01-03-2021, 06:40 AM
శ్రీకాంత్ ఆ రాత్రి జరిగిన సంఘటన తరువాత 24 గంటల్లో అక్బర్ నీ ట్రేస్ చేసి పట్టుకొని ఒక రేప్ అటెంప్ట్, మర్డర్ కేసు కింద అరెస్ట్ చేసి కోర్టు లో పక్కా ఆధారాలతో నిరూపించాడు అలా వాడిని జైలు కు పంపాడు వాడికి 8 సంవత్సరాల వరకు శిక్ష పడింది ఆ తర్వాత కమల్ తన అన్న నీ చంపిన అక్బర్ నీ తను చంపలేక పోయా అని బాధ పడలేదు మొదటి సారి శ్రీకాంత్ వృత్తికి గౌరవం ఇచ్చాడు ఆ తర్వాత తను illegal బిజినెస్ లు ఆపి మైనింగ్ లు చాలా వరకు గవర్నమెంట్ కీ ఇచ్చేశాడు కమల్ ఆ తర్వాత రెండు సంవత్సరాలు అయ్యాయి కీర్తన కీ సొంతం గా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టించి ఒక కాలేజ్ తన తండ్రి పేరు మీద అన్న ల పేరు మీద ఒక అనాధాశ్రమం, ఒక కాలేజీ కట్టించి కొంచెం క్రైమ్ కీ దూరంగా ఉన్నాడు కమల్, కీర్తన తన కుటుంబానికి దూరంగా ఉండటం తో కొంచెం బాధ పడుతు ఉంది ఆ టైమ్ లో శ్రీకాంత్ బెంగళూరు సిటీ కీ ఎస్పి గా వచ్చాడు ఒక రోజు తనని కలవడానికి కమల్ వెళ్లాడు శ్రీకాంత్ కావాలి అని లేట్ చేశాడు కానీ కమల్ ప్రశాంతంగా వెయిట్ చేశాడు అది చూసి శ్రీకాంత్ ఆశ్చర్య పోయాడు దాంతో లోపలికి పిలిచి ఏంటి విషయం అని అడిగాడు అప్పుడు కమల్ "సార్ మన మధ్య ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్న కూడా మీరు అది తెంచుకొని వెళ్లారు ఎప్పుడైనా మీ నుంచి పిలుపు రాదా అని మీ చెల్లి ఎదురు చూస్తూ ఉంది పైగా ఈ రోజు రాఖీ పండుగ దానికి తోడు మీ చెల్లి మీ కుటుంబంతో ఒక శుభవార్త పెంచుకోవడానికి ఎదురు చూస్తోంది దయచేసి నా భార్య చిన్న కోరిక తీర్చండి సాయంత్రం మీ కోసం హోటల్ లో ఎదురు చూస్తూ ఉంటామని" చెప్పి మోకాలి పైన నిలబడి మరి ప్రాధేయపడాడు కమల్ అది చూసి శ్రీకాంత్ ఒక్కసారిగా తన కళ్లను నమ్మలేదు కమల్ తన చెల్లి కొసం ఇంత చేశాడు అని.
ఆ రోజు సాయంత్రం హోటల్ లో శ్రీకాంత్ కోసం కమల్, కీర్తన ఎదురు చూస్తున్నారు అప్పుడు శ్రీకాంత్ తన కుటుంబం మొత్తం తో సహ హోటల్ కీ వచ్చాడు అప్పుడు కీర్తన శ్రీకాంత్ కీ సంతోషం లో రాఖీ కట్టి గట్టిగా కౌగిలించుకున్ని కళ్లతో కమల్ కీ ధన్యవాదాలు చెప్పింది అప్పుడు శ్రీకాంత్ కమల్ నీ పక్కకు తీసుకోని వెళ్లి తనకు ఒక లెటర్ ఇచ్చాడు అందులో అంతా ఇంగ్లీషు లో ఉండే సరికి కమల్ కీ అర్థం కాక ఏంటి ఇది అని అడిగాడు దానికి శ్రీకాంత్ తన రాజీనామా లేఖ అని చెప్పాడు "రేపు ఉదయం ఇది offical గా పై అధికారుల దృష్టికి వెళుతుంది ఈ రాత్రికి ఏమీ జరిగిన రేపు నన్ను పట్టించుకోరు ఎవ్వరూ" అని చెప్పాడు దానికి కమల్ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తూన్నావు అని అడిగాడు దానికి శ్రీకాంత్ తిరిగి జవాబు ఇచ్చే లోపు వాళ్ల మీద జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన అక్బర్ మినిస్టర్ మనుషులు అందరూ ఎటాక్ చేశారు దాంతో శ్రీకాంత్, కమల్ రివర్స్ ఎటాక్ చేయడం తో వాళ్లు పారిపోయారు వెళ్లుతున్న అక్బర్ "రేయ్ ఈ రోజు రాత్రికి రాత్రే నీ కుటుంబం మొత్తం నీ అంతం చేస్తా" అని వార్నింగ్ ఇచ్చాడు కమల్ అది విని శ్రీకాంత్ ఫ్యామిలీ నీ కీర్తన నీ తీసుకోని ఎయిర్ పోర్ట్ కీ వెళ్లాడు అక్కడ తన ప్రైవేట్ జెట్ లో వాళ్ళని లండన్ పంపి తిరిగి త్రిపుర లో తను ఆక్రమీంచిన బాబా ఖాన్ ఇంటికి వెళ్లాడు అప్పటికే మొత్తం ఉరుములు మెరిసి వాతావరణం బాగా ఉగ్రం గా ఉంది దాంతో కమల్ అక్బర్ కోసం ఒక్కడే బంగారు కుర్చీ లో కూర్చుని ఎదురు చూస్తున్నాడు తన అనుచరులను కూడా బయటకు పంపాడు.
కమల్ ఎదురు చూస్తున్న సమయంలో ఒకేసారి ఒక పది మంది గుమ్మం నుంచి లోపలికి వచ్చారు కానీ జారీ పడారు అప్పటికే కమల్ ఇళ్లు అంతా ఆయిల్ పోసి ఉంచాడు ఈ రోజు తో తన నేర సామ్రాజ్యం నీ నేలమట్టం చేయాలి అని డిసైడ్ అయ్యాడు వాళ్లు ఆయిల్ లో జారీ పడిన తర్వాత తన నోట్లో ఉన్న సిగరెట్ వెలిగించి లైటర్ వాళ్ల పైన విసిరేసి తన గన్స్ తో మిగిలిన వాళ్ల పైన ఎటాక్ మొదలు పెట్టాడు అప్పుడు అక్బర్ వెనుక నుంచి కత్తి తో కమల్ మీద కు వస్తే శ్రీకాంత్ వెనుక నుంచి వచ్చి వాడి అర చేతి మీద కాల్చాడు అప్పుడు కమల్ అక్బర్ మెడ పట్టుకొని విరిచి చంపేశాడు ఆ తర్వాత శ్రీకాంత్ మిగిలిన వాళ్ళని కాల్చి చంపాడు ఆ తర్వాత తను మోకాలి పైన కూర్చుని తన చేతిలో ఉన్న గన్ కమల్ కీ ఇస్తు "నేను ఇంక ఈ భారం మోయలేను నను చంపేయి నీ అన్నలు ఇద్దరిని నేనే చంపా" అని వేడుకున్నాడు అప్పుడు కమల్ "ఆ విషయం నాకూ ముందే తెలుసు మా పెద్దన చివరి శ్వాస లో నాకూ నిజం చెప్పాడు ఆయనకు తెలుసు అంట తనకి దిగిన బుల్లెట్ నీదే అని కానీ నువ్వు మా కుటుంబం మాకు మీరు తప్ప ఇంక ఎవరూ లేరు అందుకే నీ తప్పు నీ నేను ఎప్పుడో మాఫీ చేశా" అని చెప్పి తనని పైకి లేపాడు అప్పుడు మైసూర్ రాజా తన మనుషుల తో ఎటాక్ చేశాడు అప్పుడు ఆ గందరగోళం లో శ్రీకాంత్ కళ్లలో దుమ్ము పడి పొరపాటు గా కాల్చిన బుల్లెట్ వెళ్లి కమల్ కీ తగిలింది ఇంకో బుల్లెట్ రాజా కీ తగిలింది.
కళ్లు తెరిచి చూస్తే తన ముందు కమల్ శవం చూసి ఏడుస్తు ఉన్నాడు అప్పుడు ముండి వచ్చి "కర్మ నీ విధి నీ తప్పించుకుని ఎవరూ ఎదురు నిలబడి గెలవడం కష్టం ఇక నా కర్తవ్యం కూడా ముగిసింది అందుకే ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తున్న" అని చెప్పి మంట లో వెళ్లి కలిసి పోయాడు.
(రెండు సంవత్సరాల తరువాత లండన్)
కీర్తన తన కొడుకు తో కలిసి ఆడుకుంటు ఉంటే అప్పుడే శ్రీకాంత్ ఒక కార్ బొమ్మ తెచ్చి ఇచ్చాడు కానీ వాడు తన దగ్గర ఉన్న గన్ బొమ్మ తీసి చూపించాడు "వీడికి అన్ని వీడి బాబు బుద్ధులే" అని అన్నాడు అప్పుడు పై నుంచి కిందికి వస్తూ "మేనమామ పోలికలు వచ్చినంత మాత్రాన బుద్ధులు కూడా మేనమామ వీ రావు బావ" అన్నాడు కమల్ (ఆ రోజు ముండి వెళ్లిన తర్వాత అప్పటికే ఒక అంబులెన్స్ దాచి ఉంచాడు అప్పటికి అప్పుడు డాక్టర్స్ వచ్చి కమల్ నీ కాపాడి తీసుకుని వెళ్లాడు) అలా అందరూ లండన్ వచ్చి హ్యాపీ హ్యాపీగా ఉన్నారు.
The end
(ఈ సైట్ లో ఇదే నా చివరి కథ)