి ఇద్దరు నోరు వెళ్ళబెట్టారు.
అంత అందంగా ఉంది డాక్టర్
పింటూ: రేయ్ నన్ను ఇక్కడ అడ్మిట్ చేసేయి రా అన్నాడు
చింటూ నవ్వేసి..పద పద ఇద్దరం అడ్మిట్ అవుదాం అన్నాడు
డాక్టర్: చెప్పండి ఏంటి ప్రాబ్లెమ్.
పింటూ: రోడ్ క్రాస్ చేస్తుంటే ఒక బైక్ గుద్ద బోయింది. కింద పడ్డాను
డాక్టర్: ఇంత హ్యాండ్సమ్ బాయ్ ని గుద్ద బోయింది ఎవరో.
చింటూ: ఎవరో మీ లాంటి అందమైన అమ్మాయి అయ్యుంటుంది.
డాక్టర్: అందమైన అమ్మాయి అయితే బుట్టలో వేసుకుంటుంది కానీ ఎందుకు గుద్దుతుంది ?
చింటూ: అది నిజమే..కానీ ఈ వూళ్ళో అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు గా.
డాక్టర్: మా వూళ్ళో అమ్మాయిలు కత్తిలా ఉంటారు
పింటూ: అంటేమీ లానా ?
ముగ్గురు నవ్వేశారు.
మీరు ఎవరు ఎక్కడ నుంచి వచ్చారు వగైరా వగైరా అడిగేసింది డాక్టర్
[Image: 5c9e4204b5c09.jpg] 

మేము సిటీ నుంచి వచ్చాం..ఇక్కడ ఏదన్నా పెద్ద హాస్పిటల్ కట్టాలని ల్యాండ్స్ చూస్తున్నాం
పింటూ చెప్పిన మాటకి చింటూ విస్తుపోయాడు..అమ్మాయితో అబద్దం ఎందుకు చెప్పాడో అర్ధం కాలేదు
డాక్టర్: ఓహ్ మీరిద్దరూ డాక్టర్స్ ?
పింటూ: కాదండి మేము బిజినెస్ చేస్తాం..హాస్పిటల్ కట్టడం మా అంబిషన్..అందుకే ఇలా.
డాక్టర్: ఓహ్ మరి డాక్టర్స్ ని చేసుకున్నారా ?
పింటూ: ఇప్పుడే ఒక డాక్టర్ ని ఫిక్స్ అయ్యాము..ఎరా ?
చింటూ: అవునవును.
డాక్టర్: నన్నా ?
పింటూ: ఈ మీకేం తక్కువ ?
డాక్టర్: నేను ఈ మధ్యే చదువు కంప్లీట్ చేశా..ప్రాక్టీస్ అవుతుందని మా ఊళ్ళోనే చిన్న క్లినిక్ పెట్టాను..నాకు సిటీ లో పెద్ద హాస్పిటల్ కట్టాలని అంబిషన్
దానికి చాలా డబ్బులు కావాలి...ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి
పింటూ: మా హాస్పిటల్ కి అవ్వేమ్ అక్కర్లేదు..ఆంటే మీకు మాత్రమే..ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే పేషెంట్స్ అన్ని మర్చిపోతారు.
డాక్టర్ సిగ్గుపడింది.
చింటూ: ఇంతకీ మీ పేరు చెప్పలేదు.
డాక్టర్: ఐ అం డాక్టర్ అనురాధ
పింటూ: అందమైన అమ్మాయికి అందమైన పేరు
అను: మీ హాస్పిటల్ బడ్జెట్ ఎంత ?
పింటూ: నేను 50 క్రోర్స్ అని మా వాడు 100 క్రోర్స్ అని అనుకుంటున్నాం
[Image: 5c9e42bbc6123.jpg] 


చింటూ కి బుర్ర తిరిగింది..
అమ్మాయి బావుంది..దేన్గాలనిపిస్తే ప్రొపేసే చేసి పడేసి పని కానివచ్చు..
కానీ వీడెంటి ఇలా బిజినెస్, కోట్లు అంటూ మాట్లాడుతున్నాడు.
కానీ ఎదురు మాట్లాడలేదు..ఎందుకంటే ఇద్దరు మంచి సింక్ లో ఉంటారు.
చింటూ: ఎంత చిన్న ఊరైన, చుట్టుపక్కల బిజినెస్ జరగాలంటే 100 కోట్లు పెట్టాలి కదండీ
మీరే చెప్పండి అన్నాడు.
అను: బిజినెస్ ఎక్కువ అవ్వాలంటే తప్పదు...
సరే మీరు మరి ఈ వూళ్ళో ఎక్కడుంటున్నారు ?
పింటూ: ఇంకా డిసైడ్ అవ్వలేదండి..ఇప్పుడే ఊళ్ళో దిగాం..
[Image: 5c9e436d3e57c.jpg] 


అప్పుడే ఆక్సిడెంట్..ఇంతలోనే ఒక డాక్టర్ ని అప్పోయింట్ చేయడం జరిగిపోయాయి.
అను: సరే ఇంకా ఏమి అవ్వలేదు కాబట్టి..మా హాస్పిటల్ పైన ఒక పెద్ద రూమ్ ఉంది..అక్కడే మీరు ఉండచ్చు..హోటల్ కంటే బెటర్ గా ఉంటుంది రూమ్..
సిటీ నుంచి మా చుట్టాలు ఎవరైనా వస్తే ఇక్కడే ఉంటారు.
చింటూ: వావ్ చాలా థాంక్స్ అండి.
అను: దేనికి
చింటూ: మా హాస్పిటల్ లో చేరతా అన్నందుకు.
అను: నేనెప్పుడూ అన్నాను..
పింటూ: మాకు అంత ఇంపార్టెంట్ ప్లేస్ చూపించారంటే దాని అర్ధం అదేగా..
అను: ఓహ్ సరే...రాము రాము.
వీళ్ళు మన హాస్పిటల్ పని మీద వచ్చారు..వీళ్ళకి పైన గెస్ట్ రూమ్ చూపించు.
సరే అని రాము లగ్గేజ్ తీసుకున్నాడు..రండి సర్
పింటూ వెనక్కి తిరిగి: ఏయ్ ఏయ్ అప్పుడే మన హాస్పిటల్...అని నవ్వాడు.
చింటూ, అను ఇద్దరు నవ్వేశారు.వీళ్ళు పైకి వెళ్ళగానే అను ఫోన్ తీసుకుని ఎవరితోనో మాట్లాడుతోంది.
చాలా భరోసా ఇస్తున్నట్టు.
ఫోన్ ముగిశాక..ఇంటికి బయల్దేరింది.
ఇంటికి వెళ్తూ ఆలోచనలో పడింది..
ఈ ఆలోచన ఆ ఫోన్ లో సారాంశం ఇదే.
ఇద్దరు కుర్రాళ్ళు బాగున్నారు..ఎదో విధంగా పడేసి...100 కోట్ల ప్రాజెక్ట్ లో మనం కూడా చెయ్యి కలిపితే..
ఆహా 100 కోట్లు.
ఇద్దరు బానే ఉన్నారు..ఎలాగైనా పడెయ్యాలి..
తరవాత సిటీ లో హాస్పిటల్ పెట్టె ప్లాన్ ఫెయిల్ అయినా ఈ ప్రాజెక్ట్ తో హ్యాపీ గా బ్రతికెయ్యచ్చు.
ఎక్కువ ఆలోచించుకునే టైం ఇవ్వకూడదు...ఇవ్వాళ రాత్రికి ఎలాగో రొమాన్స్ చేసి పడెయ్యాలి అనుకుంది.
[Image: 5c9e442eb452a.jpg] 


రూమ్ కి వచ్చాక...లగ్గేజ్ పెట్టి రాము వెళ్ళిపోయాడు.
చింటూ: రేయ్ మనం వచ్చిన పని ఏంటి ఆ డాక్టర్ తో ఆ బిజినెస్ డీల్ ఏంటి?
పింటూ: మాట్లాడకుండా లాప్టాప్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూపించాడు.
ఈ సారి చింటూ షాక్ తిన్నాడు.
ఆ ఫోటో రాఘవ రావు ఇంట్లో తీసింది..ఆ ఫొటోలో రాఘవరావు భార్య సుమతి, ఈ డాక్టర్ ఉన్నారు.
ఇద్దరు నవ్వుకున్నారు...వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మధ్యాహ్నం భోజనం సాయంత్రం టీ & స్నాక్స్ అన్ని రాము తెచ్చి ఇచ్చాడు
డాక్టర్ మళ్ళి కనపడలేదు.
రాము ని అడిగారు, మాడం ఎప్పుడు వస్తారని.
ఆవిడ ఇష్టమండి..అన్నాడు.
రాత్రికి కూడా భోజనాలు ముగించారు
రాత్రి తొమ్మిది అయ్యింది.
చల్లటి గాలికి అలా బయట నించున్న ఇద్దరికీ కింద హాస్పిటల్ కి వస్తున్నా అను కనిపించింది.
చీరలో ఉంది..సెక్సీగా ఉంది.
భలే ఉంది రా అనుకుని రాత్రికి ఒక పట్టు పట్టాల్సిందే అనుకున్నారు
వీళ్ళు కిందకి వెళ్లి పని పడదామనుకున్నారు
కానీ అను పైకి వచ్చింది.
దీనికి కూడా తీటా ఎక్కువే అనుకున్నారు ఇద్దరు.
Like Reply


Messages In This Thread
RE: దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456 - by Milf rider - 29-03-2019, 09:52 PM



Users browsing this thread: 5 Guest(s)