28-02-2021, 04:50 AM
శ్రీకాంత్ కార్ నెంబర్ చూసి షాక్ అయిన ఆకాశ్ వెంటనే తన చేతిలో ఉన్న సిగరెట్ నీ విసిరేసి తన రూమ్ నుంచి శ్రీకాంత్ రూమ్ లోకి వెళ్ళాడు కానీ అప్పటికే అక్కడ కీర్తన రిపోర్ట్ చూస్తోంది దాంతో శ్రీకాంత్ కీర్తన నీ జ్యూస్ తీసుకోని రమ్మని చెప్పి బయటకు పంపాడు అలా కీర్తన బయటకు వెళ్లగానే ఆకాశ్ ఆవేశము లో వెళ్లి శ్రీకాంత్ షర్ట్ పట్టుకుని కార్ నెంబర్ గురించి చెప్పాడు అప్పుడు శ్రీకాంత్ ఒక అబద్ధం అల్లి చెప్పాడు "ఆ రోజు వాడు నాతో పాటు వచ్చాడు మేము దొంగ నోట్ల ఫ్యాక్టరీ నీ రైడ్ చేసినప్పుడు వాళ్ల బాస్ పారిపోతుంటే నేను వాడికి నా బండి ఇచ్చి పంపా వాడు ఆక్సిడేంట్ చేశాడు అని నాకూ ముందు తెలియదు ఆ తర్వాత రోజు వాడు లీవ్ పెట్టి వెళ్లాడు ఎంక్వయిరీ చేసినప్పుడు అర్థం అయ్యింది అది వాడు" అని చెప్పాడు శ్రీకాంత్ దాంతో ఆకాశ్ కొంచెం convince అయ్యి తన రూమ్ లోకి వెళ్ళాడు.
అక్బర్ కోసం వెళ్లుతున్న కమల్ కీ అక్బరే ఫోన్ చేసి రేసింగ్ క్లబ్ లో ఉన్న అని చెప్పాడు దాంతో అక్బర్ కోసం ఆవేశం గా క్లబ్ కీ వెళ్లాడు అక్కడ స్టేడియం లో ఉన్న మైక్ నుంచి అక్బర్ కమల్ నీ పిలుస్తూ "రేయ్ కమల్ నీ పెళ్లాం మీద చెయ్యి వేసిన నన్ను బ్రతికినీవ్వు అని నాకూ తెలుసు ముందు నా దాక రావాలి అంటే నీ గుర్రాలను చూసుకునే ఆ పిల్ల నా కొడుకు నీ ముందు కాపాడుకో" అని అరిచాడు అక్బర్ అప్పుడే క్లబ్ లో పని చేస్తున్న కుర్రాడు రవి అన్న అని గట్టిగా అరుస్తూ ఉంటే కమల్ ట్రాక్ లోకి వెళ్ళాడు అక్కడ ఒక పది మంది బాడి బిల్డిర్స్ ఉన్నారు వాళ్లు అంతా రవి నీ పడేసి కొడుతూ ఉన్నారు దాంతో కమల్ వాళ్ళని కొట్టడానికి వెళ్లాడు కానీ వాళ్ల బలం ముందు తన బలం సరిపోలా దాంతో కమల్ కీ అర్థం అయ్యింది తను ప్రశాంతంగా లేడు అని అందుకే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ తర్వాత గట్టిగా విజిల్ వేస్తే stallion లో ఉన్న గుర్రాలు అని ఒక్కసారిగా బయటకు పరిగెత్తుతూ వచ్చాయి అంతే అవి వాళ్ళని divert చేస్తే కమల్ ఒక్కొకడిని చంపి ఆ తర్వాత రవి నీ తీసుకోని శ్రీకాంత్ నీ చేర్పించిన హాస్పిటల్ కి తీసుకోని వెళ్లాడు అప్పటికే అక్కడ అంతా సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి మొత్తం గందరగోళం నెలకొంది శ్రీకాంత్ reception లో తన గన్ తలకు ఆలోచిస్తూ ఉన్నాడు చింటు కీ తల మీద దెబ్బ తగిలింది దానికి కీర్తన ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే ఒక నర్స్ వచ్చి రవి నీ తీసుకోని వెళ్లింది అప్పుడు కీర్తన కమల్ నీ చూసి కొంచెం భయపడుతు తన ముందుకు వచ్చింది కానీ భయం తో ఏడుస్తు కమల్ నీ గట్టిగా కౌగిలించుకునీ చెప్పడం మొదలు పెట్టింది.
(గంట క్రితం)
కమల్ నీ క్లబ్ లో బిజీగా ఉంచి అక్బర్ శ్రీకాంత్ నీ, ఆకాశ్ నీ ఒకేసారి లేపేయడానికి వచ్చాడు ఆ తర్వాత శ్రీకాంత్ రూమ్ కి వెళ్ళి గన్ తో ఫైరింగ్ మొదలు పెట్టాడు అప్పుడు శ్రీకాంత్ చింటు నీ పక్కకు లాగి నప్పుడు వాడి తలకు దెబ్బ తగిలింది అప్పుడు ఆకాశ్ తన గన్ తో వెనుక నుంచి వచ్చి అక్బర్ మనుషుల మీద దాడి చేశాడు దాంతో శ్రీకాంత్ కూడా తన గన్ తో అందరినీ కాల్చడం మొదలు పెట్టాడు అలా కొద్ది సేపటికి అందరి దెగ్గర బుల్లెట్స్ అయిపోయాయి అప్పుడు ఆకాశ్ డాక్టర్ సర్జరీ చేసే కత్తి తో అందరినీ చంపడం మొదలు పెట్టాడు ఆ తర్వాత అక్బర్ మీద దాడి చేశాడు ఇద్దరు బాగా కొట్టుకున్నారు ఆ గొడవ మధ్య లో అక్బర్ కీ ఒక గన్ దొరికింది దాంతో ఆకాశ్ మీద దాడి చేసే లోపు శ్రీకాంత్ తన గన్ లోడ్ చేసుకుని వచ్చి అక్బర్ మీద షూట్ చేశాడు అప్పుడు ఆకాశ్ అక్బర్ నీ పట్టుకోవడం కోసం వచ్చాడు అప్పుడు అక్బర్, ఆకాశ్ ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటు ఉంటే సడన్ గా అక్బర్ చేతికి ఆకాశ్ బుల్లెట్ తగిలింది దాంతో అక్బర్ పారిపోయాడు ఆకాశ్ నీ ఆపరేషన్ కోసం తీసుకోని వెళ్లారు అది విని కమల్ వెంటనే ఆపరేషన్ రూమ్ వైపు పరుగులు తీశాడు.
శ్రీకాంత్ ఆలోచిస్తూ ఉండగా తనకు ఇందాక జరిగింది మొత్తం rewind అయ్యింది అప్పుడు అక్బర్, ఆకాశ్ ఇద్దరు గొడవ లో ఉండగా శ్రీకాంత్ అక్బర్ నీ కాల్చిన సమయంలో ఆకాశ్ అడ్డు వచ్చాడు అంటే తను కాల్చిన టైమ్ అక్బర్ కీ తగిలిన బుల్లెట్ అక్బర్ గన్ లో నుంచి పేలిన బుల్లెట్ అప్పుడే కీర్తన, శ్రీకాంత్ పక్కకు వచ్చి బుజం మీద చెయ్యి వేసి ఏదో చెప్పబోతే శ్రీకాంత్ తన మెడ పట్టుకుని పక్కకు తోసి "నీ మొగుడు వల్ల ఈ రోజు నా కొడుకు పోయే వాడు చాలు ఇక నుంచి నేను నీకు అన్న కాదు నువ్వు నా చెల్లి కాదు నీకు నా కుటుంబాన్నికి ఏమీ సంబంధం లేదు" అని వెనకు తిరిగి తన కన్నీళ్లు తుడుచుకొని కోపం నటిస్తూ తన కొడుకు అమ్మ, భార్య నీ తీసుకోని వెళ్లిపోయాడు శ్రీకాంత్ కీర్తన ఏడుస్తు ఉంది ఇది అంతా కమల్ అప్పుడే లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉన్నాడు.
ఫ్రెండ్స్ నిన్న మా జేజి చనిపోవడంతో update కుదరలేదు ఈ కథను మొదలు పెట్టిన అప్పుడు నుంచి ఏమో తెలియని ఆటంకాలు ఎదురయ్యాయి అందుకే ఇంక ఫైనల్ Update ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నా రేపు ఈ కథ ఫైనల్ Update వస్తుంది