Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456
#2
పింటూ, చింటూ చిన్నప్పటి నుంచి స్నేహితులు..
ఇవి వాళ్ళ ముద్దు పేర్లు..బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇలా పిలుస్తారు
ఇద్దరూ కస్టపడి చదివారు.
వాళ్లకిష్టమైన సెక్యూరిటీ అధికారి ఉద్యోగాలు సంపాదించడం కోసం ...
మొత్తానికి ఉద్యోగాల్లో చేరారు.
ఇద్దరికీ రెండే రెండు ఇష్టాలు.
ఒకటి సెక్యూరిటీ అధికారి ఉద్యోగం..
రెండోది అమ్మాయిలు.
అలాగని ఇష్టం లేని వాళ్ళని ముట్టుకోలేదు ఇప్పటిదాకా.
నచ్చిన వాళ్ళని ట్రై చేస్తారు.
వాళ్ళకీ నచ్చి ఒప్పుకుంటే, ఇద్దరూ కలిసి దంచేస్తారు
మొత్తానికి వాళ్ళ కష్టానికి ఫలితంగా సెక్యూరిటీ అధికారి ఉద్యోగాల్లో చేరారు
చేరిన కొద్దీ రోజుల్లోనే మంచి పేరు సంపాదించారు
చేపట్టిన కేసులన్నిటిలో విజయాన్ని సాధించారు.
కొంచం క్లిష్టంగా ఉన్న కేసులన్నీ వీళ్ళకే వచ్చి పడుతుండేవి.
విచిత్రంగా వీళ్ళు సాల్వ్ చేస్తూండేవాళ్లు....సొల్యూషన్ ట్రిక్స్ మాత్రం ఎవ్వరికి చెప్పేవాళ్ళు కాదు
మన కధ ఏంటయ్యా అంటే వీళ్ళకి వచ్చే చిక్కు ముడులని ఎలా సాల్వ్ చేస్తారని...
ఒక రోజు పొద్దున్నే సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి ఫోన్ వచ్చింది.
సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉన్న ఒక పెద్ద బంగ్లా లో హత్య జరిగింది
హత్య గావింపబడింది ఓ పెద్ద బిజినెస్ మాన్...రాఘవరావు
సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ఎంక్వయిరీ స్టార్ట్ చేశారు
ఆఫీస్ నుంచి ఇంటికి రాంగానే భోంచేసి పడుకున్నాడు
తెల్లారి పని మనిషి వచ్చి కాఫీ ఇద్దామని తలుపు తీసేసరికి బెడ్ మీద చచ్చి పడున్నాడు
బాడీ మీద ఎలాంటి గుర్తులు లేవు
ఎలాంటి పెనుగులాట జరిగిన దాఖలాలు లేవు
ఎలా పడుకున్నవాడు అలాగే పడుకున్నాడు
రాత్రి పెద్దగా తాగి కూడా లేడు..నార్మల్ గానే వచ్చారు అని భార్య చెప్పింది.
పోస్టుమార్టం కి శవాన్ని పంపించారు.
అందులో స్లో పోయిసోనింగ్ వల్ల అని తేల్చారు
ఇన్వెస్టిగేషన్ మొదలైంది.భార్యని పిలిపించారు.. 
[Image: 5c9e39f1bf6e7.jpg] 

రాఘవరావు కి భార్య సుమతి కి పెళ్ళై ఐదేళ్లయింది
సుమతి ఆయనకీ రెండో భార్య
మొదటి భార్య చనిపోయిన మూడేళ్ళకి రెండో పెళ్లి చేసుకున్నాడు రాఘవరావు
మొదటి భార్య పిల్లలు చదువుల నిమిత్తం ఫారిన్ లో ఉన్నారు
వాళ్ళకీ విషయం చెప్పి రప్పించింది సుమతి
సుమతి తో రాఘవరావు మొదటి భార్య పిల్లల్ని విచారించాక సెక్యూరిటీ ఆఫీసర్లకి అర్ధం అయ్యింది ఏంటి అంటే సుమతి తో పిల్లలకి కానీ, రాఘవరావు కి కానీ విభేదాలు లేవు
తరవాత పనిమనిషిని, ఆఫీస్ వాళ్ళని అందరి విచారించారు
ఎక్కడా ఒక్క క్లూ దొరకలేదు..
రెండు మూడు నెలలు నానపెట్టి కేసు పక్కకి తోసేశారు ఇంకో నెల ఆగి సుమతి, పిల్లలు అందరి కలిసి వచ్చి కమీషనర్ ని కలిశారు
సుమతి: సర్, జరిగి నాలుగు నెలలైంది. ఇంతవరకు ఏ ప్రోగ్రెస్ లేదు. మీరే మాకు న్యాయం జరగాలి
కమీషనర్: మీరు అంతగా చెప్పాలా సుమతి గారు..నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. ఆ కేసు హేండిల్ చేసిన వాళ్ళతో నేను మాట్లాడతాను
సరే అని వచ్చేసారు అందరు
కమీషనర్: PA , ఆ రాఘవరావు మర్డర్ కేసు హేండిల్ చేసిన ACP ని పిలవండి
సుమతి, పిల్లలు అందరు ఇంటికి బయల్దేరుతూ కార్ లో
సుమతి: చదువులు పాడవుతాయి. ఇక్కడ విషయాలు నేను చూసుకుంటా అని చెప్పింది పిల్లలకి
మేము కూడా ఉంటాం పిన్ని అన్నారు
వొద్దు చదువులు పాడవుతాయి. నేను ఉన్నాను కదా
రోజు మీతో మాట్లాడుతూ ఉంటాను. అన్ని విషయాలు చెప్తాను అని నచ్చ చెప్పింది
సరే అని బయల్దేరి వెళ్లిపోయారు పిల్లలు
కమీషనర్ ఆఫీస్ లో
కమీషనర్: ఏంటి ACP , ఇంకా ఆ రాఘవరావు కేసు సాల్వ్ కాలేదు. వాళ్ళకీ ఎంత పలుకుబడి ఉందొ తెలుసా
కేసు ఎందుకు పెండింగ్ పెట్టేసారు
ACP : ఆ కేసు లో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు సర్. అందరిని ఎంక్వయిరీ చేసి చూసాం. ఏ ఆధారాలు దొరకలేదు
అందుకే...
కమీషనర్: అయితే ఇప్పుడు ఏంటి...దాన్ని ఎలా సాల్వ్ చేయడం. మీ వల్ల కాకపొతే చెప్పండి వేరే వాళ్ళకీ ఇస్తాను
ACP : లేదు సర్, సాల్వ్ చేస్తాం. నా దగ్గర ఇద్దరూ CI 'లు ఉన్నారు. వాళ్ళకీ అప్పగిస్తాం ఈ కేసు
కమీషనర్: ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు
ACP : అంటే ఇది పెద్ద వాళ్ళ కేసు కదా నేనే హేండిల్ చేద్దాం అనుకున్నా. కానీ
[Image: 5c9e3a837a9d8.png] 


కమీషనర్: వాళ్ళని ఇక్కడికి పిలువు.
ACP : సరే సర్
ఫోన్ చేసి పిలిపించారు చింటూ, పింటూని
కమీషనర్: చూడండి మీ ACP మీ గురించి చాలా చెప్పాడు. అందుకే మిమ్మల్ని పిలిపించా.
ఈ కేసు నాకు బాగా కావలసిన వాళ్ళది. చాలా జాగ్రత్తగా హేండిల్ చెయ్యండి.
ACP మనసులో: ఛీ దీనెమ్మ...వీళ్ళకి కేసు నేను ఇచ్చి సాల్వ్ అయ్యాక క్రెడిట్ కొట్టేద్దామనుకున్న. .వీడు డైరెక్ట్ గా ఇచ్చేసాడు.
వీళ్లకసలే ఇగో...ఇప్పుడు అసలు మాట వినరు.
ఇద్దరూ కమీషనర్ కి సెల్యూట్ చేసి వెళ్లిపోయారు
ACP : వస్తాను సర్ అని చెప్పి బయటకి వచ్చాడు
ACP : ఏంటి చింటూ, పింటూ కమీషనర్ కేసు ఇచ్చాడని ఎగిరెగిరి పడకండి. మీరు నాకిందే పని చెయ్యాలి. ఎప్పటికప్పుడు నాకు ప్రోగ్రెస్ అప్డేట్ చెయ్యండి
చింటూ: ఎందుకండీ కమీషనర్ కి మీరు అప్డేట్ చేస్తారా ?
ACP : అవును
పింటూ: అదిరా, ఈయన అప్డేట్ ఇచ్చి క్రెడిట్ కొట్టేస్తాడు
ACP : ఏంట్రా మీ ఇద్దరికీ ఆ బలుపు...నోరుమూసుకుని చెప్పింది చెయ్యండి. లేదంటే సస్పెండ్ చేసేస్తా .
చింటూ: చెయ్యండి చూద్దాం...
పింటూ: మేము మీ టీం లో కొంత మందిలా రెకమెండేషన్ తో రాలేదు చెప్పింది చెయ్యడానికి.
మేము ఏమి చెయ్యాలో తెలుసు..ట్రైనింగ్ మాకూ ఇచ్చారు.
ACP : మీరు ఇలాగే ఎగిరెగిరి పడండి చూస్తా మీ సంగతి
పింటూ: చూడండి సర్ చూడండి...మా లాంటి టాలెంట్ ఉన్న వాళ్లంటే మీకు చిన్న చూపు సర్
చింటూ: అందుకే మమ్మల్ని ఊరికే తిడతారు
ACP కోపం గా వెళ్ళిపోయాడు..వీళ్ళు నవ్వుకుంటూ పనిలో పడ్డారు .
కేసు ఫైల్ తెప్పించుకుని ఇద్దరూ మొత్తమ్ చదివారు
పింటూ: నాకు ఒక డౌటు..
పాయింట్ నెంబర్ 1: రాఘవరావు భార్య సుమతి బ్యాక్ గ్రౌండ్ ఎంక్వయిరీ చెయ్యలేదు పాయింట్ నెంబర్ 2: రాఘవరావు బిజినెస్ ఎనిమీస్ గురించి డీటెయిల్స్ లేవు పాయింట్  
నెంబర్ 3: పోస్ట్ మోర్టమ్ రిపోర్ట్ లో స్లో ఫాయిజన్ అని ఉంది.
అది ఎప్పటినుంచి జరుగుతోంది...ఎవరు చేసి ఉంటారు..నో డీటెయిల్స్
[Image: 5c9e3b04dfa35.jpg] 

చింటూ: ఇంకోటి రేయ్ ఏ ఫాయిజన్ వాడారో తెలీదు
చలో ముందు డాక్టర్ ని కలుద్దాం
పోస్ట్ మోర్టమ్ చేసిన డాక్టర్ దగ్గరికి వచ్చారు
వీళ్ళకి కావలసిన రిపోర్ట్స్ తీసుకున్నారు
నెక్స్ట్ రాఘవరావు బంగ్లా కి వచ్చారు
పని మనిషి కూర్చోండి అమ్మగారు వస్తారు.
పింటూ: నీ పేరేంటి ?
పనిమనిషి: నా పేరుతొ మీకేం పని అండి
చింటూ: ఏయ్ సెక్యూరిటీ అధికారి ఎంక్వయిరీ.
పనిమనిషి: అయ్యో క్షమించండి అయ్యా యూనిఫామ్ లేకపోతె గుర్తుపట్టలేదు
వెనక నుంచి ఒక వాయిస్:
 ఎంక్వయిరీ చేసేటప్పుడు కొన్ని మైంటైన్ చెయ్యాలి. రెండు మూడు కేసులు సాల్వ్ చెయ్యగానే హీరోలము అనుకోకూడదు
ఎవడ్రా అది అని వెనక్కి తిరిగాడు చింటూ ఎదురుగా ACP
వీడెంటి ఇక్కడ అని మొహాలు చూసుకున్నారు ఇద్దరు
లేచి సర్ అన్నారు
ఎంక్వయిరీ కి వచ్చి యూనిఫామ్ లేకుండా వస్తే పని మనిషి కూడా మిమ్మల్ని సెక్యూరిటీ అధికారి అనుకోవట్లేదు. హ్హాహ్హా అని నవ్వాడు
పింటూ: అయినా ఎప్పుడు లేనిది మీరేంటి మా వెనకాల ?
చింటూ: అవును, మీరేంటి ఇక్కడ ?
ACP : ఏమి లేదు మీరు ఎలా డీల్ చేస్తున్నారో చూద్దామని
ఇంతలో సుమతి వచ్చింది పైనుంచి కిందకి
వచ్చిరాంగానే ఎంక్వయిరీ కి వచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళని వదిలేసి ACP తో మాట్లాడుతూ వెళ్ళింది
ఇద్దరు డౌటుగా మొహాలు చూసుకున్నారు ఇద్దరు చర్చలు ముగించి హాల్ లోకి వచ్చారు
హాల్ లోకి రాంగానే ACP సోఫా లో కూర్చున్నాడు
సుమతి: చెప్పండి మీకేం కావలి ?
పింటూ: ఈ కేసు గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి
సుమతి: అన్ని ఇంతకూ ముందే చెప్పను. మళ్ళి ఏంటి ఇప్పుడు
పింటూ: ఈ కేసు ఇప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అందుకే వచ్చాం
సుమతి: చూడండి, ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడో ఇచ్చాను. ఇప్పుడేమి లేదు నా దగ్గర
పింటూ: వాటిలోనే కొన్ని డౌట్స్ ఉన్నాయ్
సుమతి: ఇన్ఫర్మేషన్ తీసుకున్న మీ సీనియర్స్ ని అడగండి. ఇంక మీరు వెళ్ళచ్చు
సుమతి లేచి వెళ్ళిపోయింది
[Image: 5c9e3b9fefa3a.jpg] 

ACP నవ్వుతున్నాడు... చూసారా అందుకే పని చేస్తాం కదా అని పై వాడికి పొగరు చూపించకూడదు
ఇప్పుడు చెయ్యండి ఎలా చేస్తారో ఇన్వెస్టిగేషన్ అని వెళ్ళిపోయాడు .
ఆ బంగ్లా నుంచి తిరిగి వెళ్లిపోతున్నా ఇద్దరినీ పని మనిషి అనుమానంగా చూస్తూ కనపడింది
అది పింటూ నోటీసు చేసాడు
ACP విషయం కమీషనర్ కి చెపుదామని వెళ్లారు ఇద్దరు
కమీషనర్ రూమ్ కి వెళ్లేసరికి ACP అక్కడే ఉండటం తో ఇద్దరు కంగుతిన్నారు
కమీషనర్: ఏంటి ఆఫీసర్స్ ఎనీ ప్రోగ్రెస్ ?
చింటూ: కొన్ని ఆధారాలు దొరికాయి. మేము వాటి మీద వర్క్ చేస్తున్నాం. మాకు ఒక వన్ వీక్ ఈ కేసు మీద పెర్మిషన్స్ కావాలి
వన్ వీక్ అవ్వగానే కేసు ప్రోగ్రెస్ తో పాటు క్రిమినల్స్ ని కోర్ట్ కి హ్యాండోవర్ చేస్తాం
కమీషనర్: ఎలాంటి పెర్మిషన్స్ ?
పింటూ: వన్ వీక్ మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యకూడదు..వన్ వీక్ వరకు మేమేమి ప్రోగ్రెస్ చెప్పలేం..
ఈ వీక్ లో మెం ఎవడ్ని కొట్టినా మా మీద కేసు ఉండకూడదు.
కమీషనర్: ఇవేం కండిషన్స్ ? అని ACP ని చూసాడు
ACP ఒప్పుకోవద్దు సర్. ఆలా కుదరదు.
ACP మనసులో " వీళ్ళు వన్ వీక్ పర్మిషన్ అన్నప్పుడల్లా కేసు సాల్వ్ చేసేస్తారు. ఇంతకు ముందు
హేండిల్ చేసిన కేసుల్లో నా దగ్గర ఇలాగే తీసుకున్నారు పర్మిషన్"..అనుకున్నాడు
చింటూ: సర్ మీకు మా మీద నమ్మకముంటే పర్మిషన్ ఇవ్వండి లేదంటే ఈ కేసు నుంచి మమ్మల్ని రిలీవ్ చెయ్యండి
కమీషనర్: సరే, గో ఎహెడ్. నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను. కరెక్ట్ గా వన్ వీక్. రాఘవరావు నాకు మంచి ఫ్రెండ్. వన్ వీక్ తరవాత నేను పిలవకుండా కేసు అప్డేట్ ఇవ్వాలి నాకు
పింటూ: స్యూర్ సర్ అని ACP ని చూస్తూ నవ్వుతు అక్కడ నుంచి వెళ్లిపోయారు
ACP బయటకి పరిగెత్తుకుంటూ వచ్చి తనకి బాగా క్లోజ్ గా ఉండే ఒక CI ని పిలిచి వీళ్ళని ఫాలో అవ్వమని చెప్పాడు
ఆ CI : సర్, వాళ్ళని ఫాలో చెయ్యడం కష్టం సర్. వాళ్ళు వన్ వీక్ పర్మిషన్ అడిగారా ?
ACP : అవును
CI : అయితే ఇంకా కష్టం సర్. ఈ వీక్ అంతా వాళ్ళు వాళ్ళ పర్సనల్ బైక్స్ వాడతారు..మనకి తెలిసిందే కదా
పట్టుకోవడం కష్టం సర్
ACP : ఛా
సరే నువ్వెళ్లు.
ఇంటికి రాంగానే పింటూ, చింటూ లిద్దరు బట్టలు పాక్ చేసుకుని బైక్స్ మీద బయల్దేరారు
త్రి డేస్ అయ్యింది ACP కి కంగారుగా ఉంది.
[Image: 5c9e3c3a3de05.jpg] 


ఇద్దరు ఏ సాక్ష్యాలు పట్టుకొస్తారో అని
సుమతి ఫోన్ చేసింది: ACP గారు ఏమైంది వాళ్ళు వెళ్లిన విషయం ?
ACP : ఏమి తెలీలేదు మాడం. వాళ్ళు వచ్చేవరకు ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు..వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే
సుమతి: పై ఆఫీసర్స్ కి కూడా చెప్పకుండా వెళ్తారా ?
ACP : వాళ్ళు అంతే. పైగా మీరు కమీషనర్ ని కలిశారు. సో ఆయన కూడా ఫాలో చేస్తున్నారు ఈ కేసు ఆయన దగ్గరకి వెళ్లకుండా ఉంటె నేనే హేండిల్ చేసి ఉండే వాడిని
సుమతి: నువ్వేకదయ్యా వెళ్లి ఆయన్ని కలిసి రమ్మన్నావ్ ?
ACP : ఇలా కేసు వీళ్ళ చేతుల్లో పడుతుంది అనుకోలేదు.. ఆయన నన్ను గట్టిగా అడిగేసరికి నేను తప్పించుకోవడానికి వీళ్ళ పేర్లు చెప్పా..
ఆయనేమో వీళ్ళకే డైరెక్ట్ గా ఇచ్చేసాడు.
ఇప్పుడు నేను కూడా ఇరుక్కున్నాను
సుమతి: సరే సరే ఇప్పుడేం చెయ్యాలి ?
ACP : నాకేం అర్ధం కావట్లేదు మాడం
సుమతి: సరే నేను చూసుకుంటా.ఆరు రోజులైంది ACP కి చెమటలు మొదలయ్యాయి
వాళ్ళు రావటానికి ఇంకా రెండు రోజులే ఉంది.
వచ్చి రాంగానే ఎదో ఒకటి చేస్తారు...కాదు కాదు పెంట పెంట చేసేస్తారు.
ఈ సారి ఏమి చేస్తారో..అని మందు కొడుతూ ఆలోచిస్తున్నాడు ACP
వారం గడువు అయిపోయింది.
Like Reply


Messages In This Thread
RE: దెంగుడు దొంగలు...ఇద్దరు ఇద్దరే by 123 boby456 - by Milf rider - 29-03-2019, 09:12 PM



Users browsing this thread: 1 Guest(s)